Sri Suryanarayana swamyvari Devasthanam,Arasavilli

Sri Suryanarayana swamyvari Devasthanam,Arasavilli My Page gives information about Sri Suryanarayana swamy vari devasthanam, Arasavalli

22/04/2021

తే23.4.2021దీ నుండి 10.5.2021 వరకు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం మూసివేత.స్వామివారికి ప్రతినిత్యం నిర్వహించే సేవలను యధావిధిగా ఏకాంతంగా నిర్వహిస్తారు. నగరంలో కరోనా ఉదృతిని దృష్టిలో ఉంచుకొని అధికారుల సూచన మేరకు నిర్ణయం తీసుకున్న ఆలయ ఈ. ఓ. గారు మరియు ప్రధాన అర్చకుల వారు.

14/04/2021

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఇంద్రపుష్కరణి అభివృద్ధి చేస్తానని శ్రీకాకుళం శాసనసభ్యులు శ్రీ Dharmana Prasada Rao గారు అన్నారు .

అరసవిల్లి,శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి మహా పర్వని  #మహాలింగార్చన కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్...
19/07/2020

అరసవిల్లి,
శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి మహా పర్వని #మహాలింగార్చన కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ గారి పర్యవేక్షణలో ఇప్పిలి సాందీప శర్మ గారి అధ్వర్యంలో స్వామి వారి అనివేటి మండపంలో జరిగింది.

అరసవిల్లిశ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం రేపటినుండి అనగా 20-07-2020 నుండి 31-07-2020 వ...
19/07/2020

అరసవిల్లి
శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం

శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం రేపటినుండి అనగా 20-07-2020 నుండి 31-07-2020 వరకు శ్రీయుత శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు సంపూర్ణ లాక్ డౌన్ కారణంగా దేవాలయమునకు వచ్చు భక్తుల దర్శనములు నిలిపి వేయడం జరిగినది.
కావున భక్తులు సహకరించవలసిందిగా కోరుతున్నాము.
శ్రీ స్వామి వారికి నిత్యం జరుగు పూజాది కార్యక్రమాలు యధావిధిగా జరుగును.
#ఓంనమోభగవతేసూర్యాయ.

12/07/2020

శ్రీ Swami Paripoornananda స్వామిజీ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో.
Tnq Bharat Today for this video clip.

ఈరోజు ఉదయం అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్న   Paripoornananda  స్వామి గారు.
12/07/2020

ఈరోజు ఉదయం అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్న Paripoornananda స్వామి గారు.

పత్రికా ప్రకటన:అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం రేపటి నుండి లాక్‌డౌన్‌ ఉన్నంత వరకు మధ్యాహ్నం ఒంటి గంట వరకే ...
11/07/2020

పత్రికా ప్రకటన:
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం రేపటి నుండి లాక్‌డౌన్‌ ఉన్నంత వరకు మధ్యాహ్నం ఒంటి గంట వరకే భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుందని ఆలయ ఈవో వి. హరి సూర్య ప్రకాష్ గారు శనివారం తెలియజేశారు.

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం లో ఈరోజు నూతన ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకరా కార్యక్రమం జరిగింది.
01/07/2020

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం లో ఈరోజు నూతన ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకరా కార్యక్రమం జరిగింది.

నిన్న అరసవల్లి సూర్యదేవుడ్ని దర్శించుకున్న TUDA చైర్మన్,తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్,చిత్తూర్ జిల్లా చ...
25/06/2020

నిన్న అరసవల్లి సూర్యదేవుడ్ని దర్శించుకున్న TUDA చైర్మన్,తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్,చిత్తూర్ జిల్లా చంద్రగిరి నియోజకవర్గం శాసన సభ్యులు Chevireddy Bhaskar Reddy గారు.

18/06/2020

Aerial view of

VC :

అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణం, జేష్ఠ బహుళ ఏకాదశి సందర్భంగా ఈ రోజు శ్రీ స్వామి కళ్యాణం మరియు మహా రుద్ర హ...
16/06/2020

అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణం, జేష్ఠ బహుళ ఏకాదశి సందర్భంగా ఈ రోజు శ్రీ స్వామి కళ్యాణం మరియు మహా రుద్ర హోమం, ప్రత్యక పూజ కార్యక్రమాలు స్వామి వారి అనివేటి మండపం లో జరిగాయి.

Address

Arasavalli, Temple Street
Srikakulam
532401

Alerts

Be the first to know and let us send you an email when Sri Suryanarayana swamyvari Devasthanam,Arasavilli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share