శ్రీకాళహస్తి క్షేత్రం

శ్రీకాళహస్తి క్షేత్రం ఓం నమః శివాయ 🙏🙏🙏

SRIKALAHASTI ♥️ ♥️ In the sacred town of Srikalahasti Temple, where the wind itself is worshipped as divine, devotion ri...
29/05/2026

SRIKALAHASTI ♥️ ♥️

In the sacred town of Srikalahasti Temple, where the wind itself is worshipped as divine, devotion rises like a timeless prayer. Nestled beside the gentle flow of the Swarnamukhi River, this ancient temple stands as a symbol of faith, surrender, and spiritual strength. Every stone echoes centuries of chants, every corridor carries the fragrance of incense and tradition, and every flickering lamp feels like a whisper from the divine.

Known as the “Kailasa of the South,” Srikalahasti Temple is one of the most revered Shiva temples in India, celebrated for its powerful Vayu Lingam — the embodiment of the element of air. Pilgrims arrive with hopes, prayers, and burdens, only to leave with peace in their hearts and blessings in their souls. The towering gopurams, intricate carvings, and mystical atmosphere create an experience that feels beyond time itself.

As the temple bells resonate through the air and the sacred chants fill the silence, Srikalahasti becomes more than a destination — it becomes a journey inward, where faith meets eternity and the soul finds serenity in the presence of Lord Shiva.

Follow us :

Tag us :

శ్రీ మేథా గురుదక్షిణామూర్తి స్వామి వారి ప్రత్యేక పూజలు, అభిషేకం, హారతులు🙏🙏🙏🙏ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో ఈరోజు ...
28/05/2026

శ్రీ మేథా గురుదక్షిణామూర్తి స్వామి వారి ప్రత్యేక పూజలు, అభిషేకం, హారతులు
🙏🙏🙏🙏

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో ఈరోజు తేది.28.05.2026 గురువారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గల శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం, హారతులు, ధూప దీప నైవేద్యములను ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కరుణాకర్ గురుకుల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడమైనది.

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీకాళహస్తి 🙏🙏🙏🙏

Follow us : ♥️♥️

Tag us :

26/05/2026

Ranveer Singh seeks blessings at Chamundeshwari Temple amid FWICE’s ban over his Don 3 exit controversy and reported losses.

Ranveer Singh visited the Chamundeshwari Temple, and it was kept largely under wraps. The actor offered prayers at Mysuru’s Chamundeshwari Temple on Tuesday morning, a day after the Dhurandhar star was issued a non-cooperation directive by the Federation of Western India Cine Employees (FWICE) following his exit from Farhan Akhtar’s Don 3. The move reportedly caused losses of around Rs 45 crore to the filmmaker.

Follow us :

Tag us :

గౌరవనీయులు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకా...
25/05/2026

గౌరవనీయులు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం జరిగింది.

శ్రీ కాళహస్త్రి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి బొజ్జల రిషితా రెడ్డి గారు ఆలయ అధికారులతో కలిసి వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారికి ఆలయంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దివ్య దర్శనాన్ని దగ్గరుండి చేయించడం జరిగింది.

దర్శనానంతరం ఆలయ వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేయగా, రిషితా రెడ్డి గారు స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను వారికి బహుకరించారు.

Follow us :

Tag us :


శ్రీ మహా మృత్యుంజయ స్వామి వారి అభిషేకం మరియు హారతులు 🙏 🙏 🙏 🙏 ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో ఈరోజు తేది.25.05.2026...
25/05/2026

శ్రీ మహా మృత్యుంజయ స్వామి వారి అభిషేకం మరియు హారతులు 🙏 🙏 🙏 🙏

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో ఈరోజు తేది.25.05.2026 సోమవారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గల శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక పూజలు ,అభిషేకం, హారతులు నైవేద్యంలను ఆలయ అర్చకులచే నిర్వహించడమైనది.

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీకాళహస్తి

Follow us :

Tag us :
ఓం నమః శివాయ🙏🙏🙏

ఓం నమః శివాయ 🙏🙏🙏అందరూ “ఓం నమః శివాయ” అని కామెంట్ చేయండి 🙏మనందరం కలిసి శివకోటిని దిగ్విజయంగా పూర్తి చేద్దాం.ఆ పరమశివుని క...
25/05/2026

ఓం నమః శివాయ 🙏🙏🙏

అందరూ “ఓం నమః శివాయ” అని కామెంట్ చేయండి 🙏

మనందరం కలిసి శివకోటిని దిగ్విజయంగా పూర్తి చేద్దాం.
ఆ పరమశివుని కృపాకటాక్షాలు, ఆశీస్సులు మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిద్దాం. 🕉️

Follow us :

Tag us :


24/05/2026

శ్రీవారి నమూనా ఆలయం 🙏🙏🙏

శ్రీవారి నమూనా ఆలయం అనేది తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి నమూనాగా నిర్మించిన ఆలయం. ఇది తిరుపతిలో అలిపిరి దగ్గర, SVBC ఛానల్ ఆఫీస్ సమీపంలో ఉంది. 

📍 Location:
Chennai–Anantapur Highway, Annamayya Nagar, Shiv Jyoti Nagar, Tirupati. అలిపిరి మెట్లు ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది. 

🕒 Timings:

Morning: 7:30 AM – 10:00 AM

Evening: 5:00 PM – 7:00 PM 

✨ ప్రత్యేకతలు:

తిరుమల అసలు ఆలయంలానే గోపురం, గర్భగుడి, నిర్మాణం ఉంటుంది

SVBC ఛానల్ షూటింగ్స్, సేవల ప్రసారాల కోసం ప్రధానంగా వాడుతారు

కొన్ని సేవలు, పూజలు కూడా తిరుమల స్టైల్లో నిర్వహిస్తారు

ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ఇక్కడ కొంత ఫ్రీడమ్ ఉంటుంది 

🙏 ఎందుకు నిర్మించారు?
తిరుమలలో కెమెరా పరిమితులు ఉండటం వల్ల, శ్రీవారి సేవలు మరియు కార్యక్రమాలను చిత్రీకరించడానికి టీటీడీ ఈ నమూనా ఆలయాన్ని నిర్మించింది. 

Follow us:

Tag us :



Address

Srikalahasti

Alerts

Be the first to know and let us send you an email when శ్రీకాళహస్తి క్షేత్రం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category