శ్రీనూకాలమ్మ అమ్మవారి దేవస్థానం

  • Home
  • India
  • Razole
  • శ్రీనూకాలమ్మ అమ్మవారి దేవస్థానం

శ్రీనూకాలమ్మ అమ్మవారి దేవస్థానం This temple is having a 350 years of history. Katikireddy Geddayya Brothers
2. On the last day of the festival they celebrate a festival known as “Nela pandaga”.

#సనాతనధర్మం - #హిందూధర్మం
, , ,

🙏ఓం శ్రీ మాత్రేనమః 🙏
#శ్రీనూకాలమ్మ అమ్మవారి #దేవస్థానం,
#గూడపల్లి గ్రామం, #మల్కీపురం మండలం. 🙏శ్రీ నూకాలమ్మ వారి దయ వుంటే ఆన్ని వున్నట్లే🙏
💐మంగల ప్రదాయణి నూకాలమ్మ వారిని 3 మంగలవారం లు దర్సించండి..అమ్మవారి కృపకు పాత్రులుకండి. 5శుక్రవారంలు దర్శిచండి కొరికలు తీరి శుభములు కలుగును💐
🙏జై నూకాలమ్మ తల్లి 🙏.
హిందు సంప్రాదయ భక్తి సమచారం- అది మన ఆచారం ...
https://www.fb.com/SriNukalammaAmmaVaru/

Gudapalli is a mighty deity in East Godavari. Sri is having alias names as In 1953 the temple was under taken by the government
Temple Founders :
1. Sagi Ramabhadra raju Brothers
Gudapalli Jatara (festival) is the temple fair starts on “Kothamavasya” the eve of the Year day and it continues for a period of one month. The jatara festival will be celebrated in the month of March or April every year according to telugu New years day ( ). People from other countries such as Malaysia and Singapore also visit the temple in the large number to have the Darshan and blessings of the diety. Devotees visit the temple in large groups for nearly two to three months starting from the Kothamavasya day. Seva Details:-
Day -1 (Ugadi) : Sagi's Families
Day- 2 Dantuluri's & Uddaraju's (Sagi's)
Day -3 Katikireddy Peda Geddayya's Family
Day -4 Katikireddy China Geddayya's Family
Day -5 Dudi VenkataSwamy's Family
Day -6 Sundara's and Bonam Families
Day -7 Vijjina's Family
Day -8 Koppidi''s family
Day -9 Palacholla's Family
Day -10 Talamoru Settibalija's
Day- 11 Adabala's Family's (Mulikipalli)
Day -12 Gudapalli's Family
Day -13 Gubbala's Family
Day -14 Ammavari Jatara (Radhothsavam)

Sevas will come by heriditory...
శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్తానం 350 సంవత్సరాల క్రితం అమ్మవారు గూడపల్లి లొకి రావడం జరిగింది ...అత్రి,,ఘర్గా,, అంగీరస ,,మహా ఋషుల చేత ప్రతిష్ఠించబడినటువంటి దేవాలయం.. అమ్మవారి కి మెట్టినిల్లు కట్టికిరెడ్డి వారు (కాపులు) మరియు పుట్టినిల్లు సాగి వారు (క్షత్రియులు) మరియు ..అమ్మవారి రధొథ్సవం మరియు జతర మెట్టీనిల్లు వారు ఐన కటికిరెడ్డి వారి ఆద్వర్యం లొ జరప బడును .. అలగే అమ్మవారి ఉయ్యల ఉపే కర్యక్రమం , బుక్క (రంగులు చల్లె ఆట) కార్యక్రమాలు కటికిరెడ్డీ వారిచె అనువంశికము గా జరప బడుతున్నాయి..

Hindu Devotional
17/08/2026

Hindu Devotional

కోనసీమ ఇలవేల్పు. మనప్రాంతదేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్య దర్శనం.🙏ఓం శ్రీ మాత్రేనమః🙏జయ జయహే, జగదoబే, భక్తవత్సలే, పరాత్ప...
26/07/2026

కోనసీమ ఇలవేల్పు. మనప్రాంతదేవత
శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్య దర్శనం.
🙏ఓం శ్రీ మాత్రేనమః🙏
జయ జయహే, జగదoబే, భక్తవత్సలే,
పరాత్పరే, పరమపావని, లోకజనని,
విశ్వాపుజితే, కల్యాణ హేతవే, హర:
అంబా పాహి, జగదాంబా పాహి,
దేవి పాహి, నూకాలమ్మ పాహి,
మాతా పాహి, జగన్మాత పాహి,
జయదుర్గే జయదుర్గే జయదుర్గే.

శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్దానం.
గూడపల్లి , మలికిపురం మండలం.
Follow for More updates :-
FB:- https://tinyurl.com/srinukalamma
IG:- https://tinyurl.com/srinukaalamma
YT:- https://tinyurl.com/sreenukalamma
WC:- https://tinyurl.com/SriiNukalamma

trending
ᴠɪʀᴀʟᴘᴏsᴛ Gudapalli Razole Konaseema

26/07/2026

శ్రీ నూకాలమ్మ అమ్మవారి కి ఆషాడం చీర సారె కార్యక్రమం

🕉️శ్లోకం:ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యై నమః సర్వకార్య సిద్ధిం మే దేహి దేహి స్వాహా॥🕉️ప్రతిపదార్థం (ముఖ్య పదాల అర్థాలు):🕉️ఓం: పరబ...
24/07/2026

🕉️శ్లోకం:
ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యై నమః సర్వకార్య సిద్ధిం మే దేహి దేహి స్వాహా॥

🕉️ప్రతిపదార్థం (ముఖ్య పదాల అర్థాలు):

🕉️ఓం: పరబ్రహ్మ స్వరూపం, సృష్టికి మూలమైన ప్రణవ నాదం.

🕉️ఐం: జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించే సరస్వతీ దేవి బీజాక్షరం

🕉️గ్లౌం: పరాక్రమాన్ని, భూసంబంధిత లాభాలను, ఆటంక నివారణను ఇచ్చే వారాహి దేవి విశిష్ట బీజాక్షరం.

🕉️వారాహ్యై నమః: వరాహ ముఖము కలిగిన ఆ వారాహి అమ్మవారికి నా నమస్కారములు.

🕉️సర్వకార్య సిద్ధిం: నేను తలపెట్టిన అన్ని పనులలోనూ విజయం (సిద్ధి).

🕉️మే దేహి దేహి: నాకు ప్రసాదించు, ప్రసాదించు (అనుగ్రహించు).

🕉️స్వాహా: ఈ ప్రార్థనను లేదా అర్పణను అమ్మవారికి సమర్పిస్తున్నాను.

🕉️మొత్తం శ్లోకం యొక్క భావం:

🕉️"జ్ఞానము, అఖండమైన శక్తి మరియు రక్షణకు స్వరూపమైన ఓ మహా వారాహి దేవి! నీకు నా హృదయపూర్వక నమస్కారములు. నేను తలపెట్టిన ప్రతీ పనిలోనూ ఎలాంటి ఆటంకాలు లేకుండా సంపూర్ణ విజయాన్ని (కార్యసిద్ధిని) నాకు ప్రసాదించు తల్లీ" అని దీని అర్థం.
శ్రీనూకాలమ్మ అమ్మవారి దేవస్థానం

nukalamma

*నిరంతరం ఆధ్యాత్మిక ఆనందం*

శ్రీనూకాలమ్మ అమ్మవారి దేవస్థానం
22/07/2026

శ్రీనూకాలమ్మ అమ్మవారి దేవస్థానం

19/07/2026

కోనసీమ ఇలవేల్పు శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్య దర్శనం.
🙏ఓం శ్రీ మాత్రేనమః🙏
జయ జయహే, జగదoబే, భక్తవత్సలే,
పరాత్పరే, పరమపావని, లోకజనని,
విశ్వాపుజితే, కల్యాణ హేతవే, హర:
అంబా పాహి, జగదాంబా పాహి,
దేవి పాహి, నూకాలమ్మ పాహి,
మాతా పాహి, జగన్మాత పాహి,
జయదుర్గే జయదుర్గే జయదుర్గే.

శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్దానం.
గూడపల్లి , మలికిపురం మండలం.
Follow for More updates :-
FB:- https://tinyurl.com/srinukalamma
IG:- https://tinyurl.com/srinukaalamma
YT:- https://tinyurl.com/sreenukalamma
WC:- https://tinyurl.com/SriiNukalamma

trending
ᴠɪʀᴀʟᴘᴏsᴛ Gudapalli Razole Konaseema Konaseema

🕉️శ్లోకం:🕉️ఓం దండనాథాయై విద్మహే విఘ్నరాజాయై ధీమహి తన్నో వారాహీ ప్రచోదయాత్॥🕉️పదాల అర్థం (ప్రతిపదార్థం):ఓం: పరబ్రహ్మ స్వరూ...
18/07/2026

🕉️శ్లోకం:

🕉️ఓం దండనాథాయై విద్మహే విఘ్నరాజాయై ధీమహి తన్నో వారాహీ ప్రచోదయాత్॥

🕉️పదాల అర్థం (ప్రతిపదార్థం):

ఓం: పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవ నాదం.

దండనాథాయై: వారాహి దేవి యొక్క ముఖ్య రూపమైన 'దండనాథ' (సర్వ సైన్యాలను, దుష్టులను శాసించే అధిపతి)
గురించి.

విద్మహే: మేము తెలుసుకుంటున్నాము / ధ్యానిస్తున్నాము.

విఘ్నరాజాయై: జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులను, విఘ్నలను తొలగించే శక్తిగా.

ధీమహి: మా బుద్ధిని ఆమెపై లగ్నం చేసి ధ్యానిస్తున్నాము.

తన్నో: అటువంటి దేవి.

వారాహీ: వారాహి అమ్మవారు.

ప్రచోదయాత్: మా బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించు గాక (మాకు మంచి బుద్ధిని ప్రసాదించు గాక).

🕉️భావం (తాత్పర్యం):దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసే విశ్వ సైన్యాధిపతి అయిన దండనాథ వారాహి దేవిని మేము తెలుసుకుంటున్నాము. విఘ్నాలను తొలగించే పరమేశ్వరిగా ఆమెను మా మనస్సులో నిలిపి ధ్యానిస్తున్నాము. ఆ వారాహి అమ్మవారు మా బుద్ధిని, ఆలోచనలను ఎల్లప్పుడూ సన్మార్గంలో నడిపించి, మాకు విజయాన్ని చేకూర్చాలని ప్రార్థిస్తున్నాము.
శ్రీనూకాలమ్మ అమ్మవారి దేవస్థానం
*నిరంతరం ఆధ్యాత్మిక ఆనందం*

Address

Gudapalli
Razole
533254

Website

Alerts

Be the first to know and let us send you an email when శ్రీనూకాలమ్మ అమ్మవారి దేవస్థానం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share