Ganesh Acharyullu

Ganesh Acharyullu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ganesh Acharyullu, Hindu temple, Rajahmundry.

10/09/2026

#పోలాలఅమావస్య #రాయుడుపకాలు #శ్రీవారిఆలయం
#చాగలనాడుతిరుమలక్షేత్రం

09/09/2026

#రాయుడుపకాలు #శ్రీవారిఆలయం
#చాగలనాడుతిరుమలక్షేత్రం

శ్రీ చాగలనాడు తిరుమల క్షేత్రము రాయుడుపాకలు శ్రీవేంకటేశ్వరస్వామిఆలయంలో శ్రావణ మాస  శనివారము కృష్ణ పరమాత్ముడిగా దర్శనం ఇస్...
05/09/2026

శ్రీ చాగలనాడు తిరుమల క్షేత్రము రాయుడుపాకలు
శ్రీవేంకటేశ్వరస్వామి
ఆలయంలో శ్రావణ మాస శనివారము కృష్ణ పరమాత్ముడిగా దర్శనం ఇస్తున్న వేంకటేశ్వరస్వామి.కోరిన కోరికలు నెరవేర్చి స్వామి చాగలనాడు తిరుమల వేంకటేశ్వరుడు . సెప్టెంబర్ 11వ తేదీ ఆఖరి శ్రావణ శుక్రవారం పొలాల అమావాస్య రోజున శ్రీవారి ఆలయంలో మహిళల చేత సామూహిక వరలక్ష్మి వ్రతములు వైభవంగా జరుగును. మహిళలు వరలక్ష్మి వ్రతము ఆచరించడం వలన మాంగల్య సౌభాగ్యము వృత్తి వ్యాపార రంగలయందు అభివృద్ధి తప్పక కలుగును. ఏడు శనివారములు శ్రీవారి దర్శనము చేసుకుని అభిషేకం చేసుకొనుట వలన ధర్మమైన కోరికలు తప్పక సిద్ధించును.. ఈరోజు శ్రీవారి ఆలయంలో విశేష అన్న సమారాధన కార్యక్రమం జరిగినది . గోవిందా గోవిందా🙏🏻🙏🙏🙏

ప్రియ భగవత్ బంధువులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 🙏
04/09/2026

ప్రియ భగవత్ బంధువులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 🙏

హరే కృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చాగలనాడు తిరుమల క్షేత్రము  రాయుడుపాకలుశ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు ...
04/09/2026

హరే కృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చాగలనాడు తిరుమల క్షేత్రము రాయుడుపాకలు
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు శ్రీవారికి విశేష పంచామృత అభిషేకము నిర్వహించడం జరిగినది. శ్రీవారిని కృష్ణ పరమాత్ముడి రూపంలో అలంకరించడము జరిగినది.సాయంత్రం 6:00కి శ్రీవారి ఆలయంలో ఉట్టి ఉత్సవము యాజమాన్యాలు భక్తులచే వైభవంగా నిర్వహించబడును. ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని కృష్ణ పరమాత్ముడి అనుగ్రహానికి పాత్రులు అవుతారని మనవి గోవిందా 🙏

శ్రీ చాగలనాడు తిరుమల క్షేత్రము రాయుడుపాకలు శ్రీవేంకటేశ్వరస్వామిఆలయంలో శ్రావణ మాస  శనివారము  శ్రీవారి దివ్య మనోహర సుందర ర...
29/08/2026

శ్రీ చాగలనాడు తిరుమల క్షేత్రము రాయుడుపాకలు
శ్రీవేంకటేశ్వరస్వామి
ఆలయంలో శ్రావణ మాస శనివారము శ్రీవారి దివ్య మనోహర సుందర రూపము.కోరిన కోరికలు నెరవేర్చి స్వామి చాగలనాడు తిరుమల వేంకటేశ్వరుడు. శ్రావణ మాసము సందర్భముగా శ్రీవారి ఆలయంలో వేయించేసియున్న మహాలక్ష్మి అమ్మవారికి నెల రోజులు విశేష కుంకుమార్చన జరుగును. సెప్టెంబర్ 4వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి. సెప్టెంబర్ 11వ తేదీ న శ్రీవారి ఆలయంలో మహిళల చేత సామూహిక వరలక్ష్మి వ్రతములు వైభవంగా జరుగును. ఏడు శనివారములు శ్రీవారి దర్శనము చేసుకుని అభిషేకం చేసుకొనుట వలన ధర్మమైన కోరికలు తప్పక సిద్ధించును.. ఈరోజు శ్రీవారి ఆలయంలో విశేష అన్న సమారాధన కార్యక్రమం జరిగినది . గోవిందా గోవిందా🙏🏻🙏🙏🙏

Address

Rajahmundry
533101

Alerts

Be the first to know and let us send you an email when Ganesh Acharyullu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category