18/09/2020
అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ బుగ్గ సర్కిల్ లోని గుత్తి మెయిన్ రోడ్ లో పడిన పెద్ద గుంట వచ్చి పోయే వాహనాలకు చాలా ఇబ్బందిగా కారంగా మారింది.
రాత్రి సమయంలో
ఆ గుంట కనిపించక ప్రమాదాలు కూడ జరిగుతున్నాయి.
ఇదేవిధంగా ఉంటే ఇంకా మరెన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
మా *కిసాన్ సేవా సంస్థ* దాదాపుగా మూడు సార్లు దీనిని మరమ్మతులు చేయడం జరిగింది. ముఖ్యంగా మన అల్ట్రాటెక్ కారాగారంలో పని చేయుటకు వచ్చె యప్లయ్ ప్రమాదానికి గూరి కావడం చాలా దురదృష్టము. అల్ట్రాటెక్ యాజమానాన్ని ఒక్కటే అడుగుతున్నా దయచేసి ఈ గుంట పడిన రోడ్డును సరిచేసి అక్కడ వర్షపు నీళ్ళు నిలవకుండ చేయవలసిందిగా కోరుతున్నాను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏. ,,, మీరు సహాయము చేస్తారు.అని ఆసీసుడైయుండువాని. *ఇట్లు* మీ ***కిసాన్ సేవ సంస్థ****