Sri Kodandaramaswamy Temple

Sri Kodandaramaswamy Temple Is about Hindu temple

హనుమత్ జయంతి ఉత్సవాలలో సందర్భంగా సప్త దిన సుందరకాండ పారాయణం లో  భాగంగా  రెండవ రోజు పారాయణం
07/05/2026

హనుమత్ జయంతి ఉత్సవాలలో సందర్భంగా సప్త దిన సుందరకాండ పారాయణం లో భాగంగా రెండవ రోజు పారాయణం

29/04/2026

జై శ్రీమన్నారాయణ🙏

భక్తులకు తెలియజేయు విషయం ఏమనగా శ్రీ శ్రీ శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో రేపు అనగా తేదీ:30-04-2026 నాడు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి జయంతి కావున సాయంత్రం 6 గంటలకు లక్ష్మీ నరసింహ స్వామి కి పూజాది కార్యక్రమంలు చేయించుకుని తీర్థ ప్రసాదములు గైకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు అని తెలియజేస్తున్నాము.

ఇట్లు
ఆలయ ప్రధాన అర్చకులు
శేషాచార్యులు గారు
శ్రీశ్రీశ్రీ కోదండరామ స్వామి దేవాలయం శ్రీకాకుళం

తిరువీధి
29/03/2026

తిరువీధి

హరికథ
27/03/2026

హరికథ

26/03/2026
01/03/2026

జై శ్రీమన్నారాయణ 🌼🙏
శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి దేవాలయం పాలకొండ రోడ్డు శ్రీకాకుళం నందు
తేదీ: 03-03-2026 నాడు హోలీ (పాల్గుణ పౌర్ణమి) సందర్భంగా బుధవారం శ్రీ మహాలక్ష్మి దేవికి పంచామృత క్షీరాభిషేకం మరియు డోలోత్సవము రామచంద్రమూర్తికి ఉత్తర ముఖంగా డోలో మండపం పై వేంచేసి హోలీ పండుగ నిర్వహించబడును అభిషేకమునకు ఉదయం 07:00 గంటలకు ప్రారంభించి 09:00 గంటలకు ముగించబడును గానా భక్తులు యావన్మంది సకలానికే వచ్చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము గ్రహణం కారణంగా ముందుగా కార్యక్రమం నిర్వహించి 11:00 గంటలకు ఆలయ కవాటభందనం చేయుచున్నాము
గానా భక్తులు అశ్రద్ధ చేయకుండా కాలాతీతం చేయకుండా సకలానికే రావలసిందిగా కోరుచున్నాము

జై శ్రీమన్నారాయణ

ఇట్లు
ఆలయ ప్రధాన అర్చకులు
బంకుపల్లి శేషాచార్యులు గారు

13/02/2026
Kalyanam 🙏
12/02/2026

Kalyanam 🙏

Address

Near Krishna Park, Palakonda Road
Srikakulam
532001

Opening Hours

Monday 6am - 12pm
6pm - 8:30pm
Tuesday 6am - 12pm
6pm - 8:30pm
Wednesday 6am - 12pm
6pm - 8:30pm
Thursday 6am - 12pm
6pm - 8:30pm
Friday 6am - 12pm
6pm - 8:30pm
Saturday 6am - 12pm
6pm - 8:30pm
Sunday 6am - 12pm
6pm - 8:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Kodandaramaswamy Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share