10/02/2021
ఓం స్వామియే శరణమయ్యప్ప.
" శ్రీధర్మశాస్తా అయ్యప్పస్వామి దేవాలయము" గరిడేపల్లి . ది.07-02-21తేదీన వార్షిక " దేవాలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు ( చైర్మన్ ) ఎన్నిక జరిగినది.
ది.07-02-21 న గరిడేపల్లి శ్రీధర్మశాస్తా అయ్యప్పస్వామి దేవాలయ వార్షిక " దేవాలయ నిర్వహణ కమిటీ 5వ చైర్మన్ గా , గురుస్వాములు వోరుగంటి నాగభూషణం గురుస్వామి , వీరమళ్ల రమేష్ గురుస్వామి , అయ్యప్ప సేవా సంఘము సభ్యులు , దేవాలయ ప్రధాన అర్చకులు R.వెంకటేశ్వర శర్మ , గ్రామ పౌరోహితులు కొంపెల్లి కృష్ణారావు గారు , పెద్దలు , సమావేశమునకు హాజరైన భక్తుల సమక్షమున " గుంటూరు రాము " రాముగారిని 2021-2022 సంవత్సరమునకు చైర్మన్ గా , మరియు కమిటీ సభ్యలుగా
బండా నర్సిరెడ్డి , బొంత సైదిరెడ్డి , కడియం సైదిరెడ్డి, వోరుగంటి వీరస్వామి , యడ్ల వీరారెడ్డి , మండాది ఆంజనేయులు , యడ్డవెల్లి వెంకట్ రెడ్డి , నలజాల రామారావు ,సురభి సైదులు , పర్వతం ఆంజనేయ చారి , కర్నె లక్ష్మినారాయణ , తోడేటి వెంకటేశ్వర్లు గార్లను ఏక గ్రీవముగా ఎన్నిక గావించ బడినారు. ది.25-02-21 తేదీన " శ్రీధర్మశాస్తా అయ్యప్పస్వామి వార్షికోత్సవం " రోజున నూతన చైర్మన్ మరియు కమిటీ సభ్యుల పదవీ స్వీకారము , ప్రమాణ స్వీకారం చేయబడును. నూతన చైర్మన్,కమిటీ ఆధ్వర్యంలో 21-22 సంవత్సరంలో దేవాలయ అభివృద్ధి కీర్తి ప్రతిష్టలు బాగా పెరగాలని కోరుకుంటున్నాము.
వార్త , వోరుగంటి నాగభూషణం గురుస్వామి.