Way of god ministries

Way of god ministries Jesus saith unto him,I am the way,the truth, and the life: no man cometh unto the Father, but by me.

08/12/2025
25/09/2025
10/11/2024
10/11/2024
10/11/2024

Arrangements have been made by taking all the permissions from the government for the meeting which is going on yesterday, today and tomorrow in Tanuku Mandal Boys High School of West Godavari District of Andhra Pradesh. But the police officials came and stopped the meetings saying that there are no rights to hold meetings here. Therefore, yesterday every single Christian expressed their pain and today i.e. this Sunday at four o'clock in the afternoon a peaceful rally was held with the slogan why did Tanuku pastors fellowship and believers stop the permission given for the meetings together. So everyone prays that the oppositions against the Christians are peacefully faced and permission is given to that meeting. All the Christians are praying. May God be glorified.
ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం బాయ్స్ హై స్కూల్ లో నిన్న, ఈరోజు, రేపు జరుగుచున్న మీటింగ్ కోసం గవర్నమెంట్ నుంచి అన్ని పర్మిషన్లు తీసుకుని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అయితే పోలీస్ అధికారులు వచ్చి ఇక్కడ మీటింగ్స్ జరగడానికి ఏ విధమైన రైట్స్ లేవని మీటింగ్స్ ని అడ్డుకోవడం జరిగింది. అందుకని నిన్నటి దినాన ప్రతి ఒక్క క్రైస్తవులు వారి యొక్క బాధను వ్యక్తం చేసి ఈరోజు అనగా ఈ యొక్క ఆదివారమున మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో శాంతియుత ర్యాలీని తణుకు పాస్టర్స్ ఫెలోషిప్ మరియు విశ్వాసులు క్రైస్తవజనాంగమంతా ఏకమై మీటింగ్స్ కోసం ఇచ్చిన పర్మిషన్ ఎందుకు ఆపారు అనే నినాదంతో ర్యాలీ జరిగించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ప్రార్థించండి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి వ్యతిరేకతలను శాంతియుతంగా ఎదుర్కొంటూ ఆ యొక్క మీటింగ్ కు పర్మిషన్ ఇవ్వవలసిందిగా ప్రతి క్రైస్తవులు ప్రార్థిస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక .....

26/09/2024

సామెతలు 10:19
విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.
Proverbs 10:19
In the multitude of words there wanteth not sin: but he that refraineth his lips is wise

24/09/2024

యోబు 13:9
ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా?లేక ఒకడు నరులను మోసముచేయునట్లు మీరు ఆయనను మోసముచేయుదురా?
Job 13:9
Is it good that he should search you out? or as one man mocketh another, do ye so mock him?

10/09/2024

I gained 81 followers, created 6 posts and received 2 reactions in the past 90 days! Thank you all for your continued support. I could not have done it without you. 🙏🤗🎉

Address

Mandapaka
Tanuku
534218

Telephone

+917702926137

Website

Alerts

Be the first to know and let us send you an email when Way of god ministries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Way of god ministries:

Share