28/09/2024
🛑Emergency Prayer Request:
Praise the Lord my dear family & friends.
మా మావయ్య గారు బిషప్ మోకా దేవదాస్ గారు కొన్ని గంటల క్రితం జ్వరముతో పాటు ఆయాసం ఉండటం వల్ల వర్మ హాస్పిటల్, భీమవరం నందు జాయిన్ చేసాము. గుండె చాలా తక్కువ సార్లు కొట్టుకుంటుంది మరియు ఊపిరితిత్తుల లోనికి నీరు చేరడం వల్ల శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అని డాక్టర్స్ చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నది, ప్రస్తుతం ఇంపీరియల్ హోస్పిట్ నందు చికిత్స పొందుచున్నారు, కావున అందరు దయచేసి ప్రార్ధన చేయాలనీ ప్రేమతో కోరుచున్నాము.
😢🙏🏼
Pastor. Sunny & Sarah.