Sri Kanaka Durga Malleswara Swamy devastanam Thirumalanagar

Sri Kanaka Durga Malleswara Swamy devastanam Thirumalanagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri Kanaka Durga Malleswara Swamy devastanam Thirumalanagar, Hindu temple, Thirumala Nagar, Behind ZTS, RTC Colony Road, Moula ali Hyderabad, Secunderabad.

28/05/2026
హనుమాన్ జన్మోత్సవ  సందర్భంగా ఎంతో వైభవంగా జరిగిన స్వామి వారి యొక్క సేవా కార్యక్రమం చిత్రాలు 🙏జయ జయ రామ
15/05/2026

హనుమాన్ జన్మోత్సవ సందర్భంగా ఎంతో వైభవంగా జరిగిన స్వామి వారి యొక్క సేవా కార్యక్రమం చిత్రాలు 🙏జయ జయ రామ

హనుమత్ జన్మోత్సవానికి మనము హనుమంతుల వారికి చేసే పవిత్ర మైన కార్యక్రమవివరములు,అందరు ఆహ్వానితులే. జయజయ రామ!
11/05/2026

హనుమత్ జన్మోత్సవానికి మనము హనుమంతుల వారికి చేసే పవిత్ర మైన కార్యక్రమవివరములు,అందరు ఆహ్వానితులే.
జయజయ రామ!

శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మరియు  శ్రీ అన్నమాచార్య సమేత శ్రీ గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థా...
20/03/2026

శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మరియు శ్రీ అన్నమాచార్య సమేత శ్రీ గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం సంయుక్తంగా 19-03-2026న శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించబడుతున్న శ్రీ సీతా రామ కల్యాణంలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

శ్రీ కనకదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానము నందు సాయత్రం అర్చన , శ్రీరామ రక్షా స్తోత్రం మరియు హనుమాన్ చాలీస పారాయణం.
20/03/2026

శ్రీ కనకదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానము నందు సాయత్రం అర్చన , శ్రీరామ రక్షా స్తోత్రం మరియు హనుమాన్ చాలీస పారాయణం.

Details of the program planned for Maha Shivaratri in the temple
12/02/2026

Details of the program planned for Maha Shivaratri in the temple

17-01-2026 శనివారము మాసశివరాత్రి సందర్బముగా మన దేవస్థానములో జరిగిన శివాభిషేకము మరియు పుష్య మాస ఆకాశదీపము.
19/01/2026

17-01-2026 శనివారము మాసశివరాత్రి సందర్బముగా మన దేవస్థానములో జరిగిన శివాభిషేకము మరియు పుష్య మాస ఆకాశదీపము.

16-01-2026 శుక్రవారము కనుమ పండగ సందర్బముగా మన దేవస్థానము క్యాలెండర్ శ్రీ మాధవ్ కిషోర్ దంపతులు ఆవిష్కరించినారు           ...
18/01/2026

16-01-2026 శుక్రవారము కనుమ పండగ సందర్బముగా మన దేవస్థానము క్యాలెండర్ శ్రీ మాధవ్ కిషోర్ దంపతులు ఆవిష్కరించినారు

06-01-2026 మంగళవారము a అంగారక సంకటహర చవితి సందర్బముగా ప్రదోష కాలంలో సిద్ది బుద్ది సమేత శ్రీ వినాయక స్వామి వారికి,వల్లి ద...
08/01/2026

06-01-2026 మంగళవారము a అంగారక సంకటహర చవితి సందర్బముగా ప్రదోష కాలంలో సిద్ది బుద్ది సమేత శ్రీ వినాయక స్వామి వారికి,వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకము మరియు ప్రత్యేక అలంకరణ జరిగినది.

తెప్పోత్సవము
06/01/2026

తెప్పోత్సవము

03-01-2026 శనివారము శివ ముక్కోటి ( ఆరుద్రోత్సవము ) సందర్భంగా ఉదయం 4:30 కు ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశము. శ్రీ దుర్గా మల్ల...
06/01/2026

03-01-2026 శనివారము శివ ముక్కోటి ( ఆరుద్రోత్సవము ) సందర్భంగా ఉదయం 4:30 కు ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశము. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి నటరాజ స్వామివారికి 27 నక్షత్ర కలశములతో 27 రకములు ద్రవ్యముతో విశేష అభిషేకము జరిగినది.
సాయంత్రం 6:30 కు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి తెప్పోత్సవము 27రకములు హారతులతో నిరాజనం జరిగినది.

Address

Thirumala Nagar, Behind ZTS, RTC Colony Road, Moula Ali Hyderabad
Secunderabad
500040

Opening Hours

Monday 6am - 10:30am
6pm - 8pm
Tuesday 6am - 10:30am
6pm - 8pm
Wednesday 6am - 10:30am
6pm - 8pm
Thursday 6am - 10:30am
6pm - 8pm
Friday 6am - 10:30am
6pm - 8pm
Saturday 6am - 10:30am
6pm - 8pm
Sunday 6am - 10:30am
6pm - 8pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Kanaka Durga Malleswara Swamy devastanam Thirumalanagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category