Sri Venugopala Sri Venkateswara Swami Devasthanam

Sri Venugopala Sri Venkateswara Swami Devasthanam Sri Rukmini Satyabham Sametha Sri Venu Gopala Sri Bhu Sametha Sri Venkateswara Swami Temple

ధనుర్మాస వ్రత ఆహ్వానము
10/12/2022

ధనుర్మాస వ్రత ఆహ్వానము

20/08/2022
17/08/2022
శ్రీ,భూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యణోత్సవాలు ది. 24-03-2021 నుండి ది. 31-03-2021 వరకూ భక్తులందరూ ఈ కార్యక్రమంలో...
20/03/2021

శ్రీ,భూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యణోత్సవాలు ది. 24-03-2021 నుండి ది. 31-03-2021 వరకూ భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసినదిగా కోరుచున్నాము🙏

నారాయణో జగన్నాథో వారిజాసనవందితః | స్వామిపుష్కరిణీవాసీ శంఖచక్రగదాధరః ||I ౧ ||పీతాంబరధరో దేవో గరుడాసనశోభితః | కందర్పకోటిలా...
28/12/2020

నారాయణో జగన్నాథో వారిజాసనవందితః | స్వామిపుష్కరిణీవాసీ శంఖచక్రగదాధరః ||I ౧ ||

పీతాంబరధరో దేవో గరుడాసనశోభితః | కందర్పకోటిలావణ్యః కమలాయతలోచనః || 9 ||

ఇందిరా పతిగోవిందః చంద్ర సూర్యప్రభాకరః | విశ్వాత్మా విశ్వలోకిశో జయ శ్రీవేంకటేశ్వరః I|3 I

ఏతద్ద్వాదశనామాని త్రిసంధ్యం యః పఠేన్నరః | దారిద్ర్యదుఃఖ నిర్ముక్తో ధనధాన్య సమృద్ధి మాన్ || 8 ||

జనవశ్యం రాజవశ్యం సర్వకామార్థసిద్ధిదమ్ దివ్యతేజః సమాప్నోతి దీర్ఘ మాయుశ్చ విందతి || 3 ||

ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేకఅలంకరణలతో శ్రీ వేణుగోపాల శ్రీ వేంకటేశ్వరస్వామి వార్లుధాన్యాలంకృత శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు
22/12/2019

ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేకఅలంకరణలతో శ్రీ వేణుగోపాల శ్రీ వేంకటేశ్వరస్వామి వార్లు
ధాన్యాలంకృత శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు

26-11-2019 కార్తీక మాసం, అమావాస్య సంద్భంగా శ్రీ స్వామివారి ఆలయంలో నిర్వహించిన విశేష దీపారాధన చిత్రమాలిక.ఈ కార్యక్రమంలో ప...
29/11/2019

26-11-2019 కార్తీక మాసం, అమావాస్య సంద్భంగా శ్రీ స్వామివారి ఆలయంలో నిర్వహించిన విశేష దీపారాధన చిత్రమాలిక.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న, వైభవోపేతంగా నిర్వహించటానికి సహకరించిన
భక్తజనులందరికి స్వామివారి కృప ఎల్లవేళలా ఉండాలని మనఃపూర్వకముగా కోరుకుంటూ...

Address

Venugopalaswami Temple Street
Samalkot
533440

Telephone

+919553588222

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Venugopala Sri Venkateswara Swami Devasthanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category