Timothy Raj

Timothy Raj Like & Follow For Bible Updates...

28/10/2025
తెలుగు బైబిల్ తప్పు అంటున్న వారికి ధీటైన సమాధానం..Video Link:- https://youtu.be/Ptsx-UwLxWI
29/09/2025

తెలుగు బైబిల్ తప్పు అంటున్న వారికి ధీటైన సమాధానం..
Video Link:- https://youtu.be/Ptsx-UwLxWI

10/10/2024

🎻🎷🥁♛ 𝐍𝐞𝐰 𝐒𝐨𝐧𝐠 𝐏𝐫𝐨𝐦𝐨 ♛🪗🥁🎻🎷🎻

𝙋𝙧𝙤𝙢𝙤 𝙇𝙞𝙣𝙠 :-https://youtu.be/neR4I2RWzj0?si=wAEvsMGO-F-KmeGa

తండ్రియైన దేవుని కృపతో,పరిశుద్దాత్మ ,క్రీస్తు వారి ప్రోత్సాహంతో ♛彡 𝙈𝙪𝙨𝙞𝙘 𝘿𝙞𝙧𝙚𝙘𝙩𝙤𝙧 𝙆𝙞𝙣𝙜 𝙅𝙤𝙝𝙣𝙨𝙤𝙣 𝙑𝙞𝙘𝙩𝙤𝙧 彡♛ గారి స్ఫూర్తితో...𝙆𝙞𝙣𝙜 𝙨𝙧𝙞𝙣𝙪 𝙜𝙖𝙧𝙪 రచించిన నూతన గీతం 💿🎉🎻

🎤🪘🪕🎻🎧🎼🎹🪗🎻🥁🎷

🪗Song Name:- సృష్టిని ధ్యానించి.....
🗣️🎤Singer:- 𝙈𝙖𝙣𝙤𝙟 𝙎𝙝𝙖𝙧𝙢𝙖 𝙂𝙖𝙧𝙪
🎹Music & Tune by :- 𝘿𝙝𝙖𝙧𝙢𝙖𝙨𝙝𝙖𝙡𝙞 𝙂𝙖𝙧𝙪
Lyrics :- 𝙆𝙞𝙣𝙜 𝙨𝙧𝙞𝙣𝙪 𝙜𝙖𝙧𝙪 (CBT Principal Miyapur)

🎼🥁🎻 ✨🪗🎹
𝔽𝕦𝕝𝕝 𝕊𝕠𝕟𝕘 ℝ𝕖𝕝𝕖𝕒𝕤𝕚𝕟𝕘 𝕊𝕠𝕠𝕟🥁🎼🎻

Happy Birthday Annayya
05/09/2024

Happy Birthday Annayya

నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది.
13/06/2024

నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది.

KHAMMAM PUBLIC MEETINGS 2024
13/06/2024

KHAMMAM PUBLIC MEETINGS 2024

03/01/2024

ప్రతీ దినం దేవుని పిల్లలుగా బ్రతకాలి, ప్రతీ దినం దేవునిలో ఆనందించాలి....

HAPPY NEW YEAR 2024

03/01/2024
03/01/2024

దేవుని నామ ఘనతకై... క్రీస్తు సువార్త వ్యాప్తికై... బైబిల్ తరుపున, క్రీస్తు తరుపున వాదించి, క్రీస్తు విరోధులను, బైబిల్ విరోధులను సత్యంతో, రుజువులతో ఖండించి, బుద్ధి చెప్పి, బైబిల్ యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని,యేసుక్రీస్తు వారి యొక్క ప్రాముఖ్యతను, అవసరతను, ఔన్నత్యాన్ని సమాజంలో బలంగా చాటే ప్రయత్నంగా అడుగులు వేస్తున్న BOUI వారి మరో క్రొత్త ఛానల్
➡️ LORD'S POWERFUL BIBLE ⬅️ ```(``L.P.B)``````
SUBSCRIBE & FOLLOW
అందరూ ఫాలో అవ్వండి
⬇️
YouTube Link:

https://youtube.com/?si=FHCSCwPmQI80f_39

Instagram Link :

https://www.instagram.com/lordspowerfulbible?igsh=Ym0zeGs5azBnY2Yw

Facebook Link :

https://www.facebook.com/profile.php?id=61552048797317&mibextid=ZbWKwL

⬇️⬇️..దేవుని నుంచి వచ్చిన మాటలు, పరిశుద్దాత్మ సహాయంతో అక్షరాలుగా వ్రాసిన భక్తుల (సుమారు 40+) త్యాగమే మన దగ్గరున్న ఈ బైబిల్...
దీనిని చదవాలి, నేర్చుకోవాలి, పాటించాలి & ప్రకటించాలి

⬇️⬇️⬇️

Subscribe & Share
Like & Follow

Share to all
అందరికీ షేర్ చేయండి
🙏🏻
- మీ ప్రియులు

•••

🎹సంగీత సింహా కింగ్ జాన్సన్ విక్టర్ గారు  తన పనిని ముగించి విశ్రాంతి లో ప్రవేశించినప్పుడు అన్నయ్య పనిలో నాకు బాధ్యత ఉంది ...
25/12/2023

🎹సంగీత సింహా కింగ్ జాన్సన్ విక్టర్ గారు తన పనిని ముగించి విశ్రాంతి లో ప్రవేశించినప్పుడు అన్నయ్య పనిలో నాకు బాధ్యత ఉంది అని భావించి సంవత్సరానికి రెండు పాటలు రాస్తాను అని ఆదరణ సభలో మాట ఇచ్చాను . నా మాటను నెరవేర్చుకొనుటకు ఆ మహా దేవుడే కృప చూపించాడు. అన్నయ్య (KJV) స్పూర్తితో రెండు పాటలు నేను రాయగా, నా ప్రియ సహోదరుడు శ్యామ్ గారు మరొక రెండు పాటలు రచించడం జరిగింది.
కె.ధర్మశాలి గారి సంగీత మరియు స్వరకల్పనలో అధ్బుతంగా రూపుదిద్దుకున్న ఈ పాటలు నూతన సంవత్సర సందర్భంగా విడుదలకానున్నాయి. నా ఈ తొలి ఆల్బమ్ కొరకై ప్రార్ధించవలసిందిగా కోరుచున్నాను 🙏🏼🙏🏼
✍️ డా..ఈ.సంతోష్ కుమార్

💿OUR FIRST MUSICAL ALBUM
తనయులారా తిరగబడకండి

All promos will be releasing on 31st December 2023 at 10pm

https://www.youtube.com/

Address

Vinayaka Temple Street
Tadepalligudem
518301

Alerts

Be the first to know and let us send you an email when Timothy Raj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Timothy Raj:

Share