Ramya Reddy

Ramya Reddy Followers of Sant Rampal Ji Maharaj

 &CancerBy doing true devotion of God Kabir , even diseases like cancer and AIDS are cured.Watch Sant Rampal Ji Telugu S...
24/04/2025

&Cancer
By doing true devotion of God Kabir , even diseases like cancer and AIDS are cured.

Watch Sant Rampal Ji Telugu Satsang YouTube Channel.

Watch Sant Rampal Ji Telugu Satsang YouTube Channel.


 &CancerPious deeds bring happiness and sinful deeds bring diseases. But in Yajurveda chapter 5 mantra 32 and Yajurveda ...
24/04/2025

&Cancer
Pious deeds bring happiness and sinful deeds bring diseases. But in Yajurveda chapter 5 mantra 32 and Yajurveda chapter 8 mantra 13 there is pramana Purna Paramatma also removes sinful deeds.

Satya Bhakti as per Vedic Shastras as told by Sant Rampal Ji Maharaj cures like cancer but ends diseases and miseries.

Watch Sant Rampal Ji Telugu Satsang YouTube Channel.


 #సంత్_రాంపాల్_జీ_మహారాజ్మేము ఇటువంటి ఒక మానవ సమాజాన్ని సృష్టిస్తున్నాము, సంత్ రాంపాల్ జీ మహారాజ్ యొక్క ఉద్దేశ్యాలు వారు...
07/04/2025

#సంత్_రాంపాల్_జీ_మహారాజ్
మేము ఇటువంటి ఒక మానవ సమాజాన్ని సృష్టిస్తున్నాము, సంత్ రాంపాల్ జీ మహారాజ్ యొక్క ఉద్దేశ్యాలు వారు ఏలాంటి రంగంలోనైనా నిజాయితీగా పనిచేయడం వలన అందరికీ న్యాయం ఇప్పిస్తారు.

చిన్న పెద్ద, ధనిక-పేద మధ్య అంతరాన్ని తొలగిస్తారు. ఆధ్యాత్మిక తత్వజ్ఞానం ఆధారంగా, భారతదేశం విశ్వంలోనే ఒక గొప్ప దేశంగా అవుతుంది. మిగతా దేశాలన్నీ భారతదేశాన్ని అనుసరిస్తాయి.

– సంత్ రాంపాల్ జీ మహారాజ్ గార

Watch Sant Rampal Ji Telugu Satsang YouTube Channel.


24/01/2025

ChatGPT డౌన్.. కోట్లమందిపై ఎఫెక్ట్

OpenAI చాట్బాట్ ChatGPT కొన్ని గంటల పాటు డౌన్ అయింది. టెక్నికల్ ఇష్యూ తలెత్తడంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది యూజర్లు ఇబ్బంది పడ్డారు. ఇలాంటి ఔటేజెస్ను ట్రాక్ చేసే వెబ్సైట్ డౌన్స్టిటెక్టర్లో ఎర్రర్ రిపోర్టులు సబ్మిట్ చేశారు. దీనిని ధ్రువీకరించిన OpenAI సమస్యను పరిష్కరించింది. ChatGPT మొబైల్ యాప్ బాగానే ఉందని, వెబ్సైట్లోనే “bad gateway” సర్వర్ సమస్య తలెత్తినట్టు తెలిసింది.

24/01/2025

తెలంగాణ రాష్ట్ర ఫలం ఏది?
ఎ) జీడిపప్పు
బి) జాక్‌ఫ్రూట్
సి) మామిడి
d) క్వీన్ పైనాపిల్

10/01/2025

నిబంధనల ప్రకారమే అల్లు అర్జున్ విడుదల: డీజీ

TG: అల్లు అర్జున్ విడుదలకు సంబంధించి జైళ్ల శాఖలో ఎలాంటి లోపం లేదని డీజీ సౌమ్య మిశ్రా స్పష్టం చేశారు.

నిబంధనల ప్రకారమే ఆయనను రిలీజ్ చేశామన్నారు.

గత నెల 13న బన్నీని పోలీసులు అరెస్ట్ చేయగా, అదే రోజు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

మధ్యంతర బెయిల్ ఆన్లైన్లో ఆలస్యంగా అప్లోడ్ కావడంతో ఆయనను ఆ రోజు రాత్రి జైల్లోనే ఉంచి తర్వాతి రోజు విడుదల చేశారు. దీంతో పోలీసులు కావాలనే అలా చేశారని ఆరోపణలు వచ్చాయి.

04/01/2025

క్రీడల్లో ప్రతిభకు ప్రతిష్ఠాత్మక పురస్కారం

క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ప్రదానం చేస్తారు. 1991-92 నుంచి ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నారు. నాలుగేళ్ల వ్యవధిలో క్రీడాకారుల ప్రదర్శన ఆధారంగా క్రీడల మంత్రిత్వ శాఖ అవార్డులకు ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారికి మెడల్, సర్టిఫికెట్తోపాటు ₹25 లక్షల నగదు బహుమతిని అందిస్తారు. ఈ ఏడాది మనూభాకర్, గుకేశ్, ప్రవీణ్ కుమార్, హర్మన్త్లను వరించింది.

04/01/2025

ఈ చిన్న మార్పులు క్యాన్సర్ను దూరం చేస్తాయి!

మారిన జీవనశైలి వల్ల వచ్చే 42% క్యాన్సర్లను నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మద్యపానం & ధూమపానం మానుకుంటే, వీటివల్ల వచ్చే 19% క్యాన్సర్లు నివారించవచ్చు. అధిక బరువు ఉంటే తగ్గించుకోండి. శారీరకంగా చురుకుగా ఉండండి. పోషక ఆహారాన్ని తీసుకోండి. అధిక సూర్య రశ్మి వల్ల అనేక చర్మ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ధూమపానం చేసేవారిని స్క్రీనింగ్ చేయడం ద్వారా లంగ్ క్యాన్సర్ను ముందే గుర్తించి చికిత్స చేయొచ్చు.

FREE Gift Giveaway 🎁 🥰 🤩  Happy new year in Advance 🎁🤩🤩🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🚨📘💯 Send your Name, Complete Address, Zip Code, Cou...
31/12/2024

FREE Gift Giveaway 🎁 🥰 🤩
Happy new year in Advance 🎁🤩🤩
🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄
🚨📘💯 Send your Name, Complete Address, Zip Code, Country Name, and Phone Number to receive a special gift! 🆓🆓

🔥 "Gyan Ganga" by Sant Rampal Ji Maharaj
✨ Get this life-changing book delivered to your doorstep for FREE! ✨

📦 Free Home Delivery Worldwide 📦
🚚 Delivery within 30 to 35 days!

💥 Don’t miss this opportunity — receive your gift and transform your life!

👉💯💯✅✅✅✅📚📚📚📚📚🌺🌺🍀🍀✨❤️❤️☑️🎉✅✅📚📚

21/12/2024

ఇవాళ, రేపు జాగ్రత్త...!

తెలంగాణలో చలి విజృంభిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 5.2C టెంపరేచర్ నమోదవుతోంది. ఇవాళ, రేపు కూడా చలి తీవ్రత అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ ఉమ్మడి ADB, RR, MDK, KRN, NLG, MBNR, WGL జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. బుధవారం ADB, NZB, WGL, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

21/12/2024

ఇక నుంచి అన్ని ఎమర్జెన్సీ సేవలకు 'డయల్ 112'...!

TG: అత్యవసర సేవలన్నింటికీ ఇక నుంచి ఒకే నంబర్ వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డయల్ 100, 108, 101 స్థానంలో 'డయల్ 112' సేవలను రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే టీజీ పేరుతో అధికారులు లోగోను సిద్ధం చేశారు. ఎమర్జెన్సీ సేవల కోసం కేంద్రం గతంలోనే 112 నంబర్ ను తెచ్చింది. రాష్ట్రంలో త్వరలోనే సీఎం రేవంత్ ఈ సేవలను ప్రారంభించనున్నారు.

21/12/2024

G Mail కు పోటీగా ఎలాన్ మస్క్ 'X Mail' ...!

జీమెయిల్ కు పోటీగా కొత్తగా X Mail ను తీసుకురానున్నట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. వినియోగదారులకు మరింత సౌకర్యాన్నిస్తామని తెలిపారు. 'సంప్రదాయ మెయిల్స్ కాకుండా మెసేజింగ్ కు వాడుతున్న చాటింగ్ ఫార్మాట్లో మెయిల్స్ ఉంటాయి. చాలా సింపుల్ డిజైన్ తో అందరికీ సులువుగా అర్థమయ్యేలా ఉంటుంది. మెసేజింగ్, ఈమెయిలింగ్ వంటి వాటన్నింటిపై మనం పునరాలోచించాల్సిన అవసరం ఉంది' అని పేర్కొన్నారు.

Address

Shadnagar Mahbubabad Telangana
Shadnagar
509216

Alerts

Be the first to know and let us send you an email when Ramya Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Ramya Reddy:

Share