Yesayya deevena ministries

Yesayya deevena ministries Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Yesayya deevena ministries, Religious organisation, Gangadipalem, Repalle.

30/07/2024
29/12/2020
26/12/2020

Vijayawada family Christmas 🎊

05/02/2017

కాకి — ఖాకీ:—

విజయవాడలో వంగవీటి మోహనరంగా హత్య జరిగిన సమయంలో ఆంధ్రలో కర్ఫ్యూ నిర్వహిస్తున్నప్పుడు..
ఒక పేద ముసలావిడ పది ఇళ్ళల్లో పాచిపని చేసుకుంటూ తల్లిదండ్రులు లేని తన మనవడి ఆకలితీర్చేది.
ఆ కర్ఫ్యూ వల్ల ఇంటితలుపు కూడా తీయడానికి వీలులేని పరిస్థితుల్లో ఆ ముసలావిడ తన మనవడి ఆకలి తీర్చలేక తన బాధను దేవునికి మొరపెట్టుకోవడానికి మోకరిల్లి ప్రార్థన చేస్తుంది.

ఆ ప్రార్థనలో ఆవిడ దేవునితో "ప్రభువా!! ఏలీయాకి కాకితో ఆహారాన్ని సమకూర్చావు.అలాగే నా మనవడి ఆకలి తీర్చగలవని ప్రాధేయ పడుతున్నాను"అన్నది.

ఆ మాటవిన్న తన మనవడు కాకి ఆహారాన్ని తెస్తుందని నమ్మి ,కాకి లోపలికి రావాలంటే తలుపులు తెరిచి లేవని వెంటనే కిటికీ తలుపులు తెరిచాడు.కిటికీ పక్కనే కాపాలాగా నిలబడి ఉన్న ఒక పోలీస్ వెంటనే కిటికీ తలుపుమీద కొట్టి లోపలికి తొంగిచూశాడు.లోపల ఆ పసిపిల్లవాడు బిక్కమోహం వేసుకుని అతనివంక బెదురుగా చూస్తుంటే..ఆ పోలీసు "ఏరా? తలుపెందుకు తీశావ్ ?"అన్నాడు.

ఆ పిల్లవాడు "మా మామ్మ దేవునికి ప్రార్థన చేసింది.దేవుడు కాకితో ఆహారం పంపుతాడని అంటుంది" అన్నాడు.
అప్పుడా పోలీసు లోపల గదిలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్న ముసలావిడని చూసి ఆ పిల్లవాడితో "ఆకలివేస్తుందా "అని అడిగి..

"మీ మామ్మ చెప్పిన కాకిని నేనే..నువ్వు కిటికీ తలుపులు వేసుకుని లోపలే ఉండు.నేను మళ్ళీ వచ్చి తలుపుకొట్టినప్పుడు తియ్యి" అని చెప్పాడు.

అతను ఒక మూసిఉన్న పచారికొట్టు తీయించి పప్పులు,ఉప్పులు,బియ్యం అన్నీ తీసుకుని ఆ రోజుకి తనకిచ్చిన భోజనాన్ని కూడా తీసుకెళ్ళి ఆ పిల్లవాడి ఇంటి కిటికీ దగ్గరికి వెళ్ళి తలుపుకొట్టి అందించాడు.

ఆ ముసలావిడ ప్రార్థన విన్న దేవుడు "ఖాకీ" ద్వారా ఆకలి తీర్చాడు.

ఒకరిది ప్రార్థన..
ఇంకొకరిది విశ్వాసం..
మరొకరిది ప్రేమ పూరిత సహాయం..

ప్రార్థన :ముసలావిడ ఆ సమయంలో ఏ విధంగానూ అవకాశం లేకపోయినా దేవుడు చేసిన మహా అద్భుతాలను గుర్తుచేసుకుంటూ స్తుతిస్తూ చేసిన ప్రార్థన.

విశ్వాసం: ఆ చిన్నపిల్లవాడు తన బామ్మచేసిన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడని నమ్మి కిటికీ తెరిచిమరీ వెతకడం.

సహాయం: ఆ పిల్లవాడికి దేవుడు మీద ఉన్న నమ్మకానికి ఆశ్చర్యపోయిన ఒక పోలీసు ఆ పిల్లవాడి ఆకలిని గుర్తించి తనవంతు సహాయంచేయడం..

మన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడు అని చెప్పడానికి ఈ చిన్న సంఘటన చాలు.మరి మనంచేసే ప్రార్థన ఎటువంటిది.

వర్షం కోసం ప్రార్థన చేసినప్పుడు గొడుగుతో సహా వచ్చేవాడే నిజమైన విశ్వాసి..

ఆమేన్

Christmas Sambaram at Potharlanka Drc19
22/12/2016

Christmas Sambaram at Potharlanka Drc19

10/11/2016
10/02/2016

For a day in Your courts is better than a thousand outside....
నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దిన ములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. Psa 84:10

Happy indepence day. ...
15/08/2015

Happy indepence day. ...

Address

Gangadipalem
Repalle
522265

Telephone

+919985909444

Website

Alerts

Be the first to know and let us send you an email when Yesayya deevena ministries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Yesayya deevena ministries:

Share