Sri Bheemeswara Swamy Temple Samalkota

Sri Bheemeswara Swamy Temple Samalkota The Kumararama temple is one of the most revered temples of Bheemeswara Swamy in Andhra Pradesh and is the fifth temple in the Pancharama Kshetra circuit.

The name Kumararamam comes from Kumaraswamy, who established the Shiva Linga here. Sri Bheemeswara Swamy Temple Samalkota

08/08/2026
ది.29.07.2026 వ తేది అనగా బుధవారం కెనడా వాస్తవ్యులు శ్రీమతి హేమలత దేవి గారు శ్రీస్వామివారికి 1 కేజీ 40 గ్రాములు వెండి మా...
30/07/2026

ది.29.07.2026 వ తేది అనగా బుధవారం కెనడా వాస్తవ్యులు శ్రీమతి హేమలత దేవి గారు శ్రీస్వామివారికి 1 కేజీ 40 గ్రాములు వెండి మారేడు దళముల హారం ఆలయ అధికారి వారికి విరాళముగా అందజేయడం జరిగినది. అనంతరం ఆలయ అధికారి వారికి శ్రీస్వామివారి తీర్ధప్రసాధములు, స్వామి వారి చిత్రపటం అందజేసియున్నారు. సదరు కార్యక్రమములో దేవస్థానము అర్చకులు, సిబ్బంది పాల్గొనియున్నారు.

ది. 26.07.2026 ఆదివారం విజయవాడ ఇంటెలిజెన్స్ SP శ్రీ K  శ్రీనివాసరావు గారు  శ్రీస్వామి వారి దర్శనమునకు విచ్చేసియున్నారు. ...
27/07/2026

ది. 26.07.2026 ఆదివారం విజయవాడ ఇంటెలిజెన్స్ SP శ్రీ K శ్రీనివాసరావు గారు శ్రీస్వామి వారి దర్శనమునకు విచ్చేసియున్నారు. శ్రీ స్వామి, అమ్మవారి దర్శనం అనంతరం నంది మండపం నందు ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందజేసియున్నారు. అనంతరం ఆలయ అధికారి వారికి శ్రీస్వామి వారి ప్రసాదములు, స్వామి వారి చిత్రపటం అందజేసియున్నారు.

ది.25.07.2026  శనివారం తొలిఏకాదశి సందర్భముగా ఉదయం 8.00 గం. ల నుండి ఆలయ అర్చకులు మరియు వేద పండితులచే శ్రీవారి దేవస్థానముల...
25/07/2026

ది.25.07.2026 శనివారం తొలిఏకాదశి సందర్భముగా ఉదయం 8.00 గం. ల నుండి ఆలయ అర్చకులు మరియు వేద పండితులచే శ్రీవారి దేవస్థానములో గల శ్రీ లక్ష్మిదేవి సమేత శ్రీ మహా విష్ణు స్వామి వారికి అభిషేకము నిర్వహించడం జరిగినది. అనంతరం నిరాజన మంత్రపుష్పములు, ప్రసాద వితరణ ఏర్పాటు చేయడమైనది.కార్యక్రమంలో సామర్లకోట మున్సిపాల్ కమిషనర్ శ్రీ N కనకారావు గారు, దేవస్థానం ఛైర్మెన్ శ్రీ కంటే జగదీష్ మోహనరావు (బాబు) మరియు ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొనియున్నారు.

Address

శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానము/Samalkota
Samalkot
533440

Opening Hours

Monday 6am - 8:30pm
Tuesday 6am - 8:30pm
Wednesday 6am - 8:30pm
Thursday 6am - 8:30pm
Friday 6am - 8:30pm
Saturday 6am - 8:30pm
Sunday 6am - 8:30pm

Alerts

Be the first to know and let us send you an email when Sri Bheemeswara Swamy Temple Samalkota posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category