04/11/2016
Nandeeshwara Darshanam
Nandeeshwara Praarthana
Nandeeshwara namastubhyam saambaananda pradaayaka
mahaadevasya sevaartham anujnaam dehime prabho |
vedapaadam vishaalaaksham teekshna shrungam mahonnatham
ghantaangale dhaarayantam svarna ratna vibhoosh*tham
saakshaaddarma tanum devam shivaroopam vrushambhaje ||
Uksham Vishnumayam vishaanakulisham rudra svaroopam mukham
rugvedaadi chatushtayam padayutham, suryendu netra dvayam !
naanaa bhooshana bhoosh*tam suranutam, vedaantha vedyam varam
andam teerthamayam, sudharma hrudayam sree nandikesham bhaje !!
Photo from my father's Rudradhyaya notes
NANDEESHWARA NAMASKARA VIDHAANAM - PRAMUKHYATA
Vrushasya vrushanam sprushtvaa eeshwarasyaavalokanam !
shrungamadhye shivam drushtvaa punarjnma na vidyate !!
shrungayor vaamahastasya tarjanyangushtakenyaseth !
andam savye sprushtvaa shrungamadhye shivam yajeth !!
శివ దర్శనంలో శివునికంటే అధిక ప్రాధాన్యత-ప్రథమ దర్శనం నందికి ఉంటుంది. ముందుగా ఆయన్ని స్మరించుకుని, దర్శించుకుని కాని శివ దర్శనం చేయరాదు - చేసిన చేసిన అది నిష్ఫలమే అవుతుంది అని శాస్త్రాలు చెపుతున్నాయి. నందీశ్వరుని అనుమతి తీసుకున్న తరువాతనే శివుని దర్శించుకోవాలి. నందీశ్వరుని రెండు కొమ్ముల యందున ఎడమ చేతి బొటనవ్రేలు, చూపుడు వ్రేలు ఉంచి కుడి చేతితో నంది అండములను స్ప్రుశించుచూ (శ్రీశైలము, వేములవాడ, కాళహస్తి ఆదిగా గల ప్రధాన శివ క్షేత్రాల్లో సుప్రభాత వేళ ముందుగా వ్రుశాభానికి పూజ చేశాకే స్వామి వారికి పూజ చేస్తారు - ఆ సుప్రభాత వేళలో వెళితే మనకు కూడా వృషభ పూజ చేసే భాగ్యం కలుగుతుంది. వృషభము ధర్మ స్వరూపముగా చెప్పబడుతుంది, దాని నాలుగు పాదములు పురుషార్థములు. శివ దర్శన వేల వృషభ అండ స్పర్శ అనునది - చెడు కోరికల నిగ్రహమును, మంచి కోరికల సిద్దిని కలుగజేస్తుంది.)