Sri Mutyalama Ammavari Temple,Tpg

Sri Mutyalama Ammavari Temple,Tpg SRI MUTYALAMMA AMMAVARI TEMPLE,MUTYALAMBAPURAM VILLAGE,TADEPALLIGUDEM MANDAL ,WESTGODAVARI DISTRICT,ANDHRAPARDESH.

10/10/2024
శ్రీ ముత్యాలమ అమ్మవారి దేవస్తానం ,ముత్యాలాంబపురం,తాడేపల్లిగూడెం దసరా 2024 ఉత్సవములు   ఉత్సవకమిటి మరియు కార్యనిర్వాహణ అధి...
10/10/2024

శ్రీ ముత్యాలమ అమ్మవారి దేవస్తానం ,ముత్యాలాంబపురం,తాడేపల్లిగూడెం దసరా 2024 ఉత్సవములు ఉత్సవకమిటి మరియు కార్యనిర్వాహణ అధికారి పర్యవేక్షణ లో అత్యంత వైభవం గా జరుగుచున్నవి...........................🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

10/10/2024
ఆషాడ మాసం సందర్భముగా ఈ రోజు 28.07.24న అమ్మవారికి శాఖాంబరి దేవిగా వివిధ రకాల కూరగాయలతో అలంకరణ జరిగినది.తాడేపల్లిగూడెం నీర...
28/07/2024

ఆషాడ మాసం సందర్భముగా ఈ రోజు 28.07.24న అమ్మవారికి శాఖాంబరి దేవిగా వివిధ రకాల కూరగాయలతో అలంకరణ జరిగినది.తాడేపల్లిగూడెం నీరుల్లికూరగాయల వర్తక సంఘం మరియు శ్రీ విఘ్నేశ్వర హాల్ సేల్ కూరగాయల వర్తక సంఘం మరియు కమ్ముల గోపాలకృష్ణ కైకరం వారి,దర్శిపర్రు సేవ మహిళలు బృందం వారి సౌజన్యముతో అత్యంత వైభవముగా జరిగినది. .

ఈ రోజు శుక్రవారం సందర్భముగా అమ్మవారికి తెల్లవారుఝామున పంచామృత అభిషేకములు ,కుంకుమ పూజా అనంతరం పులిహోర,చక్కెర పొంగలి మహాని...
27/05/2022

ఈ రోజు శుక్రవారం సందర్భముగా అమ్మవారికి తెల్లవారుఝామున పంచామృత అభిషేకములు ,కుంకుమ పూజా అనంతరం పులిహోర,చక్కెర పొంగలి మహానివేదన ,తీర్ధ ప్రసాదములు,సాయంత్రం అమ్మవారికి పంచ హారతులు,నక్షత్ర హారతులు .కావున శుక్రవారం అమ్మవారి ఆలయాన్ని దర్శించి తరించ వలసినదిగా కోరుచున్నాము.అభిషేకములు చేయించ గోరు వారు ఆలయము వద్ద సంప్రదించ గలరు.

Address

Tadepalligudem
534166

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Mutyalama Ammavari Temple,Tpg posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category