Sri bhu sameta venkateswara swamy devalayam

Sri bhu sameta venkateswara swamy devalayam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri bhu sameta venkateswara swamy devalayam, Hindu temple, Srikakulam.

30/01/2024
30/09/2021

జై శ్రీమన్నారాయణ
లక్ష్మిo క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్
శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్

ఆ వేంకటనాదుడి హృదయం లో కొలువై ఉన్న ఆ మహాలక్ష్మీ కటాక్షం కొరకు, ప్రజా సంక్షేమం కోసం, భక్తుల అందరిపై ఆ మహాలక్ష్మీ కటాక్షం ఏళ్ల వెళ్ళల ఉండాలని, రుణ బాధలు, శరీర అస్వస్థలు తొలిగిపోవాలని,
లోక కల్యాణం కోసం
శ్రీ భూ సమేత వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో 7-10-2021 నుండి 15-10-2021 వరుకు
"శ్రీ సూక్త సంపుటిత మహాలక్ష్మీ"
హోమం చేయ సంకల్పించాం
కాబట్టి ఈ శరన్నరాత్రులలో ఈ హోమ కార్యక్రమములు పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందండి.
ప్రతిరోజూ ఉదయం 9:00 నుండి 11:30 వరుకు హోమం
సాయంత్రం 5:30 నుండి 6:30 వరుకు అమ్మవారికి సహస్ర కుంకుమార్చన చేయబడును
కావున ఆసక్తి ఉన్న భక్తులు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకుంటారని కోరుతున్నాం .
ఇట్లు
శ్రీ భూ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ సేవా కమిటీ.
ఆలయ అర్చకులు
చామర్తి. గోపాలాచార్యులు
జై శ్రీమన్నారాయణ

పౌర్ణమి సందర్భంగా విశేష అలంకరణలో శ్రీ భూ సమేత వేంకటేశ్వర స్వామి
20/09/2021

పౌర్ణమి సందర్భంగా విశేష అలంకరణలో శ్రీ భూ సమేత వేంకటేశ్వర స్వామి

జై శ్రీమన్నారాయణ
17/09/2021

జై శ్రీమన్నారాయణ

Address

Srikakulam
532001

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri bhu sameta venkateswara swamy devalayam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category