Adharanakartha Prardhana Mandiram

Adharanakartha Prardhana Mandiram NOTE : ALL THE IMAGES/PICTURES/VIDEOS SHOWN IN THE FACEBOOK PAGE. BELONGS TO THE RESPECTIVE OWNERS A

16/03/2026
09/04/2022
ఏ భారతీయ భాషలో ఇప్పటి వరకు అందించబడని ఒక శ్రేష్ఠమైన స్టడీ బైబిల్  , సర్వాంగసుందరంగా తీర్చిదిద్దబడిన ఈ లైఫ్‌వే తెలుగు స్ట...
22/01/2022

ఏ భారతీయ భాషలో ఇప్పటి వరకు అందించబడని ఒక శ్రేష్ఠమైన స్టడీ బైబిల్ , సర్వాంగసుందరంగా తీర్చిదిద్దబడిన ఈ లైఫ్‌వే తెలుగు స్టడీ బైబిల్‌ని కేవలం ఒక బైబిల్‌ అని మాత్రమే గాక,
ఒక సంపూర్తి అధ్యయన విధానమని చెప్పవచ్చు. ఈ అధ్యయన బైబిల్‌లో బైబిల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా
వారు సమకూర్చిన బైబిల్‌ పాఠ్యంతో పాటు వందకు పైగా పండితులు సిద్ధపరిచిన హాల్మన్స్‌ సి ఎస్‌ బి స్టడీ
బైబిల్‌ వారి స్టడీ నోట్స్‌ ఉంది. పేరెన్నికగన్న తెలుగు క్రైస్తవ సంఘ నాయకుల బృందమొకటి ఈ నోట్స్‌ని
అనువదించి, దానికి సందర్భోచితమైన మార్చు చేర్పులు చేసే సంపాదకీయ బాధ్యతలు నిర్వర్తించింది.

భారతీయ భాషా బైబిళ్ళలో ముందెన్నడూ లేని రీతిలో మొట్ట మొదటిసారిగా పరిచయం చేయబడిన
ఉత్సాహభరితమైన నూతన ప్రత్యేకతలు ఈ స్టడీ బైబిల్‌లో ఉన్నాయి: వెబ్‌సైట్‌లో సిద్ధంచేసిన అధ్యయన
వనరులను నేరుగా చేరుకోడానికి వీలుగా బైబిల్‌లో పొందుపరచిన క్యూ ఆర్‌ (౧) కోడ్‌లు, సులభంగా ఇంటి దగ్గర అధ్యయనము చేసుకోవడానికి మందిరానికి తీసుకుని వెళ్ళడానికి సరిగ్గా సరిపోయే ఆధ్యాత్మిక సహకరి
ఏ భారతీయ భాషలో ఇప్పటి వరకు అందించబడని ఒక శ్రేష్ఠమైన స్టడీ బైబిల్ .Amazon Shoping లో కూడా దొరుకును. https://amzn.to/34ReAoI

నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహో వాను ప్రేమింపవలెను.నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు...
17/01/2022

నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహో వాను ప్రేమింపవలెను.నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమా రులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను;... " ద్వితీయోపదేశకాండము 6:5-7

బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు. సామెతలు 22:6

సహజంగా తల్లిదండ్రులుగా పిల్లల కొరకు శ్రేష్టమైనవి మీరు సమకూరుస్తూ ఉంటారు. మరి ప్రత్యేకంగా ఆత్మీయ ఎదుగుదల,అభివృద్ధి కొరకు కూడా ప్రయత్నం చేయండి. దయచేసి వారి వయస్సును బట్టి బైబిల్ కూడా మీ పిల్లల కొరకు ఇప్పించండి. కొంత సమయం మీ పిల్లలతో గడిపి బైబిల్ లోని ప్రార్థనా వీరుల గురించి, విశ్వాస వీరుల గురించి,ఇంకా ఎన్నో విషయాలు కథలు కథలుగా పిల్లలకు నేర్పుతా ఉండండి వివరించండి. దేవుని బహుమానముగా పొందిన మీ పిల్లల విషయంలో ఆత్మీయ అలసత్వం చూపవద్దు.కొందరైనా ఈ పోస్టులకు స్పందించి పిల్లల కొరకు,మీ కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని పొందుకుని, చదివి,ద్యానించి,దీవించబడాలని మా ప్రయత్నం.

మీ పిల్లలకు అర్థం అయ్యేలా ( New Learn Children) "తెలుగు చిత్ర లేఖన వివరణాత్మక బైబిల్" TELUGU ILLUSTRATED BIBLE.
ఒకవేళ మీకు బుక్ షాపు అందుబాటులో లేకపోతే గనుక AMAZON SOPPINGలో ఈ లింక్ క్లిక్ చేసి పొందవచ్చు..

TELUGU BIBLE FOR CHILDREN

ఏ భారతీయ భాషలో ఇప్పటి వరకు ఏ భారతీయ భాషలో ఇప్పటి వరకు అందించబడని ఒక శ్రేష్ఠమైన స్టడీ బైబిల్  , సర్వాంగసుందరంగా తీర్చిదిద...
14/01/2022

ఏ భారతీయ భాషలో ఇప్పటి వరకు ఏ భారతీయ భాషలో ఇప్పటి వరకు అందించబడని ఒక శ్రేష్ఠమైన స్టడీ బైబిల్ , సర్వాంగసుందరంగా తీర్చిదిద్దబడిన ఈ లైఫ్‌వే తెలుగు స్టడీ బైబిల్‌ని కేవలం ఒక బైబిల్‌ అని మాత్రమే గాక, ఒక సంపూర్తి అధ్యయన విధానమని చెప్పవచ్చు. ఈ అధ్యయన బైబిల్‌లో బైబిల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా వారు సమకూర్చిన బైబిల్‌ పాఠ్యంతో పాటు వందకు పైగా పండితులు సిద్ధపరిచిన హాల్మన్స్‌ సి ఎస్‌ బి స్టడీ బైబిల్‌ వారి స్టడీ నోట్స్‌ ఉంది. పేరెన్నికగన్న తెలుగు క్రైస్తవ సంఘ నాయకుల బృందమొకటి ఈ నోట్స్‌ని అనువదించి, దానికి సందర్భోచితమైన మార్చు చేర్పులు చేసే సంపాదకీయ బాధ్యతలు నిర్వర్తించింది.

భారతీయ భాషా బైబిళ్ళలో ముందెన్నడూ లేని రీతిలో మొట్ట మొదటిసారిగా పరిచయం చేయబడిన ఉత్సాహభరితమైన నూతన ప్రత్యేకతలు ఈ స్టడీ బైబిల్‌లో ఉన్నాయి: వెబ్‌సైట్‌లో సిద్ధంచేసిన అధ్యయన వనరులను నేరుగా చేరుకోడానికి వీలుగా బైబిల్‌లో పొందుపరచిన క్యూ ఆర్‌ (౧) కోడ్‌లు, సులభంగా ఇంటి దగ్గర అధ్యయనము చేసుకోవడానికి మందిరానికి తీసుకుని వెళ్ళడానికి సరిగ్గా సరిపోయే ఆధ్యాత్మిక సహకరిగా ఏ భారతీయ భాషలో ఇప్పటి వరకు అందించబడని ఒక శ్రేష్ఠమైన తెలుగు స్టడీ బైబిల్. కావలసిన వారు Amazon ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. https://amen.to/3FoiGkF

LIFEWAY TELUGU STUDY BIBLE

Address

Sircilla
505524

Opening Hours

Friday 10am - 1pm
Saturday 6pm - 8:30pm
Sunday 8am - 1pm

Telephone

+919059900297

Alerts

Be the first to know and let us send you an email when Adharanakartha Prardhana Mandiram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Adharanakartha Prardhana Mandiram:

Share