24/12/2025
శ్రీ చక్ర సన్నిధి వారాహి మందిరంలో ప్రతి నెల మాస పౌర్ణమి రోజున
సత్యనారాయణ స్వామి వ్రతములు సామూహికంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి.
ఈ పవిత్ర వ్రత కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా
🙏 కుటుంబ సౌఖ్యం
🙏 ఆరోగ్యం
🙏 ఐశ్వర్యం
🙏 శాంతి – శుభఫలితాలు
ప్రాప్తిస్తాయని శాస్త్రోక్తంగా విశ్వసించబడింది.
కావున యావనంది భక్తులు విరివిగా వచ్చి
ఈ దివ్యమైన సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమంలో పాల్గొని
స్వామివారి కృపా కటాక్షములు పొందవలసిందిగా మనవి.
📍 వేదిక : శ్రీ చక్ర సన్నిధి వారాహి మందిరం
📅 రోజు : ప్రతి మాస పౌర్ణమి
8019312323
🙏 జై సత్యనారాయణ స్వామి
🙏 జై వారాహి మాత
At Sri Chakra Sannidhi Varahi Mandiramu, the sacred Sri Satyanarayana Swamy Vratham is performed collectively every month on Masika Pournami with great devotion and spiritual discipline.
Participating in this divine Vratham is believed to bestow:
✨ Peace and prosperity
✨ Good health and family harmony
✨ Success and fulfillment of wishes
✨ Divine grace and blessings of Sri Satyanarayana Swamy
We humbly invite all devotees to attend in large numbers and take part in this auspicious collective Vratham, seeking the gracious blessings of Sri Satyanarayana Swamy.
📍 Venue: Sri Chakra Sannidhi Varahi Mandiramu
📅 Day: Every Monthly Pournami
🙏 Jai Sri Satyanarayana Swamy
🙏 Jai Varahi Matha