Bible Mission Rajahmundry Page

Bible Mission Rajahmundry Page St. M. Deva Das ayyagaru to whom God revealed 'Bible Mission', in Golden letters in his prayer and is fast growing denomination in South India.

20/07/2026
మరనాత     కృతజ్జతలు      “మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక”                ...
18/03/2026

మరనాత
కృతజ్జతలు

“మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక”
కీర్తనలు 115:1

దేవుడు, యం.దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిలుమిషను జన్మస్ధలము అనగా బైబిలుమిషను పుట్టినిల్లు రాజమండ్రి లో 2026 మార్చి 10,11,12 తేదిలలో బైబిలుమిషను 59వ మహాసభలు అనగా బైబిలుమిషను పుట్టింటి మహాసభలు మార్గాని ఎస్టేట్స్, రాజమండ్రి లో ప్రభువు తన చిత్తప్రకారము, ఆయనకు మహిమ కలుగునట్లు ఎంతో ఆత్మీయముగ, ఆశీర్వాదకరముగ, ఘనముగ జరిగించినారు
సమస్త మహిమ, ఘనత మన ప్రభువుకు కలుగును గాక.

ఈ సభలకు వచ్చి వాక్యసందేశములు అందించిన బైబిలుమిషను (రిజిస్దర్ నెం.66/59) అధికారులకు,గవర్నింగ్ బాడి సభ్యులకు, ప్రార్దించిన వారందరికి,ఆయా విదములుగ సహకరించి వారందరికి, ఈ సభలకు వచ్చిన వారందరికి మా హృదయపూర్వక వందనములు మరనాత.

DAY -2BIBLE MISSION 59th CONVENTIONS RAJAHMUNDRY ❤️
11/03/2026

DAY -2
BIBLE MISSION 59th CONVENTIONS RAJAHMUNDRY ❤️

BIBLE MISSION 59tH CONVENTIONS ❤️
11/03/2026

BIBLE MISSION 59tH CONVENTIONS ❤️

BIBLE MISSION 59Th CONVENTIONS ❤️
11/03/2026

BIBLE MISSION 59Th CONVENTIONS ❤️

Bibe mission 59th conventions ❤️
11/03/2026

Bibe mission 59th conventions ❤️

Day -1                                                                                                         మరనాత  “ఆ...
10/03/2026

Day -1
మరనాత
“ఆయన మీతో చెప్పునది చేయుడి “యెహాను 2:5
ప్రత్యేక ప్రార్దన కూటము
25-2-2026

దేవుడు, దైవజనులు యం.దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిలుమిషను అభిషిక్తులకు,దైవ పరిచారకులకు,సంఘపెద్దలుకు,ప్రార్దన టీముల వారికి,సంఘ ముఖ్యులకు,
ప్రియులారా! బైబిలుమిషను పుట్టినిల్లు రాజమండ్రి లో బైబిలుమిషను 59వ మహాసభలు మార్చి 10,11,12 తేదిలలో జరుగు మహాసభలు కొరకు ప్రార్దించుటకు ది 25-2-2026వ తేది బుధవారము ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ప్రత్యేక ప్రార్దన కూటము ఏర్పాటు చేయబడినది
కాబట్టి, ఈ కార్యక్రమమునకు మీరు వచ్చి ప్రభువును మహిమపరచి, పుట్టింటి మహాసభలు కొరకు ప్రార్దించుటకు మిమ్ములను ప్రేమతో ఆహ్వానించుచున్నాము

ప్రభువు నందు

రెవ డా షారోన్ కుమార్ కన్వీనర్
రెవ సుదన్ షారోన్ కో-కన్వీనర్

05/03/2026

మరనాత  “ఆయన మీతో చెప్పునది చేయుడి “యెహాను  2:5    ప్రత్యేక ప్రార్దన కూటము       25-2-2026     దేవుడు, దైవజనులు యం.దేవదాస...
19/02/2026

మరనాత
“ఆయన మీతో చెప్పునది చేయుడి “యెహాను 2:5
ప్రత్యేక ప్రార్దన కూటము
25-2-2026

దేవుడు, దైవజనులు యం.దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిలుమిషను అభిషిక్తులకు,దైవ పరిచారకులకు,సంఘపెద్దలుకు,ప్రార్దన టీముల వారికి,సంఘ ముఖ్యులకు,
ప్రియులారా! బైబిలుమిషను పుట్టినిల్లు రాజమండ్రి లో బైబిలుమిషను 59వ మహాసభలు మార్చి 10,11,12 తేదిలలో జరుగు మహాసభలు కొరకు ప్రార్దించుటకు ది 25-2-2026వ తేది బుధవారము ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ప్రత్యేక ప్రార్దన కూటము ఏర్పాటు చేయబడినది
కాబట్టి, ఈ కార్యక్రమమునకు మీరు వచ్చి ప్రభువును మహిమపరచి, పుట్టింటి మహాసభలు కొరకు ప్రార్దించుటకు మిమ్ములను ప్రేమతో ఆహ్వానించుచున్నాము

ప్రభువు నందు

రెవ డా షారోన్ కుమార్ కన్వీనర్
రెవ సుదన్ షారోన్ కో-కన్వీనర్

మరనాత 1 కొరింధి:16:22ఆయన మీతో చెప్పునది చేయుడి  యెహాను 2:5బైబిలుమిషను 59వ మహాసభలు 2026 మార్చి 10,11,12 -రాజమండ్రి  (మంగళ...
23/01/2026

మరనాత 1 కొరింధి:16:22
ఆయన మీతో చెప్పునది చేయుడి యెహాను 2:5

బైబిలుమిషను 59వ మహాసభలు
2026 మార్చి 10,11,12 -రాజమండ్రి
(మంగళ,బుధ,గురువారములు)

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక
ప్రియులారా!
ప్రభువు మహ కృపనుబట్టి బైబిలుమిషను పుట్టినిల్లు రాజమండ్రి లో బైబిలుమిషను 59వ మహాసభలు 2026 మార్చి 10,11,12 తేదిలలో మంగళ,బుధ,గురువారము లలో ఏర్పాటు చేయడమైనది త్వరలో మరిన్ని విషయములు వివరముగ తెలియజేయగలము అందరు ప్రార్దనలు చేయండి
ప్రభువైన యేసు రమ్ము

రెవ.డా.యన్.జె.షారోన్ కుమార్
రెవ.యన్.సుదన్ షారోన్

Address

Rajahmundry
533101

Website

Alerts

Be the first to know and let us send you an email when Bible Mission Rajahmundry Page posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Bible Mission Rajahmundry Page:

Shortcuts

Share