Laksha Yuva Gala Gitarchana

Laksha Yuva Gala Gitarchana LAKSHA YUVA GALA GITARCHANA - Connect to the divine truth of life

The gracious presence of highly revered spiritual leaders and the cooperation of everyone made the event - LAKSHA YUVA G...
15/12/2021

The gracious presence of highly revered spiritual leaders and the cooperation of everyone made the event - LAKSHA YUVA GALA GITARCHANA, a grand success.
The event was held on the auspicious occasion of “Gita Jayanti” on December 14 at LB Stadium in Hyderabad.

VHP, Telangana Division expresses heartfelt thanks to all the participants and everyone who contributed their efforts in organizing the event. Due to time constraints, we could not present certificates of appreciation to those who offered their service and those who showcased their talent. Hence, we have uploaded the certificate on www.gitarchana.com You are kindly requested to download the same and enter your details.

Website Link: https://gitarchana.com/

అందరికీ నమస్కారములు...గీతా జయంతి సందర్బంగా (డిసెంబర్ 14న) భాగ్య నగరంలోని ఎల్బీ స్టేడియంలో ‘లక్ష యువగళ గీతార్చన’ కార్యక్ర...
15/12/2021

అందరికీ నమస్కారములు...

గీతా జయంతి సందర్బంగా (డిసెంబర్ 14న) భాగ్య నగరంలోని ఎల్బీ స్టేడియంలో ‘లక్ష యువగళ గీతార్చన’ కార్యక్రమం పూజ్య స్వామీజీల ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి, ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన వారికి VHP, తెలంగాణ శాఖ తరపున ధన్యవాదాలు. సమయా భావం వల్ల కార్యక్రమంలో పాల్గొన్నవారికి; వివిధ విభాగాల్లో సేవలందించి, ప్రతిభ చూపించిన వారికి ప్రశంసా పత్రాలు అందించలేకపోయాం. అయితే ప్రశాంస పత్రం pdf ను gitarchana.com వెబ్ సైట్లో పొందుపరిచారు. అక్కడి నుంచి దాన్ని డౌన్ లోడ్ చేసుకుని ఎవరి వివరాలు వారే ప్రశాంసా పత్రంలో రాసుకోగలని విజ్ఞ‌ప్తి చేస్తున్నాం.

Website Link: https://gitarchana.com/

గీతా జయంతి సందర్బంగా (డిసెంబర్ 14న) భాగ్య నగరంలోని ఎల్బీ స్టేడియంలో ‘లక్ష యువగళ గీతార్చన’ కార్యక్రమం పూజ్య స్వామీజీల ఆశీ...
15/12/2021

గీతా జయంతి సందర్బంగా (డిసెంబర్ 14న) భాగ్య నగరంలోని ఎల్బీ స్టేడియంలో ‘లక్ష యువగళ గీతార్చన’ కార్యక్రమం పూజ్య స్వామీజీల ఆశీస్సులతో వైభవంగా జరిగింది. VHP, తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూజ్య స్వామీజీలు గోవింద్ దేవ్ గిరి మహరాజ్, త్రిదండి చిన్నజీయర్ స్వామి, విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీ తదితరులు ప్రసగించి యువతకు మార్గ నిర్దేశనం చేశారు. 40 వేల మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని 40 భగవద్గీత శ్లోకాలను పఠించారు. సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు, లేజ‌ర్ షో అల‌రించాయి.

Website Link: https://gitarchana.com/

లక్ష మంది ఒకే వేదికపై ముక్త కంఠంతో భగవద్గీత శ్లోకాలను పఠించే మహాద్భుత కార్యక్రమం... ‘లక్ష యువ గళ గీతార్చన’. ఈ కార్యక్రమం...
14/12/2021

లక్ష మంది ఒకే వేదికపై ముక్త కంఠంతో భగవద్గీత శ్లోకాలను పఠించే మహాద్భుత కార్యక్రమం... ‘లక్ష యువ గళ గీతార్చన’. ఈ కార్యక్రమంప్రారంభమైంది. (https://www.youtube.com/watch?v=Ak8TCP_Tf18) లో ప్రత్యక్ష ప్రసారం ఉంది. ఈ కార్యక్రమాన్ని దేశ, విదేశాల్లోని భారతీయులు తిలకించి ఆస్వాదించాలని, ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని విజ్ఞ‌ప్తి చేస్తున్నాం.

...BEE MEDIA EVENTS is a Top Event Management Company Located in Hyderabad. 600+ Related in Sports Events, Audio Functions, Corporate and Wedding Events in j...

LIVE STARTED
14/12/2021

LIVE STARTED

...BEE MEDIA EVENTS is a Top Event Management Company Located in Hyderabad. 600+ Related in Sports Events, Audio Functions, Corporate and Wedding Events in j...

A spectacular event that will witness the powerful energy of collective chanting of Slokas from the Bhagavad Gita, by on...
14/12/2021

A spectacular event that will witness the powerful energy of collective chanting of Slokas from the Bhagavad Gita, by one lakh people on a single platform.

Watch the "LAKSHA YUVAGALA GITARCHANA" event LIVE on YouTube from 11am (IST) onwards.
https:// www.youtube.com/watch?v=Ak8TCP_Tf18

We request and hope all the Indians across the world view the event and experience spiritual enlightenment.

Venue - Lal Bahadur Stadium, Hyderabad
Date - December 14th, 2021
Time - from 3 pm onwards

...BEE MEDIA EVENTS is a Top Event Management Company Located in Hyderabad. 600+ Related in Sports Events, Audio Functions, Corporate and Wedding Events in j...

లక్ష మంది ఒకే వేదికపై ముక్త కంఠంతో భగవద్గీత శ్లోకాలను పఠించే మహాద్భుత కార్యక్రమం... ‘లక్ష యువ గళ గీతార్చన’. ఈ కార్యక్రమం...
14/12/2021

లక్ష మంది ఒకే వేదికపై ముక్త కంఠంతో భగవద్గీత శ్లోకాలను పఠించే మహాద్భుత కార్యక్రమం... ‘లక్ష యువ గళ గీతార్చన’. ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం కార్యక్రమం ముగిసే వరకు “BEE MEDIA EVENTS” యూట్యూబ్ ఛానల్
(https://www.youtube.com/watch?v=Ak8TCP_Tf18) లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని దేశ, విదేశాల్లోని భారతీయులు తిలకించి ఆస్వాదించాలని, ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని విజ్ఞ‌ప్తి చేస్తున్నాం.

"Laksha Yuvagala Gitarchana" మీరూ పాల్గొనండి. కింది వెబ్ సైట్లో ఇప్పుడే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి - https://gitarchana.com/

వేదిక - ఎల్బీ స్టేడియం, హైదరాబాద్
తేది - డిసెంబర్, 14, 2021
సమయం – సాయంత్రం 3 గంటల నుంచి

...BEE MEDIA EVENTS is a Top Event Management Company Located in Hyderabad. 600+ Related in Sports Events, Audio Functions, Corporate and Wedding Events in j...

భారత స్వాతంత్ర్య సమర యోధులకు స్ఫూర్తినిచ్చిన గ్రంథం... ‘భగవద్గీత’. భగవద్గీత బోధనల ద్వారా యువతను చైతన్యవంతం చేసి, వారు అర...
14/12/2021

భారత స్వాతంత్ర్య సమర యోధులకు స్ఫూర్తినిచ్చిన గ్రంథం... ‘భగవద్గీత’. భగవద్గీత బోధనల ద్వారా యువతను చైతన్యవంతం చేసి, వారు అర్థవంతమైన జీవితం గడిపేలా మార్గ నిర్దేశనం చేసేందుకు VHP ‘లక్ష యువ గళ గీతార్చన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రండి.. ఈ కార్యక్రమంలో పాల్గొనండి. రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక విధులను నిర్వర్తిస్తూ దేశాభివృద్ధికి తోట్పడండి.

"Laksha Yuvagala Gitarchana" మీరూ పాల్గొనండి. కింది వెబ్ సైట్లో ఇప్పుడే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి - https://gitarchana.com/

గమనిక - ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని భ‌గ‌వ‌ద్గీత శ్లోకాలు పఠించిన‌ ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌శంసా ప‌త్రం అందిస్తారు.

గ‌మ‌నిక - కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు. అంద‌రూ మాస్కులు ధ‌రించి కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని మా విన్న‌పం.

వేదిక - ఎల్బీ స్టేడియం, హైదరాబాద్
తేది - డిసెంబర్, 14, 2021
సమయం – సాయంత్రం 3 గంటల నుంచి

The Bhagavad Gita is the essence of Upanishads, that fuels our life. It is like a healing medicine that gives us the cou...
14/12/2021

The Bhagavad Gita is the essence of Upanishads, that fuels our life. It is like a healing medicine that gives us the courage and helps shape our devotional life. Spiritual wisdom is delivered through the teachings imparted by the supreme God.

You also participate in "Laksha Yuvagala Gitarchana". Do free registration now only at https://gitarchana.com/

Note - A certificate of appreciation will be presented to every participant who is chanting Bhagavad Gita Slokas at this event.

Note: The event will be conducted according to Covid19 guidelines. Everyone is requested to wear masks at the event.

Venue - Lal Bahadur Stadium, Hyderabad
Date - December 14th, 2021
Time - from 3 pm onwards

భగవద్గీత... ‘ఉపనిషత్తుల’ సారాంశం. మన జీవితాలను నడిపించే ఇంధనం. మనల్ని ధార్మికులుగా, ధైర్యవంతులుగా తీర్చిదిద్దే ఔషధం. ఆధ్...
13/12/2021

భగవద్గీత... ‘ఉపనిషత్తుల’ సారాంశం. మన జీవితాలను నడిపించే ఇంధనం. మనల్ని ధార్మికులుగా, ధైర్యవంతులుగా తీర్చిదిద్దే ఔషధం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే భగవంతుడి ఉపదేశం.

"Laksha Yuvagala Gitarchana" మీరూ పాల్గొనండి. కింది వెబ్ సైట్లో ఇప్పుడే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి - https://gitarchana.com/

గమనిక - ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని భ‌గ‌వ‌ద్గీత శ్లోకాలు పఠించిన‌ ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌శంసా ప‌త్రం అందిస్తారు.

గ‌మ‌నిక - కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు. అంద‌రూ మాస్కులు ధ‌రించి కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని మా విన్న‌పం.

వేదిక - ఎల్బీ స్టేడియం, హైదరాబాద్
తేది - డిసెంబర్, 14, 2021
సమయం – సాయంత్రం 3 గంటల నుంచి

భగవద్గీతలో ఎంపిక చేసిన 40 శ్లోకాలను ఒకేసారి ఒకే వేదికపై నుంచి లక్ష మంది యువత పఠించే అద్భుత కార్యక్రమం ‘‘లక్ష యువ గళ గీతా...
13/12/2021

భగవద్గీతలో ఎంపిక చేసిన 40 శ్లోకాలను ఒకేసారి ఒకే వేదికపై నుంచి లక్ష మంది యువత పఠించే అద్భుత కార్యక్రమం ‘‘లక్ష యువ గళ గీతార్చన’’. భగవద్గీత బోధనల ద్వారా యువతను చైతన్యవంతం చేసి, వారు అర్థవంతమైన జీవితం గడిపేలా మార్గ నిర్దేశనం చేయడమే ఈ బృహ‌త్త‌ర‌ కార్యక్రమ లక్ష్యం. ఈ కార్యక్రమంలో అన్ని వయస్సుల వారూ పాల్గొనవచ్చు. అందరికీ VHP సాదర ఆహ్వానం పలుకుతోంది. రండి...తరలి రండి...

"Laksha Yuvagala Gitarchana" మీరూ పాల్గొనండి. కింది వెబ్ సైట్లో ఇప్పుడే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి - https://gitarchana.com/

గమనిక - ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని భ‌గ‌వ‌ద్గీత శ్లోకాలు పఠించిన‌ ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌శంసా ప‌త్రం అందిస్తారు.

గ‌మ‌నిక - కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు. అంద‌రూ మాస్కులు ధ‌రించి కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని మా విన్న‌పం.

వేదిక - ఎల్బీ స్టేడియం, హైదరాబాద్
తేది - డిసెంబర్, 14, 2021
సమయం – సాయంత్రం 3 గంటల నుంచి

భగవద్గీత బోధనల ద్వారా యువతను చైతన్యవంతం చేసి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే అద్భుత కార్యక్రమం – ‘‘లక్ష యువ గళ గీతార...
12/12/2021

భగవద్గీత బోధనల ద్వారా యువతను చైతన్యవంతం చేసి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే అద్భుత కార్యక్రమం – ‘‘లక్ష యువ గళ గీతార్చన’’.

"Laksha Yuvagala Gitarchana" లో మీరూ పాల్గొనండి. కింది వెబ్ సైట్లో ఇప్పుడే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి - https://gitarchana.com/

గమనిక - ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని భ‌గ‌వ‌ద్గీత శ్లోకాలు పఠించిన‌ ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌శంసా ప‌త్రం అందిస్తారు.

గ‌మ‌నిక - కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు. అంద‌రూ మాస్కులు ధ‌రించి కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని మా విన్న‌పం.

వేదిక - ఎల్బీ స్టేడియం, హైదరాబాద్
తేది - డిసెంబర్, 14, 2021
సమయం – సాయంత్రం 3 గంటల నుంచి

Address

Parade Grounds
Secunderabad
500003

Alerts

Be the first to know and let us send you an email when Laksha Yuva Gala Gitarchana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Laksha Yuva Gala Gitarchana:

Share