Sri Rajarajeshwara Swamy Temple Yengal

Sri Rajarajeshwara Swamy Temple Yengal Sri Raja Rajeshwara swamy Temple which is located in Yengal village, Near by Vemulawada, Karimnagar

Happy Depawali
22/10/2025

Happy Depawali


Happy Dasara
02/10/2025

Happy Dasara

Yengal-మా ఊరు ఎన్గల్  # Hindu
29/08/2025

Yengal-మా ఊరు ఎన్గల్
# Hindu


29/08/2025




వీరిని చూసి ఐన నేర్చుకోవాలి,,మనం ఏం చేస్తున్నామో,,... మన తెలుగు రాష్ట్రాలలో సరదాకి మారుపేరుగా డీజే హోరెత్తే పాటలు, పిచ్చి పిచ్చి గంతులు ఈలలు గోలలు, పీకల దాకా తాగడాలు అడ్డు అదుపులేని ఆకతాయిల ఆగడాలు, కలుషితమైన ప్రసాదాలు అన్న పానీయాలు, రంగులమయంతో... విచిత్ర వస్త్రాదరణతో... వెకిలి చేష్టల నృత్యాలు, హిందూ సంప్రదాయాన్ని ఇతర దేశాల వారు ఎలా పాటిస్తున్నారో చూడండి మనం పాశ్చాత్య నాగరికతను పాటిస్తున్నాం మారాలి మనం తప్పకుండా మారాలిమనం🙏🙏🙏

        🌺🙏 **మీకు వినాయక చవితి శుభాకాంక్షలు** 🙏🌺  ఈ పవిత్ర పర్వదినం మీ జీవితంలో  👉 సంతోషాలు నింపాలని  👉 ఆరోగ్యాన్ని ప్రస...
27/08/2025




🌺🙏 **మీకు వినాయక చవితి శుభాకాంక్షలు** 🙏🌺

ఈ పవిత్ర పర్వదినం మీ జీవితంలో
👉 సంతోషాలు నింపాలని
👉 ఆరోగ్యాన్ని ప్రసాదించాలని
👉 విజయాన్ని కలిగించాలని
👉 ఐశ్వర్యం చేకూర్చాలని శ్రీ వినాయకుడు దీవించాలనీ కోరుకుంటున్నాను.
🌸🌿 **విఘ్నరాజు ఆశీస్సులతో మీ కుటుంబం ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో కళకళలాడాలి.** 🌿🌸

🌹 **శుభ వినాయక చవితి

2007 సంవత్సరం లో శ్రీ లింగంపెల్లి సత్తయ్య తన స్వంత ఖర్చు తో ప్రారంభం అయిన స్వామి వారి  ప్రసాదం  ఈ సంవత్సరం వరకు అతని ఆధ్...
28/02/2025

2007 సంవత్సరం లో శ్రీ లింగంపెల్లి సత్తయ్య తన స్వంత ఖర్చు తో ప్రారంభం అయిన స్వామి వారి ప్రసాదం ఈ సంవత్సరం వరకు అతని ఆధ్వర్యం లో విజయ వంతంగా కొనసాగిస్తున్నాం.
# yengal villege


వినాయక చవితి శుభాకాంక్షలు
07/09/2024

వినాయక చవితి శుభాకాంక్షలు

07/09/2024

వినాయక చవితి శుభాకాంక్షలు

17/07/2024
17/04/2024

Address

SRI RAJARAJESHWARA SWAMY TEMPLE YENGAL
Sircilla
505403

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Rajarajeshwara Swamy Temple Yengal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category