Muthyaalamma Temple Alathur

Muthyaalamma Temple Alathur Temple is Located in Chittoor District, Very Power full God. Devotees Please come n see and enjoy the locations

కాస్త ఓపికపట్టునువ్వు అవసరం లేదు అనే వాళ్ళకు నువ్వే అవసరం అనుకునేలాకాలం చేస్తుంది.ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ ముత్యాలమ్మ ...
16/01/2026

కాస్త ఓపికపట్టు
నువ్వు అవసరం లేదు అనే వాళ్ళకు
నువ్వే అవసరం అనుకునేలా
కాలం చేస్తుంది.

ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ ముత్యాలమ్మ దేవియే నమః

భక్తలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ ముత్యాలమ్మ దేవియే నమః..
15/01/2026

భక్తలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ ముత్యాలమ్మ దేవియే నమః..

Om Sri Maathre NamahaOm Muthyaalamma Deviye Namaha
10/01/2026

Om Sri Maathre Namaha
Om Muthyaalamma Deviye Namaha

జీవితంలో దేవుడు ఆలస్యం చేసినా..న్యాయమే చేస్తాడు అన్యాయం చేయడు.ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలు ఉంటాయి..నమ్మకం ఉండాలి....ఓం శ...
09/01/2026

జీవితంలో దేవుడు ఆలస్యం చేసినా..
న్యాయమే చేస్తాడు అన్యాయం చేయడు.
ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలు ఉంటాయి..
నమ్మకం ఉండాలి....

ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ ముత్యాలమ్మ దేవియే నమః

దేవుడు అందరికీ కష్టాలు ఇవ్వడు..ఎవరైతే కష్టాల్ని తట్టుకొని నిలబడగలరో వారికే ఇస్తాడు ..అందుకే మంచి వాళ్ల జీవితాలు ఎప్పుడూ ...
07/01/2026

దేవుడు అందరికీ కష్టాలు ఇవ్వడు..
ఎవరైతే కష్టాల్ని తట్టుకొని నిలబడగలరో వారికే ఇస్తాడు ..
అందుకే మంచి వాళ్ల జీవితాలు ఎప్పుడూ ఒక యుద్ధంలా ఉంటుంది.

ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ ముత్యాలమ్మ దేవియే నమః.

మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంతవరకుభగవంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు.ఓం శ్రీ మాత్రే నమః ఓం ముత్యాలమ్మ దేవియే నమః.
06/01/2026

మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంతవరకు
భగవంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు.
ఓం శ్రీ మాత్రే నమః
ఓం ముత్యాలమ్మ దేవియే నమః.

సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ మీరు ఎల్లప్పుడూ ఆనందంగా, సుఖసంతోషాలతో వర్థిల్లాలని,కొత్త సంవత్సరంలో మీరు నిత్యం ఆ...
01/01/2026

సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ మీరు ఎల్లప్పుడూ ఆనందంగా, సుఖసంతోషాలతో వర్థిల్లాలని,
కొత్త సంవత్సరంలో మీరు నిత్యం ఆరోగ్యంగా ఉండాలని.. ఆనందంతో ఈ సంవత్సరం ముందుకు సాగాలని ఆశిస్తూ,
2026 ఆంగ్ల సంవత్సరాది మీ కుటుంబానికి అన్ని సుఖసంతోషాలూ అందించాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు
నూతన సంవత్సరం శుభాకాంక్షలు

30/12/2025

భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.
ముత్యాలమ్మ దేవస్థానం. ఆళత్తూరు.

భక్తులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.Muthyaalamma Temple Alathur
21/10/2025

భక్తులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.
Muthyaalamma Temple Alathur

భక్తులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.Muthyaalamma Temple Alathur
02/10/2025

భక్తులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.
Muthyaalamma Temple Alathur

Address

Alathur (Village), Annoor(Post), Karveti Nagaram( Mandal), Chittoor (District)
Puttur
517582

Opening Hours

Monday 5am - 8pm
Tuesday 5am - 8pm
Wednesday 5am - 8pm
Thursday 5am - 8pm
Friday 5am - 8pm
Saturday 5am - 8pm
Sunday 5am - 8pm

Telephone

+919742222180

Website

Alerts

Be the first to know and let us send you an email when Muthyaalamma Temple Alathur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Muthyaalamma Temple Alathur:

Share

Category