JBPM church RJY

JBPM church RJY Christian worship church. FOUNDER AND PRESIDENT. PASTOR .SAMSON RAJU. GOTTUMUKKALA

15/07/2025

ప్రభు బల్ల ఆరాధనకు ప్రేమతో మిమ్ములను ఆహ్వానిస్తున్నాము....
02/11/2024

ప్రభు బల్ల ఆరాధనకు ప్రేమతో మిమ్ములను ఆహ్వానిస్తున్నాము....

సెప్టెంబర్ నెల 15వ తేదీ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరగబోయే తైలాభిషేక ప్రత్యేక ఆరాధనకు మిమ్ములను ప్రేమతో ఆహ్వానించుచున్న...
12/09/2024

సెప్టెంబర్ నెల 15వ తేదీ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరగబోయే తైలాభిషేక ప్రత్యేక ఆరాధనకు మిమ్ములను ప్రేమతో ఆహ్వానించుచున్నాము కుటుంబాలతో సిద్ధపడి తప్పక పాలు పొందండి యేసయ్య అనుగ్రహించు రక్షణ స్వస్థత పాపక్షమాపణ విడుదల శాంతి సమాధానము బలమైన పరిశుద్ధాత్మ అభిషేకమును యేసయ్య మీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక…!

20/08/2024
Today Promise
18/07/2024

Today Promise

రేపు జరిగే శుక్రవారం ఉపవాస విజ్ఞాపన ప్రార్థన కూడికకు కుటుంబాలతో పాల్గొనండి, బలమైన విజ్ఞాపనలు, కొలత లేని అభిషేకము, శక్తివ...
07/12/2023

రేపు జరిగే శుక్రవారం ఉపవాస విజ్ఞాపన ప్రార్థన కూడికకు కుటుంబాలతో పాల్గొనండి, బలమైన విజ్ఞాపనలు, కొలత లేని అభిషేకము, శక్తివంతమైన ఉపదేశము ఈ కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు తప్పక పాల్గొనండి మీతోపాటు అనేకమందిని తీసుకుని రండి! God bless you

ప్రార్థించండి పాలుపొందండి డిసెంబరు 25 సాయంత్రం జరగబోయే మెగా బ్లెస్సింగ్ క్రిస్మస్ కి మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము...
05/12/2023

ప్రార్థించండి పాలుపొందండి డిసెంబరు 25 సాయంత్రం జరగబోయే మెగా బ్లెస్సింగ్ క్రిస్మస్ కి మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము...
Mega Blessing Christamas- 2023

డిసెంబర్ నెలమొదటి శుక్రవారం కుటుంబ ఆశీర్వాద కూడికకు ప్రేమతో మిమ్ములను ఆహ్వానిస్తున్నాం... అందరూ కుటుంబాలతో తప్పక పాల్గొన...
29/11/2023

డిసెంబర్ నెలమొదటి శుక్రవారం కుటుంబ ఆశీర్వాద కూడికకు ప్రేమతో మిమ్ములను ఆహ్వానిస్తున్నాం... అందరూ కుటుంబాలతో తప్పక పాల్గొనండి! God Bless You All

Address

Jbpm Center
Rajahmundry

Website

Alerts

Be the first to know and let us send you an email when JBPM church RJY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to JBPM church RJY:

Share