Tangirala Druksiddha Panchangam

Tangirala Druksiddha Panchangam Driksiddha Panchangam.

శ్రీ విశ్వావసు నామ సంవత్సర మధుర వారి దృక్సిద్ధ పంచాంగం 2025-26.
22/03/2025

శ్రీ విశ్వావసు నామ సంవత్సర మధుర వారి దృక్సిద్ధ పంచాంగం 2025-26.

శ్రీ విశ్వావసు నామ సంవత్సర తంగిరాల వారి దృక్సిద్ధ పంచాంగం 2025-26.
22/03/2025

శ్రీ విశ్వావసు నామ సంవత్సర తంగిరాల వారి దృక్సిద్ధ పంచాంగం 2025-26.

అగ్నిష్టోమ యాగముతూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం  గ్రామంలో అగ్నిష్టోమ యాగము. ఇది శ్రౌత యాగము. ఈ గ్రామములో పూర్వము ఈ య...
06/03/2024

అగ్నిష్టోమ యాగము
తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం గ్రామంలో అగ్నిష్టోమ యాగము. ఇది శ్రౌత యాగము. ఈ గ్రామములో పూర్వము ఈ యాగము 300 సంవత్సరము క్రితం జరిగినది పెద్దలు చెప్పచున్నారు మరల 2017 వ సంవత్సరములో బ్రహ్మశ్రీ తంగిరాల సుబ్రహ్మణ్య సోమయాజి గార్ల దంపతులచే ఈ యాగము జరుపబడినది. ఇట్టి యాగములు, ప్రస్తుత కాలములో చాల అరుదుగా జరుగుతున్నవి.
ఇప్పుడు, వారి సోదరుడైన తంగిరాల మల్లికార్జున శర్మ గారిచే ఈ యాగము ది.19.03.2024 నుండి 23.03.2024 వరకు నిర్వహించుటకు పెద్దలు నిశ్చయించినారు. యాగకార్యక్రమ వివరాల కరపత్రిక జతచేయబడినది. ప్రతిరోజు వచ్చిన భక్తులందరికీ అన్నదానం జరుగును.
కాబట్టి, ఆసక్తిగల భక్తులు విచ్చేసి, యాగక్రతువును తిలకించి, యజ్ఞప్రసాదము స్వీకరించి యజ్ఞేశ్వర కృపకు పాత్రులు కాగలరు.
లోకకళ్యాణార్ధం జరుగుతున్న క్రతువు గావున దయచేసి ఈ సమాచారాన్ని సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే సమూహాలలో షేర్ చెయ్యవలసినదిగా విజ్ఞప్తి.
ఆసక్తిగల భక్తులు యధాశక్తి విరాళములు పంపి యాగ నిర్వహణలో భాగస్వాములు కాగలరని ఆశిస్తూ ..
యాగకార్యనిర్వాహక కమిటీ మరియు శ్రీ సీతారామ అగ్రహార వాసులు
విరాళములు పంపుటకు బ్యాంకు ఖాతా వివరములు*
Name: T.V.MALLIKARJUNA SARMA. UNION BANK OF INDIA. A/C. NO. 756502010000400
IFSC : UBIN0806269
VEERABHADRAPURAM BRANCH

PHONEPAY/ GOOGLEPAY : 8500121947

సనాతన దృగ్గణిత (ఛాయార్క- సంస్కృత కరణార్క పద్ధతి)రీత్యా నేడే విజయ దశమి.
23/09/2023

సనాతన దృగ్గణిత (ఛాయార్క- సంస్కృత కరణార్క పద్ధతి)రీత్యా నేడే విజయ దశమి.

తంగిరాల వారి శ్రీ శోభకృన్నామ సంవత్సర పంచాంగము 2023-2024
22/03/2023

తంగిరాల వారి శ్రీ శోభకృన్నామ సంవత్సర పంచాంగము 2023-2024

29/07/2022
29/07/2022
తంగిరాల వారి శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగము. (2021-2022)
02/04/2021

తంగిరాల వారి శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగము. (2021-2022)

11/01/2021

సౌరాది సర్వ సిద్ధాంత సమ్మతములైన ఛాయార్క-సంస్కృత కరణార్కానీతములైన శాస్త్రీయ దృగ్గణిత పంచాంగ రీత్యా నేడే 11.01.2021 న మకర సంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ పుణ్య కాలము.
రవి మకర రాశి ప్రవేశం ఘ.౮౼౪౩(ఉ.గం.10-08ని.)
ఉత్తరాయణ పుణ్య కాలః ఉగం.10-08ని నుండి సాగం.5-44 వరకు.

11/01/2020

ఛాయార్క-సంస్కృత కరణార్కానీతములైన ఆయానాంశ "భోగి" శుభాకాంక్షలు.

Address

Rajahmundry
533105

Telephone

+918500121947

Website

Alerts

Be the first to know and let us send you an email when Tangirala Druksiddha Panchangam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Tangirala Druksiddha Panchangam:

Share