Sri Vasavi Kanyaka Paramaswari Devasthanam. Rompicharla

Sri Vasavi Kanyaka Paramaswari Devasthanam. Rompicharla The vasavi temple which is located in the village &mandal rompicharla it is very famous and powerful God so every one come and see the temple get blessin

26/04/2026

జై వాసవి.. జై జై వాసవి...

 #కుంకుమ పూజ లో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలుజై వాసవి.. జై జై వాసవి...
26/04/2026

#కుంకుమ పూజ లో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు
జై వాసవి.. జై జై వాసవి...

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి  #జయంతి సందర్భంగా  #ప్రత్యేకఅలంకారంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి, రొంపిచర్ల.
26/04/2026

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి #జయంతి సందర్భంగా #ప్రత్యేకఅలంకారంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి, రొంపిచర్ల.

జై వాసవి .. జై జై వాసవి..రేపు  #ఆదివారం అనగా 26/4/2026 న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి  #జన్మదినోత్సవ సందర్భంగా ర...
25/04/2026

జై వాసవి .. జై జై వాసవి..
రేపు #ఆదివారం అనగా 26/4/2026 న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి #జన్మదినోత్సవ సందర్భంగా రొంపిచర్ల గ్రామంలోని వాసవి అమ్మవారికి ఉదయం 8 గంటలకు #పంచామృతఅభిషేకం 10 గంటలకు #కుంకుమపూజా కార్యక్రమం అనంతరం #అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భగవద్ బంధువులందరూ గమనించి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని #కుటుంబసమేతంగా వచ్చి అన్న ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకి పాత్రులు కావాలని ప్రార్థిస్తున్నాము. జై వాసవి.. జై వాసవి... 🙏

జై వాసవి.. జై జై వాసవి.... 🙏
22/01/2026

జై వాసవి.. జై జై వాసవి.... 🙏

వాసవి అమ్మవారికి వెండి కిరీటం బహుకరణ రొంపిచర్ల (30.12.2025) శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం అమ్మవారికి వెండి...
30/12/2025

వాసవి అమ్మవారికి వెండి కిరీటం బహుకరణ
రొంపిచర్ల (30.12.2025)
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం అమ్మవారికి వెండి కిరీటం బహుకరణ కార్యక్రమం జరిగింది.గ్రామానికి కోడూరి అంకారావు, లక్ష్మీ కుమారి దంపతులు మరియు వారి కుమారుడు- కోడలు కోడూరి అమరనాధ్ దంపతులు వాసవి అమ్మ వారికి వెండి కిరీటం బహుకరించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారికి వెండి కిరీటమును అలంకరించారు.
ఈ విధంగా వాసవి అమ్మ వారికి వెండి కిరీటాన్ని బహూకరించిన అంకారావు దంపతులను వారి కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు, గ్రామ పెద్దలు,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

జై వాసవి.. జై జై వాసవి..
02/10/2025

జై వాసవి.. జై జై వాసవి..

11  వరోజు శ్రీ  #రాజరాజేశ్వరి అలంకారంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి,రొంపిచర్ల.
02/10/2025

11 వరోజు శ్రీ #రాజరాజేశ్వరి అలంకారంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి,రొంపిచర్ల.

Address

Mainroad. Rompicharla (post&mandal)
Rompicherla
522617

Telephone

9848145509

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Vasavi Kanyaka Paramaswari Devasthanam. Rompicharla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category