C-MET Network

C-MET Network Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from C-MET Network, Religious organisation, Sircilla.

29/07/2026
28/07/2026
ప్రియమైన సంఘ కాపరులు, పరిచారకులు, మరియు నాయకులారా,నేటి కాలంలో అనేక సంఘాలు దేవుని వాక్యానికి బదులుగా సంప్రదాయాలు, కార్యక్...
17/07/2026

ప్రియమైన సంఘ కాపరులు, పరిచారకులు, మరియు నాయకులారా,

నేటి కాలంలో అనేక సంఘాలు దేవుని వాక్యానికి బదులుగా సంప్రదాయాలు, కార్యక్రమాలు, మరియు మానవ ఆలోచనల ప్రభావానికి లోనవుతున్నాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు తన సంఘాన్ని తన వాక్యముపైనే నిర్మించుచున్నాడు. కాబట్టి మన పరిచర్య, సంఘ నిర్మాణం, ఆరాధన, శిష్యత్వం, మరియు నాయకత్వం అన్నీ పరిశుద్ధ లేఖనాలచేత నడిపించబడుట అత్యవసరం.

ఆదిమ సంఘ నమూనాను అనుసరిస్తూ, క్రీస్తు ఉద్దేశించిన సంఘాన్ని వాక్యానుసారంగా నిర్మించుట అనే దృష్టితో "వాక్యానుసారమైన సంఘమును కట్టుట" అనే ప్రధాన అంశంపై నిర్వహించబడుతున్న ఈ ప్రత్యేక సదస్సుకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.

"క్రీస్తు ఉద్దేశించిన సంఘాన్ని, క్రీస్తు నిర్దేశించిన మార్గంలో, క్రీస్తు మహిమ కొరకు నిర్మిద్దాం."

📅 తేదీలు: జూలై 28, 29, 30 – 2026
📍 స్థలం: సిరిసిల్ల, తెలంగాణ

మీ సంఘంలోని కాపరులు, పరిచారకులు, నాయకులు, మరియు పరిచర్యలో ఉన్న సహోదరులతో ఈ ఆహ్వానాన్ని తప్పకుండా పంచుకోండి. ప్రభువు తన వాక్యముచేత తన సంఘాన్ని బలపరచుటకు, మనము మరింత నమ్మకమైన పాత్రలుగా ఉండుటకు ఈ సమయాన్ని మనందరం సద్వినియోగంచేసుకుందాం

రిజిస్ట్రేషన్ కొరకు ఈ లింక్ పై నొక్కండి

https://forms.gle/Nwfpx9Nzq5CkawFw8

Address

Sircilla
505301

Website

Alerts

Be the first to know and let us send you an email when C-MET Network posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share