Bilal Masjid Rajahmundry

Bilal Masjid Rajahmundry Come for prayer “The Success Which You Search for whole Life Calls You FIVE TIMES A DAY.”

09/05/2022
అస్సాలామ్ వాలైకుమ్..రబివ్వుల్ అవ్వల్ మాసం సందర్భంగాఇన్షా అల్లాహ్...రేపు ది: 31-10-21  మగ్రిబ్ నమాజ్ ఆనంతరంబిలాల్ మస్జిద్...
30/10/2021

అస్సాలామ్ వాలైకుమ్..
రబివ్వుల్ అవ్వల్ మాసం సందర్భంగా

ఇన్షా అల్లాహ్...
రేపు ది: 31-10-21 మగ్రిబ్ నమాజ్ ఆనంతరం
బిలాల్ మస్జిద్ లో "సీరతున్నబి"
ప్రవక్త జీవిత చరిత్రకు సంబంధించిన మహత్తర ప్రసంగం కలదు.

ప్రసంగీకులు; జనాబ్ ముహమ్మద్ రఫీఖ్ గారు (జమాతె ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షులు)

స్త్రీలకు ప్రత్యేక పరదా ఏర్పాటు కలదు.

జమాతె ఇస్లామి హింద్
రాజమండ్రి శాఖ

05/08/2021
28/02/2021

అస్సాలమ్ వలైకుమ్...

అల్లాహ్ పేరుతో..!
ది: 28/02/21 ఈ రోజు మగ్రీబ్ నమాజ్ ఆనంతరం "ఫ్యామిలీ ఇజితిమా" ఏర్పాటు చేయడమైనది.

*అంశం: పటిష్ట కుటుంబం -పటిష్ట సమాజం*

వక్తలు : మౌలానా రిజ్వన్ ఖాస్మి గారు, సాధిఖ్ గారు.

స్థలం : బిలాల్ మస్జిద్, రాజేంద్రనగర్, రాజమండ్రి.

స్త్రీలకు ప్రత్యేక పరదా ఏర్పాటు కలదు.

జమాతె ఇస్లామి హింద్
రాజమండ్రి

22/04/2020

రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ సిఎం వైయస్ జగన్

10/04/2020

దయచేసి ఇంట్లో జుమ్మా నమాజ్ ప్రార్థించండి మరియు ప్రార్థనల కోసం ఇంట్లో ఎటువంటి సమావేశాలు చేయవద్దు
దయచేసి ప్రభుత్వ ఆదేశాలను పాటించండి, ఇంటి వద్ద సురక్షితంగా ఉండండి

#కరోనా #వైరస్

Address

Rajandra Nagar
Rajamahendravaram
533103

Alerts

Be the first to know and let us send you an email when Bilal Masjid Rajahmundry posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share