Matsyadri gutta

Matsyadri gutta The Matsyadri gutta Temple, located at Aroor ,Valigonda Mandal in Yadadri district of Telangana.

sri Mastya giri Laxmi Narsimha Swami Temple is famous and historical Temple In Telangana State This Exactly Distance of Yadadri to 45 Kms in this Covered to Sukishala Temple in Valigonda Mandal, after valigonda go to straight way to Vemulakonda Gutta. Entrance to Main Statue of Sri Mastya giri Laxmi Narsimha Swami this way to First seeing the Durga Matha Temple after Chennakeshava Swami Temple Thi

s Chinakeshava Temple god is Stay on the Hill This is Beautiful Place This Temple having Historical Place in Valigonda Mandal, Aroor Village, In The Temple like that Vishnu avatar, and Rama Avatar, People Said The God Chenna keshava Kalayana May month will celebrating.that month cellebrating Summer Session People Enjoyed lot, after that visiting Shivalayamu this Temple Thousands of years this is also famous place This Historical Place in Aroor Village. Exactly Shivalayamu Opposite to Hanuman Temple is seeing, and Another Durga Matha Temple also visting Once times, after that Big cave of and beautiful Historical Place is Sri Mastyagiri Laxmi Narsimha Swami, This is Famous place in Telangana State This Website is Available Total Historical Places will be appear. in the History of Vemulakonda Gutta

Sri Mastya giri Laxmi Narsimha swami temple have three moutains, this mountains as like fish avatar, so the temple as mastya giri gutta in the god as laxmi narsimha swami that is name as Sri Mastyagiri Laxmi Narsimha Swami temple this temple middle of aroor village and vekatapuram village,Sri Mastya giri Laxmi Narsimha Swami Very power full God Narsimha Swami The people saying as vishnu Avatar.The Temple Sorroundig The water and middle of Temple. the god seeing the same like as fish model this fish have as Shanka Chakramu and Lay.

09/03/2024
శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, వెంకటాపురం, వలిగొండ, యాదాద్రి భువనగిరి. యాదగిరిగుట్ట డిపో, ఆర్టీసీ వారి స...
06/03/2024

శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, వెంకటాపురం, వలిగొండ, యాదాద్రి భువనగిరి. యాదగిరిగుట్ట డిపో, ఆర్టీసీ వారి సహకారంతో ఈ రోజు నుండి ప్రతిరోజూ ఉప్పల్ నుండి మత్స్యగిరి దేవాలయానికి వయా బిబినగర్, భువనగిరి, వలిగొండ 2 ట్రిప్పులు మరియు మత్స్యగిరి దేవాలయం నుండి యాదగిరిగుట్ట దేవాలయానికి రాత్రికి ఒక ట్రిప్ నడుచు విధం గా నూతనంగా బస్సు సర్వీసు ప్రారంభించబడింది. కావున ఇట్టి సదుపాయాన్ని భక్తులందరూ వినియోగించుకోగలరని మనవి. ఇట్లు కార్యనిర్వహణ అధికారి S. మోహన్ బాబు

25/11/2023

🙏🙏🙏 శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు భాగంగా 25.11.2023 శనివారం రోజున ద్వారతోరణ ధ్వజ కుంభ ఆరాధన మూర్తి కుంభారాధన చతుస్థానార్చన నిత్య హోమాలు పూర్ణాహుతి బలిహరణం నివేదన తీర్థప్రసాద గోష్టి, ఎదుర్కొల్లు మహోత్సవం, శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దేవదాయ ధర్మాదాయ శాఖ ఉమ్మడి నల్గొండ జిల్లా సహాయ కమిషనర్ K. మహేందర్ కుమార్ గారు దంపతులు, ఆలయ కార్యనిర్వహణాధికారి సల్వాది మోహన్ బాబు శ్రీ స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమం లో దాతలు, ఆలయ అర్చకులు సిబ్బంది మరియు అధిక సoఖ్యలో భక్తులు పాల్గొన్నారు అన్నదానం సామాగ్రి దాత జంపాల రాంబాబు హైదరాబాద్ వాస్తవ్యులు. శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారు స్వామివారి దర్శించుకొని అందరికీ మంగళాశాసనా లు అందించారు🙏🙏🙏

🙏🙏 శ్రీమత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం-వెంకటాపురం గ్రామం, వలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా.        శ్రీ...
24/11/2023

🙏🙏 శ్రీమత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం-వెంకటాపురం గ్రామం, వలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా.
శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు భాగంగా 24.11.2023 శుక్రవారం రోజున ద్వారతోరణ ధ్వజ కుంభ ఆరాధన మూర్తి కుంభారాధన చతుస్థానార్చన నిత్య హోమాలు పూర్ణాహుతి శ్రీ స్వయంభు స్వామివారికి నవ కలశ స్నపనం బలిహరణం నివేదన తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ ధర్మాదాయ శాఖ. ప్రాంతీయ సంయుక్త కమిషనర్ .M.రామకృష్ణ రావు గారు శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు భాగంగా శ్రీ స్వామివారిని దర్శించుకుని బ్రహ్మోత్సవాల ఏర్పాట పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సల్వాది మోహన్ బాబు ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. 🙏🙏

🙏🙏శ్రీ మత్స్య గిరి  లక్ష్మీ నరసింహస్వామి వారి  బ్రహ్మోత్సవాలు భాగంగా 23 .11.2023 గురువారం రోజున శ్రీ విష్ణు సహస్రనామ స్త...
23/11/2023

🙏🙏శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు భాగంగా 23 .11.2023 గురువారం రోజున శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం శ్రీ విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం యాగశాల ప్రవేశం చతుస్థానార్చన అగ్ని ప్రతిష్ట ద్వారతోరణ ధ్వజ కుంభ ఆరాధన మూర్తి కుంభారాధన నిత్య హోమాలు పూర్ణాహుతి ధ్వజారోహణం గరుడముద్దులు బలిహరణం నివేదన తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సల్వాది మోహన్ బాబు ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.🙏🙏

23/11/2023

🙏🙏శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు భాగంగా 23 .11.2023 గురువారం రోజున శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం శ్రీ విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం యాగశాల ప్రవేశం చతుస్థానార్చన అగ్ని ప్రతిష్ట ద్వారతోరణ ధ్వజ కుంభ ఆరాధన మూర్తి కుంభారాధన నిత్య హోమాలు పూర్ణాహుతి ధ్వజారోహణం గరుడముద్దులు బలిహరణం నివేదన తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సల్వాది మోహన్ బాబు ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.🙏🙏

🙏🙏శ్రీ మత్స్య గిరి  లక్ష్మీ నరసింహస్వామి వారి  బ్రహ్మోత్సవాలు భాగంగా 22 .11.2023 బుధవారం రోజున శ్రీ విష్ణు సహస్రనామ స్తో...
22/11/2023

🙏🙏శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు భాగంగా 22 .11.2023 బుధవారం రోజున శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం శ్రీ విశ్వక్సేనారాధన వాసుదేవ పుణ్యాహవాచనం రక్షాబంధనం ఋత్విక్ వరణము మృత్సంగ్రహణము అంకురార్పణము ధ్వజపట అధివాసము నివేదన తీర్థప్రసాద గోష్టి నిర్వహించి బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సల్వాది మోహన్ బాబు ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.🙏🙏

  Matsyadri arsimha Swamy ki Jai 🙏
19/11/2023

Matsyadri arsimha Swamy ki Jai 🙏

My home   , Aroor ( )
02/01/2019

My home , Aroor ( )

@@ at   bhupalapally district
25/12/2018

@@ at bhupalapally district

Sri matsyagiri Laxmi Narsimha Swamy at vemulakondagutta
04/12/2018

Sri matsyagiri Laxmi Narsimha Swamy at vemulakondagutta

Address

Aroor(Vill) Valigonda(Man) Yadadri(Dist) Telangana(State)
Ramanapeta
508112

Alerts

Be the first to know and let us send you an email when Matsyadri gutta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Matsyadri gutta:

Share

Category