MahaKaleswara Temple RJY

MahaKaleswara Temple RJY Mahakaleswaralayam

19/11/2022
శ్రీ మహాకాళేశ్వర స్వామికి ఏక వార పంచామృతాభిషేకం, లక్ష రుద్రాక్ష పూజ  రాజమ హేంద్రవరం ఇన్నీసుపేట కైలాస భూమి దగ్గర నిర్మించ...
19/11/2022

శ్రీ మహాకాళేశ్వర స్వామికి ఏక వార పంచామృతాభిషేకం, లక్ష రుద్రాక్ష పూజ
రాజమ హేంద్రవరం ఇన్నీసుపేట కైలాస భూమి దగ్గర నిర్మించిన ఉజ్జయిని తరహా శ్రీ మహాకాళి సమేత మహాకాళేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజూ తెల్లవారుఝామున భస్మాభిషేకం నిర్వహిస్తున్నారు. అలాగే కార్తిక మాసం శనివారం ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఏక వార పంచామృతాభిషేకం అలాగే నేపాల్ నుండి ప్రత్యేకంగా తెచ్చిన లక్ష రుద్రాక్షలతో స్వామివారికి అభిషేకం జరుగును. అనంతరం బిల్వార్చనతో పాటు మంత్రపుష్పాలతో నీరాజనం నిర్వహిస్తారు. పలువురు భక్తులు అభిషేకాన్ని వీక్షించి మహాకాళి సమేత మహాకాళేశ్వరస్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ధర్మకర్త పట్టపగలు వెంకట్రావు కోరారు.

*శ్రీ మహంకాళేశ్వర స్వామి వారి ఆలయం రాజమహేంద్రవరం నుండి ప్రత్యక్ష ప్రసారం... || ఈ లైవ్ ప్రసారాలు ఇంట్రస్ట్ ఉన్న వారు, వార...
03/11/2022

*శ్రీ మహంకాళేశ్వర స్వామి వారి ఆలయం రాజమహేంద్రవరం నుండి ప్రత్యక్ష ప్రసారం... || ఈ లైవ్ ప్రసారాలు ఇంట్రస్ట్ ఉన్న వారు, వారి ఛానెళ్లలో లైవ్ స్ట్రీమింగ్ చేసుకోగలరని ఆలయ కమిటీ వారి విజ్ఞప్తి...

👉 *Youtube*

*శ్రీ మహంకాళేశ్వర స్వామి వారి ఆలయం రాజమహేంద్రవరం నుండి ప్రత్యక్ష ప్రసారం... ||

👉 *Youtube*

https://youtu.be/7RM2zlN5opo

👉 *Facebook*

https://fb.watch/gyOQgHEqrC/

*👍 Like, ↗️ Share, ✒️ Comment , and 🔔 Subscribe*

28/10/2022

Address

Near Isckon
Rajahmundry
533101

Telephone

+919396466668

Website

Alerts

Be the first to know and let us send you an email when MahaKaleswara Temple RJY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to MahaKaleswara Temple RJY:

Share

Category