Pedda Gattu Jatara - పెద్ద గట్టు జాతర Suryapet

  • Home
  • India
  • Suryapet
  • Pedda Gattu Jatara - పెద్ద గట్టు జాతర Suryapet

సూర్యాపేట : యాదవుల కులదైవంగా పేరొందిన సూర్యాపేట జిల్లా కు సమీపంలోని దురాజ్‌పల్లి లింగమంతుల (పెద్దగట్టు) జాతర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమై కొనసాగుతుంది. ఓ లింగా నామస్మరణతో, మహిళల శివాలతో, కాళ్ల గజ్జెలు, బేరీల చప్పుళ్లతో, కత్తులు, త్రిశూలాల విన్యాసాలతో అర్ధరాత్రి సమయంలో సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి దేవరపెట్టె, బోనం గంపను గుట్టపైకి తీసుకొచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవరపెట్టెలో ఉన్న దేవతామూర్తులను ఆలయంలో ప్రతిష్ఠించారు. దీంతో జాతర అధికారికంగా ప్రారంభమైంది.

 #సూర్యాపేట  #శ్రీ   #శ్రీ  #లింగమంతుల  #స్వామి ( #పెద్ద  #గట్టు)  #ఆదాయ  #హుండీ లె క్కుంపు ప్రక్రియ ప్రారంభమైంది.
20/02/2025

#సూర్యాపేట

#శ్రీ #శ్రీ #లింగమంతుల #స్వామి ( #పెద్ద #గట్టు) #ఆదాయ #హుండీ లె క్కుంపు ప్రక్రియ ప్రారంభమైంది.

 #ఓ లింగా   #ఓ లింగా.
20/02/2025

#ఓ లింగా #ఓ లింగా.

*పెద్ద గట్టు జాతర చరిత్ర పరిశోధన  గ్రంధం ఆవిష్కరణ*   #సూర్యాపేట  #జిల్లాలోని  #చివ్వెంల మండలం  #దురాజ్పల్లి   #శ్రీ  #గొ...
19/02/2025

*పెద్ద గట్టు జాతర చరిత్ర పరిశోధన గ్రంధం ఆవిష్కరణ*

#సూర్యాపేట #జిల్లాలోని #చివ్వెంల మండలం #దురాజ్పల్లి #శ్రీ #గొల్లగట్టు #లింగమంతుల #స్వామి #ఆలయ #ప్రాంగణంలో కాకతీయ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ పోతరవేణి తిరుపతి రచించిన పెద్దగట్టు జాతర చరిత్ర అనే పరిశోధనాత్మక చారిత్రక గ్రంధం యాదవ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున ఆవిష్కరించడం జరిగింది.🤩🤩

18/02/2025

at



16/02/2025

#ఓ లింగ! #ఓ లింగా!

#మకర #తోరణం తో #బయలు #దేరిన #యాదవులు

           #రాష్ట్రంలో  #రెండో  #పెద్ద  #జాతర  #‘పెద్దగట్టు జాతర’ ప్రారంభమైన సందర్భంగా  #ముఖ్యమంత్రి  #ఎ.రేవంత్ రెడ్డి గ...
16/02/2025



#రాష్ట్రంలో #రెండో #పెద్ద #జాతర #‘పెద్దగట్టు జాతర’ ప్రారంభమైన సందర్భంగా #ముఖ్యమంత్రి #ఎ.రేవంత్ రెడ్డి గారు భక్తులందరికీ శుభాభినందనలు తెలియజేశారు.

#సూర్యాపేట జిల్లా #దురాజ్‌పల్లిలో గొప్ప ఆధ్యాత్మిక వెలుగులు నింపే #పెద్దగట్టు #లింగమంతులస్వామి వారి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని ముఖ్యమంత్రి గారు ప్రార్థించారు.

16/02/2025

#జాతర #సమయం లో #అందుబాటు లో లేని #ఎండోమినెంట్ #ఆఫీసర్

 #లింగమంతు  #స్వామి  #జాతర  #రూట్  #మ్యాప్
16/02/2025

#లింగమంతు #స్వామి #జాతర #రూట్ #మ్యాప్

*స్థానిక గొల్ల బజార్ లోని* *మకర తోరణం* *పెద్దగట్టుకు* *తరలింపు* *వల్లపు వంశస్థులు* ( *రాజులు* )  *కోడి వంశస్థులు* ( *పూజ...
15/02/2025

*స్థానిక గొల్ల బజార్ లోని* *మకర తోరణం* *పెద్దగట్టుకు* *తరలింపు* *వల్లపు వంశస్థులు* ( *రాజులు* ) *కోడి వంశస్థులు* ( *పూజారులు* ) మరియు* *కుల పెద్దలు* *యాదవ బంధుమిత్రులు* *అత్యధికంగా పాల్గొని మకరతోరణాన్ని* *విజయవంతంగా* *పెద్దగట్టు పైకి చేర్చినారు*

 #ఓ  #లింగా       🥳🥳📒Book launch ceremony📒🥳🥳
15/02/2025

#ఓ #లింగా

🥳🥳📒Book launch ceremony📒🥳🥳

Address

Peddagattu Jatara(Lingamanthula Swamy Temple) Durajpalli
Suryapet
508213

Alerts

Be the first to know and let us send you an email when Pedda Gattu Jatara - పెద్ద గట్టు జాతర Suryapet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Pedda Gattu Jatara - పెద్ద గట్టు జాతర Suryapet:

Share