రాయన వారి ఇలవేల్పు

రాయన వారి ఇలవేల్పు 🌾శ్రీ సముద్రాలంకమ్మ తల్లి🌴

 #శ్రీ_సముద్రాలంకమ్మ_తల్లి_కొలుపులు  ్మవారి_జాతర_మహోత్సవంలో ఈ  #ఆదివారం అందరం కలుద్దాం... తప్పకుండా అందరూ రావాలి... #రాయ...
28/09/2022

#శ్రీ_సముద్రాలంకమ్మ_తల్లి_కొలుపులు
్మవారి_జాతర_మహోత్సవంలో
ఈ #ఆదివారం అందరం కలుద్దాం... తప్పకుండా అందరూ రావాలి...
#రాయన_బ్రదర్స్
#రాయన_వారి_ఆడపడుచులు

 #రాయన_వారి_ఇలవేల్పు #శ్రీ_సముద్రాలంకమ్మ_తల్లి_కొలుపులు02/10/2022  #ఆదివారం ఉదయం #అమ్మ వారు ఊరేగింపుగా భయలుదేరి రేవు వద్...
19/09/2022

#రాయన_వారి_ఇలవేల్పు
#శ్రీ_సముద్రాలంకమ్మ_తల్లి_కొలుపులు
02/10/2022 #ఆదివారం ఉదయం
#అమ్మ వారు ఊరేగింపుగా భయలుదేరి రేవు వద్ద స్నానము ఆచరించి తదుపరి అమ్మవారి పూజా కార్యక్రమంతో #జాతర ప్రారంభమవుతుంది..
#సాయంత్రం_పోతులు_మొక్కుబడులు #విందు_కార్యక్రమాలు జరుగును..
#శ్రీ_సముద్రాలంకమ్మ_తల్లి కొలుపులు వైభవంగా జరుపుటకు
"పెద్దలు" మరియు "రాయన బ్రదర్స్" నిశ్చయించినారు.. కావున మన #రాయన_వారు మరియు #రాయన_వారి_ఆడపడుచులు అందరూ విచ్చేసి ్మవారి_జాతర_మహోత్సవంలో పాల్గొని
#శ్రీ_సముద్రాలంకమ్మ_తల్లి
ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్దన..🙏

25/02/2021

శ్రీ సముద్రాలంకమ్మ తల్లి

05/10/2019
05/10/2019

రాయన వారి ఇలవేల్పు
శ్రీ సముద్రాలంకమ్మ తల్లి
జాతరు నిన్న వలస అంగ రంగ వైభవంగా జరగేలా కృషి చేసిన
గుంటూరు మరియు కృష్ణా జిల్లాల
మన రాయన వారికి పేరు పేరునా దన్యవాదాలు

🙏రాయన వారి ఇలవేల్పు🙏🌾  శ్రీ శ్రీ శ్రీ సముద్రాలంకమ్మ తల్లి 🌴     🥁🥁🥁 సంబరం🥁🥁🥁
22/10/2018

🙏రాయన వారి ఇలవేల్పు🙏
🌾 శ్రీ శ్రీ శ్రీ సముద్రాలంకమ్మ తల్లి 🌴
🥁🥁🥁 సంబరం🥁🥁🥁

Welcome to "RAYANA BROTHER'S"
17/10/2018

Welcome to "RAYANA BROTHER'S"

Address

Addankivaripalem, Nagaram Mandal
Repalle
522259

Alerts

Be the first to know and let us send you an email when రాయన వారి ఇలవేల్పు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category