12/12/2024
🎄✨సేమి క్రిస్మస్ ఆరాధనకు ప్రత్యేక ఆహ్వానము✨🎄
ప్రభువు నందు ప్రియమైన CLWC సంఘ సభ్యులకు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు🙏
14 డిసెంబర్ 2024 , సాయంత్రం 06:00 గం:లకు మన సంఘము ద్వారా జరుగు సేమి క్రిస్మస్ ప్రత్యక ఆరాధనలో పాల్గొనుటకు, సంఘ మంతటికి ప్రేమ పూర్వక ఆహ్వానము !
🎁మరియు ఈ కార్యక్రమములో కేవలము నిరు పేదలకు, వృద్ధులకు మరియు విధవరాండ్రకు మాత్రమే బెడ్ సీడ్స్ అందజేయబడును.
🍽️ అలాగే కూడిక అనంతరము శ్రేష్ఠమైన ప్రేమ విందు కలదు.
🌟 అభిషేకంగా ఉండండి!
మీ మిత్రులు, పొరుగువారు మరియు ప్రేమితులను క్రిస్మస్ యొక్క నిజమైన ఆనందాన్ని అనుభవించడానికి ఆహ్వానించండి. ఒకరిని చర్చికి మరియు క్రీస్తు వద్దకు తీసుకురావడం అత్యున్నత ఆరాధనగా ఉంటుంది - దేవుని రాజ్యానికి ఇది అమూల్యమైన బహుమతిగా ఉంటుంది.
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. లూకా 2:14
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా 9:6
ప్రేమతో ఆహ్వానించివారు
దైవ సేవలో
మీ దైవజనులు, అభిశక్తులు
పాస్టర్ లాజరస్,& శ్రీమతి సుశీల గార్లు
📍అడ్రస్
కల్వరి లవ్ వర్షిప్ సెంటర్
కల్వరి కాలనీ,శాంతి నగర్, సూర్యాపేట్, TG, India.
💒 మీతో కలిసి ఆరాధించడానికి ఎదురుచూస్తున్నాం!
-----------------------------------------------------------------
🎄✨ You Are Invited to Semi Christmas Celebrations! ✨🎄
Dear CLWC Family,
Join us for a joyful Semi Christmas celebration at Calvary Love Worship Centre! Let this season of love, hope, and salvation inspire us to gather, worship, and lead others to Christ.
🌟 Be a Blessing!
Invite your friends, neighbors, and loved ones to experience the true joy of Christmas. Leading someone to the church and to CHRIST is the ultimate act of worship—a precious gift for the Kingdom of God.
“Glory to God in the highest heaven, and on earth peace to those on whom his favor rests.”– Luke 2:14
📍 Venue:
Calvary Love Worship Centre
Calvary Colony, Shanthi Nagar, Suryapet
🕕 Time: 6:00 PM
🍽️ Dinner Follows
🎁 Special Gifts:
As a gesture of love and compassion this Christmas season, we will be providing gifts to widows, the elderly, and the poor.
“It is more blessed to give than to receive.”– Acts 20:35
🙏 Let’s Celebrate Together:
May this Christmas season be filled with God’s abundant blessings as we gather in His name to glorify Him and save souls.
“For unto us a child is born, unto us a son is given; and the government shall be upon his shoulder: and his name shall be called Wonderful, Counsellor, The mighty God, The everlasting Father, The Prince of Peace.”– Isaiah 9:6
In His Service,
Pastor Lazarus and Susheela
Calvary Love Worship Centre
💒 We look forward to worshipping with you! God's Blessings.!