Ramdarbar SRC

Ramdarbar SRC Jai Shree Ram : A mantra that empowers and enlightens

🌼వినాయకచవితి శుభాకాంక్షలు🌼శ్రీ రామాంజనేయ కమిటీ (SRC), రామదర్భార్, మడ్డివీధి
08/09/2024

🌼వినాయకచవితి శుభాకాంక్షలు🌼
శ్రీ రామాంజనేయ కమిటీ (SRC), రామదర్భార్, మడ్డివీధి

6. ఆరవ రోజు (తేది 14.04.2024 2 60 : సా॥6గం॥లకు శ్రీరామాంజనేయ యూత్(SRC), మద్దివీధి వారిచే డాన్స్ బేబి డాన్స్ కడురమ్యంగా ప...
30/04/2024

6. ఆరవ రోజు (తేది 14.04.2024 2 60 : సా॥6గం॥లకు శ్రీరామాంజనేయ యూత్(SRC), మద్దివీధి వారిచే డాన్స్ బేబి డాన్స్ కడురమ్యంగా ప్రదర్శించబడును.

#బలరామాయణం SRC పిల్లలచే నృత్య ప్రదర్శన

Balaramayanam Cast & Crew (SRC)Director : S Chanukya Gurudev Story : J Vijayram GurudevMusic : Gautam DJ & Sounds (Giri)Makeup : S Likhita, L Gayatri & J La...

5. ఐదవ రోజు (తేది 13.04.2024 స్థిరవారం (శని)) : సాయంత్రం 7గం. లకు శ్రీరామాజంనేయ భజన బృంధం, శ్రీ జాక వెంకట మోహన్ రావు గార...
30/04/2024

5. ఐదవ రోజు (తేది 13.04.2024 స్థిరవారం (శని)) : సాయంత్రం 7గం. లకు శ్రీరామాజంనేయ భజన బృంధం, శ్రీ జాక వెంకట మోహన్ రావు గారిచే జై అఖండ భజన కార్యక్రమం.

29/04/2024

5. ఐదవ రోజు (తేది 13.04.2024 స్థిరవారం (శని)) : సాయంత్రం 7గం. లకు శ్రీరామాజంనేయ భజన బృంధం, శ్రీ జాక వెంకట మోహన్ రావు గారిచే జై అఖండ భజన కార్యక్రమం.

#2024

4. నాలుగోరోజు (తేది 12.04.2024  శుక్రవారం) :  శ్రీ లలితా సహస్ర సహిత సీతమ్మ వారికి కుంకుమార్చన
27/04/2024

4. నాలుగోరోజు (తేది 12.04.2024 శుక్రవారం) : శ్రీ లలితా సహస్ర సహిత సీతమ్మ వారికి కుంకుమార్చన

3. మూడో రోజు (తేది 11.04.2024  గురువారం) : సహస్ర దీపారాధనతో పాటు లక్ష్మీగణపతి, శ్రీరామ హోమం
27/04/2024

3. మూడో రోజు (తేది 11.04.2024 గురువారం) : సహస్ర దీపారాధనతో పాటు లక్ష్మీగణపతి, శ్రీరామ హోమం

2. రెండో రోజు(తేది 10.04.2024  బుధవారం) : శ్రీ సత్యనారాయణస్వామి వారి వ్రతం
27/04/2024

2. రెండో రోజు(తేది 10.04.2024 బుధవారం) : శ్రీ సత్యనారాయణస్వామి వారి వ్రతం

శ్రీ రామదర్భార్ వారిశ్రీరామనవమి & దశమ వార్షిక వసంత నవరాత్రోత్సవాలు 2024స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సర ...
27/04/2024

శ్రీ రామదర్భార్ వారి
శ్రీరామనవమి & దశమ వార్షిక వసంత నవరాత్రోత్సవాలు 2024

స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి తే 09.04.2024 ది మంగళవారం నుండి తే 17.04.2024 ది బుధవారం శ్రీరామ నవమి వరకు శ్రీరామ నవమి పూజా కార్యక్రమాలు నిత్యపూజా మరియు విశేష పూజా కార్యక్రమాలు శ్రీ సీతారామ మందిరం(రామదర్బార్), మడ్డివీధి, రిమ్స్ జంక్షన్ ప్రాంగణంలో కన్నుల పండుగగా జరుపబడును.

1. మొదటి రోజు (తేది 09.04.2024 మంగళవారం) : పందిరిరాట, కలశస్థాపన అఖండ జ్యోతి ప్రజ్వలన, మండపావాహన

27/04/2024

Special thanks to JY GROUPS for flex's sponsored our Ramdarbar on this occasion of Shri Ram Navami & Ramdarbar 10th Anni...
27/04/2024

Special thanks to JY GROUPS for flex's sponsored our Ramdarbar on this occasion of Shri Ram Navami & Ramdarbar 10th Anniversary 2024.

Sri Ramanjaneya Committee (SRC)

Address

Maddiveedi, Near RIMS Hosp Junc Balaga
Srikakulam
532001

Opening Hours

Monday 6am - 8pm
Tuesday 6am - 8pm
Wednesday 6am - 8pm
Thursday 6am - 8pm
Friday 6am - 8pm
Saturday 6am - 8pm
Sunday 6am - 8pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramdarbar SRC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category