31/08/2025
పౌలు విషయ౦లో, పేతురు విషయ౦లో, ఈ సువార్త రహస్యాల గురి౦చి చాలా సున్నిత౦గా అర్థ౦ చేసుకోవాలి. .
చాలామంది క్రైస్తవ గురువుల ముసుగులో క్రైస్తవ చర్చిల్లోకి ప్రవేశించారు.
, కానీ ఈ వీడియో విభేదాలతో సువార్త బోధిస్తూ, దేవుని చర్చిలను నాశనం చేసి, చెల్లాచెదురు చేస్తున్న అబద్ధ బోధకుల సారాంశం.
ప్రస్తుతం 7వ రోజు మిషన్లలో క్రైస్తవ మతాన్ని విలీనం చేస్తున్న క్రైస్తవ సేవకుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం ప్రతి క్రైస్తవుడి బాధ్యత.
పౌలు బొదలులో, మరియు పేతురు బొదలలో, మార్పుని, ఈ సువార్త రహస్యములు, చాల సున్నితముగా, గ్రహించాలి. .
చాలామంది క్రిస్తవ బోధకుల వేషములలో క్రిస్తవ సంఘములలో జొరబడ్డారు.
, కానీ విభేదములతో సువార్త ను బోధించి, దేవుని సంఘములను చెరిపివేస్తున్న, చెదరగొడుతున్న ఆత్మ లేని తప్పుడు బోధకులను, గూర్చి వివరణ ఈ వీడియో సారంశాము .
ప్రస్తుతానికి 7Th days మిషన్లలో క్రిస్తవ్యాన్ని విలీనము చేస్తున్న క్రిస్తవ సేవకుల తీరును గ్రహించవలసిన బాధ్యత ప్రతి క్రిస్తవునిపై యున్నది .