Sri Arunachalaramana peetam & charitable Trust

Sri Arunachalaramana peetam & charitable Trust Religious Organization
(1)

అరుణాచల👏
10/09/2026

అరుణాచల👏

అరుణాచల👏భక్తుడు  :   ధ్యానం చేసుకునే వాళ్ళకి ఏవేవో కొత్త జబ్బులు వస్తాయంటారు - నా మట్టుకు నాకు వెన్నులోనో, ఛాతీలోనో నొప్...
10/09/2026

అరుణాచల👏

భక్తుడు : ధ్యానం చేసుకునే వాళ్ళకి ఏవేవో కొత్త జబ్బులు వస్తాయంటారు - నా మట్టుకు నాకు వెన్నులోనో, ఛాతీలోనో నొప్పి వస్తున్నట్లనిపిస్తుంది. ఇదంతా భగవంతుడు చేసే పరీక్షేనంటారు. ఇది నిజమేనా? దీనికి కారణమేమిటి?

మహర్షి : నీ వెలుపల భగవంతుడంటూ ఎవ్వరూ లేరు. ఏ పరీక్షా పెట్టడు. ఆధ్యాత్మిక అభ్యాసాల వల్ల నీకేదో పరీక్ష జరుగుతోందనీ, వింత జబ్బు వచ్చిందనీ అనుకుంటున్నావే - అదంతా నీ నరాలమీదా, పంచేంద్రియాల మీదా కలిగే వత్తిడి. మనస్సు నాడుల ద్వారా బయటి ప్రపంచంతో సంబంధాన్ని ఇంద్రియాల సహాయంతో ఏర్పరచుకుంటుంది. మామూలుగా, ఇప్పుడా సంబంధాన్ని తెంచుకోవల్సిన అవసరం వచ్చింది. ఆ ఉపసంహరణ వల్ల కొంత ఒత్తిడి, బాధా కలగటం సహజమే. దీనినే కొందరు జబ్బంటారు. మరి కొందరు - భగవంతుడు చేసే పరీక్ష అంటారు. దృష్టిని ఆత్మసాక్షాత్కారం పైనే కేంద్రీకరించి ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటే ఈ నొప్పులన్నీ వాటంతట అవే పోతాయి. ఎప్పుడూ భగవంతునితో(ఆత్మతో) సంయోగాన్ని నిలుపుకోవటమే అన్నింటికన్నా గొప్ప ఔషధం. ఇన్నాళ్ళబట్టీ ఉన్న వాసనలని విసర్జించటంలో బాధ తప్పదు.

Address

SRI ARUNACHALARAMANA PEETAM & CHARITABLE TRUST, D. No. 5-408, Police Quarters Back Side, Swaroop Nagar, Rajahmahendravaram/533 106, , , East Godavari District
Rajahmundry
533106

Opening Hours

Monday 6:30am - 12:30pm
4:30pm - 8pm
Tuesday 6:30am - 12:30pm
4:30pm - 8pm
Wednesday 6:30am - 12:30pm
4:30pm - 8pm
Thursday 6:30am - 12:30pm
4:30pm - 8pm
Friday 6:30am - 12:30pm
4:30pm - 8pm
Saturday 6:30am - 12:30pm
4:30pm - 8pm
Sunday 6:30am - 12:30pm
4:30pm - 8pm

Telephone

+919010755333

Alerts

Be the first to know and let us send you an email when Sri Arunachalaramana peetam & charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Arunachalaramana peetam & charitable Trust:

Shortcuts

Share