Calvary Rakshna Ministry

Calvary Rakshna Ministry Motivational Massages

*ప్రతి రోజు పంపుతున్న ఈ బైబిల్ ప్రశ్నల వల్ల మీరు బలపడుతున్నాట్లు అయితే కనీసం ఇద్దరికీ అన్న షేర్ చేయండి*.  *ఇతరులకు షేర్ ...
23/07/2025

*ప్రతి రోజు పంపుతున్న ఈ బైబిల్ ప్రశ్నల వల్ల మీరు బలపడుతున్నాట్లు అయితే కనీసం ఇద్దరికీ అన్న షేర్ చేయండి*.

*ఇతరులకు షేర్ చేయవలసిన లింక్👇*

https://chat.whatsapp.com/Kxv9wFrFONuLc7pRkmdnF3

*1049 బైబిల్ ప్రశ్న కీ జవాబు*1 Chronicles(మొదటి దినవృత్తాంతములు) 15:2222.​లేవీయుల కధిపతియైన కెనన్యా మందసమును మోయుటయందు గ...
27/06/2025

*1049 బైబిల్ ప్రశ్న కీ జవాబు*

1 Chronicles(మొదటి దినవృత్తాంతములు) 15:22

22.​లేవీయుల కధిపతియైన కెనన్యా మందసమును మోయుటయందు గట్టివాడై నందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను.

*ప్రతి రోజు పంపుతున్న ఈ బైబిల్ ప్రశ్నల వల్ల మీరు బలపడుతున్నాట్లు అయితే కనీసం ఇద్దరికీ అన్న షేర్ చేయండి*.

*ఇతరులకు షేర్ చేయవలసిన లింక్👇*

https://chat.whatsapp.com/Kxv9wFrFONuLc7pRkmdnF3

అనుదిన వాగ్దానాలు కోసం e👇 లింక్ ఓపెన్ చేసి గ్రూప్ లో జాయిన్ అవండి 🛐https://chat.whatsapp.com/Kxv9wFrFONuLc7pRkmdnF3
18/06/2025

అనుదిన వాగ్దానాలు కోసం e👇 లింక్ ఓపెన్ చేసి గ్రూప్ లో జాయిన్ అవండి 🛐

https://chat.whatsapp.com/Kxv9wFrFONuLc7pRkmdnF3

*1046 బైబిల్ ప్రశ్న కీ జవాబు**ఏడు సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను.🙏*1 Kings(మొదటి రాజులు) 6:3838.​పదునొకండవ ...
26/05/2025

*1046 బైబిల్ ప్రశ్న కీ జవాబు*

*ఏడు సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను.🙏*

1 Kings(మొదటి రాజులు) 6:38

38.​పదునొకండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాస మున దాని యేర్పాటుచొప్పున దాని ఉపభాగములన్నిటితోను మందిరము సమాప్తమాయెను.

*ప్రతి రోజు పంపుతున్న ఈ బైబిల్ ప్రశ్నల వల్ల మీరు బలపడుతున్నాట్లు అయితే కనీసం ఇద్దరికీ అన్న షేర్ చేయండి*.

*ఇతరులకు షేర్ చేయవలసిన లింక్👇*

https://chat.whatsapp.com/Kxv9wFrFONuLc7pRkmdnF3

*1045 బైబిల్ ప్రశ్న కీ జవాబు*ఇత్తయి దావీదు తో 2సమూయేలు 15:21ఇత్తయి-నేను చచ్చినను బ్రదికినను, యెహోవా జీవముతోడు నా యేలినవా...
21/05/2025

*1045 బైబిల్ ప్రశ్న కీ జవాబు*

ఇత్తయి దావీదు తో

2సమూయేలు 15:21

ఇత్తయి-నేను చచ్చినను బ్రదికినను, యెహోవా జీవముతోడు నా యేలినవాడవును రాజవునగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా యేలినవాడవును రాజవునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవిచేసెను.

*ప్రతి రోజు పంపుతున్న ఈ బైబిల్ ప్రశ్నల వల్ల మీరు బలపడుతున్నాట్లు అయితే కనీసం ఇద్దరికీ అన్న షేర్ చేయండి*.

*ఇతరులకు షేర్ చేయవలసిన లింక్👇*

https://chat.whatsapp.com/Kxv9wFrFONuLc7pRkmdnF3

*1044 బైబిల్ ప్రశ్న కీ జవాబు*మెఫీబోషెతూ దావీదు తో 2సమూయేలు 9: 8అతడు నమస్కరించి-చచ్చిన కుక్కవంటివాడనైన నాయెడల నీవు దయ చూప...
19/05/2025

*1044 బైబిల్ ప్రశ్న కీ జవాబు*

మెఫీబోషెతూ దావీదు తో

2సమూయేలు 9: 8

అతడు నమస్కరించి-చచ్చిన కుక్కవంటివాడనైన నాయెడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటివాడను? అనెను.

*ప్రతి రోజు పంపుతున్న ఈ బైబిల్ ప్రశ్నల వల్ల మీరు బలపడుతున్నాట్లు అయితే కనీసం ఇద్దరికీ అన్న షేర్ చేయండి*.

*ఇతరులకు షేర్ చేయవలసిన లింక్👇*

https://chat.whatsapp.com/Kxv9wFrFONuLc7pRkmdnF3

*కల్వరి కడవరి ప్రార్దన బృందం**రాత్రి ప్రార్దన* ఉన్న పరిస్థితి కోసం ప్రార్దన చేద్దాం రండి. సమయాన్ని వృధా చేయకండి.*మెలుకువ...
19/05/2025

*కల్వరి కడవరి ప్రార్దన బృందం*

*రాత్రి ప్రార్దన*

ఉన్న పరిస్థితి కోసం ప్రార్దన చేద్దాం రండి.
సమయాన్ని వృధా చేయకండి.
*మెలుకువ కలిగి ప్రార్థన చేయుడి🛐*

*ఈ రోజు రాత్రి :9:30 to 10:30 pm వరకు*

Bible Reading:- *కీర్తనలు 137
Day :- 590

To join the meeting on Google Meet, click this link:
https://meet.google.com/psr-tecn-pbk

Or open Meet and enter this code: psr-tecn-pbk

*1043 బైబిల్ ప్రశ్న కీ జవాబు*యోనాతాను దావీదు మీద 2సమూయేలు 1: 26నా సహోదరుడా, యోనాతానా నీవు నాకు అతిమనోహరుడవై యుంటివి నీ న...
16/05/2025

*1043 బైబిల్ ప్రశ్న కీ జవాబు*

యోనాతాను దావీదు మీద 2సమూయేలు 1: 26

నా సహోదరుడా, యోనాతానా నీవు నాకు అతిమనోహరుడవై యుంటివి నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది.

*ప్రతి రోజు పంపుతున్న ఈ బైబిల్ ప్రశ్నల వల్ల మీరు బలపడుతున్నాట్లు అయితే కనీసం ఇద్దరికీ అన్న షేర్ చేయండి*.

*ఇతరులకు షేర్ చేయవలసిన లింక్👇*

https://chat.whatsapp.com/Kxv9wFrFONuLc7pRkmdnF3

Address

Ramachandrapuram
248001

Telephone

+919000994794

Website

Alerts

Be the first to know and let us send you an email when Calvary Rakshna Ministry posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Calvary Rakshna Ministry:

Share