28/08/2026
దేవుడు నీ బలహీనతలను కాదు... నీ హృదయ వాంఛను చూస్తున్నాడు!
జీవితంలో ఎన్ని కఠినమైన సమస్యలున్నా దేవుని కృపపై నమ్మకం ఉంచండి. దావీదు వలె ఆయనను మీ దాగుచోటుగా చేసుకున్నప్పుడు, దేవుడు మీ బలహీనతలను కాక మీ హృదయ వాంఛను మాత్రమే చూస్తాడు. ఆయనను ఆశ్రయించి పరిపూర్ణమైన సమాధానాన్ని పొందండి.