Vemulawada Temple Town News -వేములవాడ

Vemulawada Temple Town  News -వేములవాడ Vemulawada Temple News and Indian Temples info

04/05/2022
https://youtu.be/t5OnvkOckc4
01/03/2022

https://youtu.be/t5OnvkOckc4

Watch here : "శంభో శంకర" - మహా శివరాత్రి స్పెషల్ సాంగ్ | Maha Shivaratri Special Song 2022 ...

ఇది శ్రీ కృష్ణుడు పూరించిన "పాంచజన్య శంఖు" గా చెప్తారు. ఇది ప్రస్తుతం శ్రీలంకలోని కొలంబో నేషనల్ మ్యూజియంలో ఉంది..ఇంత చరి...
09/05/2021

ఇది శ్రీ కృష్ణుడు పూరించిన "పాంచజన్య శంఖు" గా చెప్తారు. ఇది ప్రస్తుతం శ్రీలంకలోని కొలంబో నేషనల్ మ్యూజియంలో ఉంది..

ఇంత చరిత్ర కలిగిన శంఖు శ్రీలంక మ్యూజియం కు ఎలా వెళ్ళిందో అనేది అర్థం అవ్వని, ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశా సనాతన హిందూ ధర్మాని సహించని బ్రిటిష్ పాలకులు అలా చేసుంటారు.

🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

03/04/2021
అయోధ్య నుండి లంకకు రాముడు తిరిగిన ప్రదేశాలు.. 😇😇😇
31/03/2021

అయోధ్య నుండి లంకకు రాముడు తిరిగిన ప్రదేశాలు.. 😇😇😇

పురుషుడు భార్యని ఎలా చుసుకొవాలి?* స్త్రీ వివాహమైన వెంటనే కోటి ఆశలతో అత్తవారింట్లొ అడుగుపెడుతుంది. తన తల్లిదండ్రులను, తోబ...
31/03/2021

పురుషుడు భార్యని ఎలా చుసుకొవాలి?
* స్త్రీ వివాహమైన వెంటనే కోటి ఆశలతో అత్తవారింట్లొ అడుగుపెడుతుంది. తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను, బంధువులను అందరిని విడచి వివాహము చెసుకొన్న భర్తపై నమ్మకంతో అత్తవారింట్లొకి అడుగుపెడుతుంది. భర్త ,భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకొంటాడు. కానీ భార్య భర్త గౌరవాన్నీ, సంతానాన్నీ, ధనాన్నీ, కాపాడుతుంది. సేవకురాలిగా, తల్లిగా, స్నేహుతురాలిగా, మంత్రిగా, వీటన్నింటికి మిoచి ప్రేమగా, భక్తిగా చూసుకుంటుది.
* అందువలన భార్యను హక్కుగా భావించి తిట్టరాదు. ఆమె బంధువులతో చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వరాదు.
* భార్య వడ్డించిన పదార్ధాలను తినకుండా విమర్శించరాదు.
* ఇంటిని భార్య జైలులా భావించే పరిస్తితులు లేకుండా వారానికి ఒక్కసారైనా బైటికి తీసుకెళ్ళాలి.
* పిల్లలతొ సరళ సంభాషణలు చేయాలి.
* పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదు.
* ఏకగదిలో కాపురం ఉంటున్నవారు పిల్లలని గమనించి కలవాలి.
* భార్యకి ఎంతో కొంత ఆర్ధిక స్వేచ్హ ఇవ్వాలి.
* ఆమె అభిప్రాయలను గౌరవించాలి.
* భార్యను పరులముందు అవమానించే విధంగా ప్రవర్తించరాదు.
* భార్యను ఇంటి యజమానిరాలుగా చూడాలి గాని, అనుమానించే వ్యక్తిగా చూడగూడదు.
* భర్త తను తుదిశ్వాస వదిలేవరకు, భార్యను కంటికి రెప్పలాగ, సంతొషంలోనూ, బాధలలోను చేదొడువాదోడుగా ఉండాలి.
* భర్త తను మరణించిన తరువాత గూడ, భార్య ఇతరుల మీద ఆధారపడకుండ, కష్ఠాలు పడకుండా ముందు జాగ్రతలు తీసుకొని ఆమెకు తగిన భద్రత మరియు జీవనోపాది కొరకు తగిన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయలి.

Address

Sircilla

Website

Alerts

Be the first to know and let us send you an email when Vemulawada Temple Town News -వేములవాడ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share