Srimukhalingeswara temple, srikakulam, Andhra Pradesh

Srimukhalingeswara temple, srikakulam, Andhra Pradesh The Srimukhalingeswara temple is a Shiva temple in the village, which was built by Kamarnava–II in 8th century AD of the Eastern Ganga dynasty.

🕉️శ్రీ గురుభ్యోనమః🙏శనివారం,ఏప్రిల్ 16, 2022శ్రీ శుభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం - వసంత ఋతువుచైత్ర మాసం -  శుక్ల పక్షంతిథి:...
16/04/2022

🕉️శ్రీ గురుభ్యోనమః🙏
శనివారం,ఏప్రిల్ 16, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం - వసంత ఋతువు
చైత్ర మాసం - శుక్ల పక్షం
తిథి:పౌర్ణమి రా12.47 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:హస్త ఉ8.36 వరకు తదుపరి చిత్ర
యోగం:హర్షణము తె3.26 వరకు
కరణం:భద్ర మ1.20 వరకు తదుపరి బవ రా12.47
వర్జ్యం:సా4.27 - 6.01
దుర్ముహూర్తం :ఉ5.48 - 7.27
అమృతకాలం:రా1.52 - 3.25
రాహుకాలం: ఉ9.00 - 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00
సూర్యరాశి:మేషం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం: 6.11
చైత్ర పూర్ణిమ
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు🙏

🕉️శ్రీ గురుభ్యోనమః🙏🏻గురువారం, సెప్టెంబర్ 23, 2021శ్రీ ప్లవ నామ సంవత్సరందక్షిణాయనం - వర్ష ఋతువుభాద్రపద మాసం - బహుళ పక్షంత...
23/09/2021

🕉️శ్రీ గురుభ్యోనమః🙏🏻
గురువారం, సెప్టెంబర్ 23, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - బహుళ పక్షం
తిథి:విదియ ఉ5.54 వరకు
తదుపరి తదియ
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:రేవతి ఉ6.59వరకుతదుపరి అశ్విని
యోగం:ధృవం మ3.07 తదుపరి వ్యాఘాతం
కరణం:గరజి ఉ5.54తదుపరి వణిజ సా6.26 ఆ తదుపరి భద్ర
వర్జ్యం :తె4.24నుండి
దుర్ముహూర్తం: ఉ9.53 - 10.41 &
మ2.42 - 3.30
అమృతకాలం:ఉ6.07వరకు & రా12.59 - 2.41
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండం/కేతుకాలం:ఉ6.00 - 7.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:మీనం
సూర్యోదయం: 5.52
సూర్యాస్తమయం: 5.57
ఉండ్రాళ్ళతద్దె
గోమాతను సంరక్షించండి🙏🏻

🕉️శ్రీ గురుభ్యోనమః🙏🏻మంగళవారం, సెప్టెంబర్ 21, 2021శ్రీ ప్లవ నామ సంవత్సరందక్షిణాయనం - వర్ష ఋతువుభాద్రపద మాసం - బహుళ పక్షంత...
21/09/2021

🕉️శ్రీ గురుభ్యోనమః🙏🏻
మంగళవారం, సెప్టెంబర్ 21, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - బహుళ పక్షం
తిథి:పాడ్యమి తె5.06వరకు (తెల్లవారితే బుధవారం)
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:ఉత్తరాభాద్ర తె5.33వరకు
యోగం:గండం మ3.58 తదుపరి వృద్ధి
కరణం:బాలువ సా4.58 తదుపరి బవ తె5.06
వర్జ్యం:మ2.36 - 4.16
దుర్ముహూర్తం:ఉ8.17 - 9.05 &
రా10.43 - 11.30
అమృతకాలం:రా12.34 - 2.13*
రాహుకాలం:మ3.00 - 4.30
యమగండం/కేతుకాలం:ఉ9.00 - 10.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి: మీనం
సూర్యోదయం:5.52
సూర్యాస్తమయం:5.57
మహాలయ పక్ష ప్రారంభం
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻బుధవారం, సెప్టెంబర్ 15, 2021శ్రీ ప్లవ నామ సంవత్సరందక్షిణాయనం - వర్ష ఋతువుభాద్రపద మాసం - శుక్ల పక్షం...
15/09/2021

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం, సెప్టెంబర్ 15, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి: నవమి మ12.39 తదుపరి దశమి
వారం: బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:మూల ఉ8.18 తదుపరి
యోగం:ఆయుష్మాన్ ఉ6.37 తదుపరి సౌభాగ్యం తె3.46
కరణం:కౌలువ మ12.39 తదుపరి తైతుల రా11.33 ఆ తదుపరి గరజి
వర్జ్యం:ఉ6.48 - 8.18 &
సా5.18 - 6.48
దుర్ముహూర్తం:ఉ11.32 - 12.20
అమృతకాలం:రా2.19 - 3.49*
రాహుకాలం: మ12.00 - 1.30
యమగండం/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:5.51
సూర్యాస్తమయం:6.02
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

🕉️శ్రీ గురుభ్యోనమః🙏🏻శుక్రవారం, సెప్టెంబర్ 10, 2021 శ్రీ ప్లవ నామ సంవత్సరందక్షిణాయనం - వర్ష ఋతువుభాద్రపద మాసం -  శుక్ల పక...
10/09/2021

🕉️శ్రీ గురుభ్యోనమః🙏🏻
శుక్రవారం, సెప్టెంబర్ 10, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి:చవితి రా12.24వరకు
వారం:శుక్రవారం (భృగు వాసరే)
నక్షత్రం:చిత్ర సా4.11 తదుపరి స్వాతి
యోగం:బ్రహ్మం రా9.44 తదుపరి ఐంద్రం
కరణం:వణిజ మ1.24, భద్ర రా12.24 తదుపరి బవ
వర్జ్యం:రా9.27 - 10.57
దుర్ముహూర్తం:ఉ8.17 - 9.06 &
మ12.22 - 1.11
అమృతకాలం:ఉ10.05 - 11.36
రాహుకాలం; ఉ10.30 - 12.00
యమగండం/కేతుకాలం:మ3.00 - 4.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.50
సూర్యాస్తమయం:6.05
వినాయక చవితి/చతుర్థి
చతుస్సాగర పర్యన్తం గోబ్రాహ్మణేభ్యశ్శుభమ్భవతు
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు🙏🏻

🕉️శ్రీ గురుభ్యోనమః🙏🏻బుధవారం, సెప్టెంబర్ 8, 2021శ్రీ ప్లవ నామ సంవత్సరందక్షిణాయనం - వర్ష ఋతువుభాద్రపద మాసం -  శుక్ల పక్షంత...
08/09/2021

🕉️శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం, సెప్టెంబర్ 8, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి:విదియ తె4.08వరకు
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:ఉత్తర సా6.09 తదుపరి హస్త
యోగం:శుభం రా2.53 తదుపరి శుక్లం
కరణం:బాలువ సా4.48వరకు తదుపరి కౌలువ తె4.08వరకు
వర్జ్యం:రా2.15 - 3.48
దుర్ముహూర్తం:ఉ11.33 - 12.23
అమృతకాలం:ఉ11.05 - 12.39
రాహుకాలం: మ12.00 - 1.30
యమగండం/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.50
సూర్యాస్తమయం:6.07
బలరామ జయంతి
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు🙏🏻
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

🕉️శ్రీ గురుభ్యోనమః🙏🏻మంగళవారం, సెప్టెంబర్ 7, 2021శ్రీ ప్లవ నామ సంవత్సరందక్షిణాయనం - వర్ష ఋతువుశ్రావణ మాసం - బహుళ పక్షంతిథ...
07/09/2021

🕉️శ్రీ గురుభ్యోనమః🙏🏻
మంగళవారం, సెప్టెంబర్ 7, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం - వర్ష ఋతువు
శ్రావణ మాసం - బహుళ పక్షం
తిథి:అమావాస్య ఉ6.31వరకు
తదుపరి భాద్రపద శుక్ల పాడ్యమి తె5.28
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:పుబ్బ సా6.35వరకు
యోగం:సిద్ధం ఉ6.56వరకు తదుపరి సాధ్యం తె5.04
కరణం:నాగవం ఉ6.31వ. తదుపరికింస్తుఘ్నం సా5.59వ. బవ తె5.27
వర్జ్యం:రా1.39 - 3.13
దుర్ముహూర్తం:ఉ8.16 - 9.05 &
రా10.47 - 11.34
అమృతకాలం:మ12.11 - 1.47
రాహుకాలం:మ3.00 - 4.30
యమగండం/కేతుకాలం:ఉ9.00 - 10.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: సింహం
సూర్యోదయం:5.49
సూర్యాస్తమయం:6.09
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు🙏🏻

🕉️శ్రీ గురుభ్యోనమః🙏🏻ఆదివారం, సెప్టెంబర్ 5, 2021శ్రీ ప్లవ నామ సంవత్సరందక్షిణాయనం - వర్ష ఋతువుశ్రావణ మాసం - బహుళ పక్షంతిథి...
05/09/2021

🕉️శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఆదివారం, సెప్టెంబర్ 5, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం - వర్ష ఋతువు
శ్రావణ మాసం - బహుళ పక్షం
తిథి:త్రయోదశి ఉ6.57 తదుపరి చతుర్ధశి
వారం :ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:ఆశ్రేష సా6.07 తదుపరి మఖ
యోగం:పరిఘము ఉ9.24 తదుపరి శివం
కరణం:వణిజ ఉ6.57 తదుపరి భద్ర సా6.58 ఆ తదుపరి శకుని
వర్జ్యం:ఉ6.27 - 8.07
దుర్ముహూర్తం:సా4.30 - 5.19
అమృతకాలం: సా4.27 - 6.07
రాహుకాలం:సా4.30 - 9.00
యమగండం/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం: 5.49
సూర్యాస్తమయం:6.09
మాస శివరాత్రి
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

🕉️శ్రీ గురుభ్యోనమః🙏🏻ఆదివారం, ఆగష్టు 22, 2021శ్రీ ప్లవ నామ సంవత్సరందక్షిణాయనం - వర్ష ఋతువుశ్రావణ మాసం - శుక్ల పక్షంతిథి:ప...
22/08/2021

🕉️శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఆదివారం, ఆగష్టు 22, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం - వర్ష ఋతువు
శ్రావణ మాసం - శుక్ల పక్షం
తిథి:పౌర్ణమి సా5.22 తదుపరి బహుళ పాడ్యమి
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:ధనిష్ఠ రా8.36 తదుపరి శతభిషం
యోగం:శోభనం మ12.16 తదుపరి అతిగండ
కరణం:విష్ఠి ఉ5.58 తదుపరి బవ సా5.22ఆ తదుపరి బాలువ తె4.59
వర్జ్యం :తె3.48 - 5.24
దుర్ముహూర్తం :ఉ4.39 - 5.29
అమృతకాలం:ఉ10.23 - 11.57
రాహుకాలం:సా4.30 - 6.00
యమగండం/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:5.47 సూర్యాస్తమయం:6.20
శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ
నూతన యజ్ఞోపవీతధారణ, యజుర్వేద ఉపాకర్మ
శ్రీ హయగ్రీవ జయంతి
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి🙏🏻

🕉️శ్రీ గురుభ్యోనమః🙏🏻శుక్రవారం, ఆగష్టు 20, 2021శ్రీ ప్లవ నామ సంవత్సరందక్షిణాయనం - వర్ష ఋతువుశ్రావణ మాసం - శుక్ల పక్షంతిథి...
19/08/2021

🕉️శ్రీ గురుభ్యోనమః🙏🏻
శుక్రవారం, ఆగష్టు 20, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం - వర్ష ఋతువు
శ్రావణ మాసం - శుక్ల పక్షం
తిథి:త్రయోదశి రా8.10 తదుపరి చతుర్థశి
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ రా9.48
తదుపరి శ్రవణం
యోగం:ఆయుష్మాన్ సా4.46 తదుపరి సౌభాగ్యం
కరణం:కౌలువ ఉ9.07 తదుపరి తైతుల రా8.10 ఆ తదుపరి గరజి
వర్జ్యం:ఉ6.33 - 8.05 & రా1.40 - 3.13
దుర్ముహూర్తం:ఉ8.17 - 9.07 &
మ12.28 - 1.18
అమృతకాలం:మ3.42 - 5.13
రాహుకాలం :ఉ10.30 - 12.00
యమగండం/కేతుకాలం:మ3.00 - 4.30
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం: 5.47
సూర్యాస్తమయం: 6.20
🔯🕉️ శ్రీ వరలక్ష్మీ వ్రతము 🕉🔯
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻బుధవారం, ఆగష్టు 18, 2021శ్రీ ప్లవ నామ సంవత్సరందక్షిణాయనం - వర్ష ఋతువుశ్రావణ మాసం - శుక్ల పక్షంతిథి:...
18/08/2021

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం, ఆగష్టు 18, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం - వర్ష ఋతువు
శ్రావణ మాసం - శుక్ల పక్షం
తిథి:ఏకాదశి రా12.13 తదుపరి ద్వాదశి
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:మూల రా12.17 తదుపరి పూర్వాషాఢ
యోగం:విష్కంభం రా10.24 తదుపరి ప్రీతి
కరణం:వణిజ మ1.23 తదుపరి భద్ర రా12.13 ఆ తదుపరి బవ
వర్జ్యం:ఉ9.19 - 10.49 &
రా10.47 - 12.17
దుర్ముహూర్తం :ఉ11.38 - 12.28
అమృతకాలం:సా6.18 - 7.47
రాహుకాలం:మ12.00 - 1.30
సయమగండం/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:5.46
సూర్యాస్తమయం:6.22
సర్వ ఏకాదశి
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻మంగళవారం, ఆగష్టు 17, 2021శ్రీ ప్లవ నామ సంవత్సరందక్షిణాయనం - వర్ష ఋతువుశ్రావణ మాసం - శుక్ల పక్షంతిథి...
17/08/2021

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻
మంగళవారం, ఆగష్టు 17, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం - వర్ష ఋతువు
శ్రావణ మాసం - శుక్ల పక్షం
తిథి:దశమి రా2.33 తదుపరి ఏకాదశి
వారo:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ రా1.50తదుపరి మూల
యోగం:వైధృతి రా1.13 తదుపరి విష్కంభం
కరణం:తైతుల మ3.46 తదుపరి గరజి రా2.33 ఆ తదుపరి వణిజ
వర్జ్యం:ఉ8.42 - 10.11
దుర్ముహూర్తం:ఉ8.17 - 9.07 &
రా10.56 - 11.41
అమృతకాలం:సా5.38 - 7.08
రాహుకాలం:మ3.00 - 4.30
యమగండం/కేతుకాలం:ఉ9.00 - 10.30
సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:5.46
సూర్యాస్తమయం:6.22
సింహసంక్రమణం :మ3.52నుండి
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

Address

Jalumuru
Srikakulam
532428

Telephone

+918886820264

Website

Alerts

Be the first to know and let us send you an email when Srimukhalingeswara temple, srikakulam, Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category