29/10/2025
*మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును.”1 థెస్సలొనీ 5:24*
గత 27 సంవత్సరాలుగా రాత్రింబగళ్లు ప్రభువుకు అంకితమై, ఆయన సువార్తను అనేక ప్రాంతాలలో ప్రకటిస్తూ, ఆత్మలను దేవుని రాజ్యంలో చేర్చుతూ విశ్వాసపూర్వకంగా సేవచేసిన మన ప్రియమైన సేవకులు Dr బద్దిరెడ్డి అరుణ్ కుమార్ గారు,
ఇప్పుడు దేవుని మహిమతో బిషప్‌గా నియమించబడుటకు (Ordained) ఉన్నారు 29th Oct 2025 మీకు తెలియజేయుటలో మేము ఎంతో సంతోషం,దేవునికి కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాము.
యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు; నీవు పైవాడవుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు.”
ద్వితీయో 28:1