Sri Rajarajeswari Lalitha Maha Tripura Devi Peetam,gujarathipeta,srikakulam

  • Home
  • India
  • Srikakulam
  • Sri Rajarajeswari Lalitha Maha Tripura Devi Peetam,gujarathipeta,srikakulam

Sri Rajarajeswari Lalitha Maha Tripura Devi Peetam,gujarathipeta,srikakulam It is started in 1999 -08- 29 by blessings of my gurus,also so many devotional presons.For improve sprituality in people,giving blessings of Rajarajeswari

It is started in 1999 -08- 29 by blessings of my gurus Sri penta satya naryana sharma and Sri susarapu Durga prasad sharma,Sadguru Krishna yaji garu.And also so many devotional presons.For improve sprituality in people,giving blessings of Rajarajeswari devi.From starting date we are clarifying so many issues which are come in my sight through astrology.we offers spritual programs Like "Sri chakra

archan,Chandi yagam,Sri ganapathi Avranachana,Sri subhramanya Avranachana etc... to "SRI RAJARAJESWARI DEVI",SRI GANAPATHI,SRI SUBHRAMANYA SWAMY".

12/12/2023
శ్రీకాకుళం గుజరాతిపేట జగద్గురు ఆదిశంకరాచార్య రోడ్ లో ఉన్న శ్రీరాజరాజేశ్వరి లలితా మహా త్రిపుర సుందరి దేవి పీఠం  మరియు ఉపన...
07/12/2023

శ్రీకాకుళం గుజరాతిపేట జగద్గురు ఆదిశంకరాచార్య రోడ్ లో ఉన్న శ్రీరాజరాజేశ్వరి లలితా మహా త్రిపుర సుందరి దేవి పీఠం మరియు ఉపనిషన్మందిరం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో 09-12-2023 శనివారం నుండి 11-12-2023 సోమవారం వరకు వరకు ఆర్ష విద్యాతపస్వి శ్రీ పశర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారి ద్వారా జరగబోతున్న జగద్గురు ఆదిశంకరాచార్య స్తోత్ర వైభవం ఆధ్యాత్మిక ప్రవచనాల పోస్టర్ ను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే సమత ఈ రోజు విడుదల చేసారు. శ్రీ రాజరాజేశ్వరి లలితా మహా త్రిపుర సుందరి దేవి పీఠం కన్వీనర్ పెంట వాశిష్ట కార్తికేయ శర్మ వైస్ ఛాన్సలర్ కు ఇన్విటేషన్ మరియు రాజరాజేశ్వరి అమ్మవారి శేష వస్త్రము అలాగే జగద్గురువుల చిత్తరువును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ ఎమోషనల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మరియు భాషావేత్త డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ పాల్గొన్నారు

శ్రీ గురుభ్యోనమః శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య స్తోత్ర వైభవం అను అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనము...
03/12/2023

శ్రీ గురుభ్యోనమః శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య స్తోత్ర వైభవం అను అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనములు ఉపన్యాసించుటకు భారతీ తీర్థ సన్మాన గ్రహీత ఆర్ష విద్యా తపస్వి ఆర్ష విజ్ఞాన భాస్కర తెలుగు రాష్ట్రాల శృంగేరి జగద్గురు మహా సంస్థాన సంచాలకులు ఆదిశంకరాచార్య భక్త సమాజం మరియు తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ - Brahmasri Bangaraiah Sarma గారు శ్రీకాకుళం లో స్థానిక బాపూజీ కళామందిరంలో ఏది 9 12 2023 శనివారం నుండి 11 12 2023 సోమవారం వరకు జరుగును కావున ఆస్తిక భక్త జనులందరూ పాల్గొని తరించగలరు

శ్రీ గురుభ్యోనమః శ్రీ మహాగణాధిపతయే నమః జయ జయ శంకర జగద్గురు శంకర శ్రీకాకుళం గుజరాతిపేట శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య రోడ్ ల...
22/11/2023

శ్రీ గురుభ్యోనమః శ్రీ మహాగణాధిపతయే నమః జయ జయ శంకర జగద్గురు శంకర శ్రీకాకుళం గుజరాతిపేట శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య రోడ్ లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి లలితా మహా త్రిపుర సుందరి దేవి పీఠం మరియు ఉపనిషన్మందిరం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జగద్గురు ఆదిశంకరాచార్య స్తోత్ర వైభవం పై ప్రవచనం చేయుటకు ఉభయ తెలుగు రాష్ట్రాల శృంగేరి మహా సంస్థాన సంచాలకులు *భారతి తీర్థ సన్మాన గ్రహీత బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మగారు* శ్రీకాకుళంలో *బాపూజీ కళామందిరం నందు డిసెంబర్ 9 10 11 తేదీలలో* విచ్చేయుచున్నారు కావున భక్తజన కోటి అంతా పాల్గొని తరించ గోరుచున్నాం ఇట్లు జగద్గురు ఆదిశంకర మహాసేన శ్రీ గురుభక్త శిష్య బృందం

ప్రముఖ శ్రీవిద్య ఉపాసన ధార్మికులు జ్యోతిష్కులు అయిన గద్దమడుగు తేజస్వి శర్మ గారు హైదరాబాద్ వారితో......
17/11/2023

ప్రముఖ శ్రీవిద్య ఉపాసన ధార్మికులు జ్యోతిష్కులు అయిన గద్దమడుగు తేజస్వి శర్మ గారు హైదరాబాద్ వారితో......

భగవతి విలాసంతో తేదీ 15-10-2023 నుండి 24-10-2023 మంగళవారం వరకు శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవముల ఆహ్వానం
04/10/2023

భగవతి విలాసంతో తేదీ 15-10-2023 నుండి 24-10-2023 మంగళవారం వరకు శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవముల ఆహ్వానం

27/09/2023
భగవతి విలాసంతో శ్రీకాకుళం గుజరాతిపేటజగద్గురు ఆదిశంకరాచార్య రోడ్ లో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి లలితా మహా త్రిపుర సుందరి...
19/02/2023

భగవతి విలాసంతో శ్రీకాకుళం గుజరాతిపేటజగద్గురు ఆదిశంకరాచార్య రోడ్ లో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి లలితా మహా త్రిపుర సుందరి దేవి పీఠంలో మహాశివరాత్రి మహా పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి సహస్ర కలశ స్నపన పూర్వక మహా రుద్రాభిషేక సహిత మహా రుద్ర హవన కార్యక్రమములు పీఠాధిపతులు రామచంద్రశేఖర శర్మ గారి ఆధ్వర్యంలో చక్కగా పరిపూర్ణమైనవి వాటి చిత్రమాలిక

Address

SRI RAJARAJESWERI LALITHA MAHA TRIPURA SUNDRI DEVI PEETAM, GUJARATHIPETA
Srikakulam
532005

Opening Hours

Monday 5:30am - 5pm
Tuesday 5:30am - 5pm
Wednesday 5:30am - 5pm
Thursday 5:30am - 5pm
Friday 5:30am - 5pm
Saturday 5:30am - 5pm
Sunday 5:30am - 5pm

Telephone

+919959032137

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Rajarajeswari Lalitha Maha Tripura Devi Peetam,gujarathipeta,srikakulam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Rajarajeswari Lalitha Maha Tripura Devi Peetam,gujarathipeta,srikakulam:

Share

Category