29/08/2026
╭ ┅┅═══➖➖➖➖═══┅┅╮
⭐ *బేతేలు ప్రార్ధన మందిరము, అందించు జీవ వాక్యము* ⭐
╰┅┅═══ ➖➖➖➖═══┅┅╯
29-08-2026
GOOD MORNING
*అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు* *ఫలమిచ్చు చెట్టువలెనుండును*
*అతడు చేయునదంతయు సఫలమగును*
కీర్తనల గ్రంథము 1:3
❣️ *మందిర విశిష్టత*❣️
▪️ *మందిరముకు ఎందుకు వెళ్ళాలి?*
▪️ *మందిరములో ఏమి ఉంది?*
🤔 అసలా మందిరమునకు అంత విశిష్టత ఎందుకు వచ్చింది??
👉మనలో ఎవరికైనా *ఎండిన జీవితం ఇష్టమా*?
👉మనలో ఎవరికైనా *కష్టాలలో ఉండడం ఇష్టమా*?
👉మనం *ఏమి పని చేసిన ఆశీర్వాదం ఉండాలి అని కోరుకుంటాము కదా....*
అందుకే మన ప్రదేశం ఎక్కడ ఉండాలి అంటే
📌 *మందిరంలో*
📌 *పరిశుద్దుల సహవాసంలో*
📌 *వాక్యము దగ్గరగా*
✅నీవు నేను నాటబడితే ఈ కీర్తనలు 1:3 వ *చివరి భాగం సంపాదించుకోవచ్చు*
✳️ *అతడు చేయునదినంతయు సఫలమగును.*
🧐నీ ప్రవర్తన సరిచేయసుకొనే సమయం మందిరములోనే దొరకును.
✅ *సరిచేసుకున్న తరవాత మీ జీవితం ఎల్లప్పుడూ పచ్చగా ఆశీర్వాదంగా ఉంటుంది.*
❇️దేవుడు నిన్ను మందిరములో *సంధించును*
⚡ *దేవుని మందిరంలో నివసిస్తూ ఆశీర్వాదం పొందుకొందుము గాక*
ఇట్లు
సహోదరుడు
M. ISSAC
BPM
HAVE A BLESSED DAY
👉🏻 *దయచేసి మీ మిత్రులకు షేర్ చేసి మీ వంతు దేవుని పని చేసే ఆశీర్వాదం పొందండి* 🙏🏻