Aayana manaku thodu

Aayana manaku thodu Know about Jesus, To get joy and happiness to us

First idols of world started from....
11/10/2025

First idols of world started from....

11/10/2025
17/11/2024

పల్లవి : సునాదవత్సరము వచ్చెను - విడుదల వత్సరము వచ్చెను - (2)

క్రీస్తు యేసు త్వరగా వచ్చును - పూర్ణ విడుదల సమీపించెను- (2)

1. పాపపు సంకెళ్ళతో బంధింపబడియుంటిమి
విడిపించు వారెవ్వరు లేనేలేకుండెను శ్రీ యేసే మన విమోచకుడై - వచ్చెను పాప జగతికిన్
సిలువపై ప్రాణార్పణము చేసి- విమోచన నిచ్చెను ధానముగా - 2 ||క్రీస్తు||

2. గతించిన దినములను స్మరించినయప్పుడు గొప్ప నిర్లక్ష్యము కనబడుచున్నది
ఎన్నో లోక శరీర ఆశలు - ఇప్పటి వరకు బంధించెను
వాటి నుండి విమోచన నొంది - సుధానములో ప్రవేశించితిమి ||క్రీస్తు||

3. ప్రాయశ్చిత్త బూర ఊదబడునప్పుడు తమతమ స్వాష్ట్యమునకు తిరిగిరావలెను కడబూర మ్రోగగా మేఘములపై - క్రీస్తు యేసు వచ్చును.
సంపూర్ణ విమోచన కలిగిన మనము - ప్రభు మహిమలో ప్రవేశించెదము ||క్రీస్తు||

ఉన్నత దేవుడు నీతో ఉండగా డ్రామా సాంగ్//Unnathadevudu neetho undaga Telugu Jesus song
20/11/2019

ఉన్నత దేవుడు నీతో ఉండగా డ్రామా సాంగ్//
Unnathadevudu neetho undaga Telugu Jesus song

Telugu christian songs // Aaradhana geethamulu song - 45

22/06/2019

ఆకాశ దీపాలు ఎన్నో ఎన్నో కాంతిగల తారలు ఎన్నో ఎన్నో telugu jesus song

22/06/2019

యెహోవాయే నా బలము యెహోవాయే నా దైవం telugu jesus song

Prardana sakthi naaku kaavaalaa song ప్రార్ధనా శక్తి నాకు కావాలయ్య సాంగ్https://youtu.be/kCoAj5_XyJw
13/06/2019

Prardana sakthi naaku kaavaalaa song ప్రార్ధనా శక్తి నాకు కావాలయ్య సాంగ్

https://youtu.be/kCoAj5_XyJw

Address

Tenali
522313

Telephone

09700910311

Website

Alerts

Be the first to know and let us send you an email when Aayana manaku thodu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Aayana manaku thodu:

Share