08/08/2026
*జయ జయ రఘువీర సమర్థ*
శ్రీరామ జయరామ జయజయరామ
నేడు ( 08/08/2026 ) ఆశ్రమంలో విశేషంగా శ్రీ ప్రతాప మారుతి స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, *సహస్ర మన్యు సూక్త పారాయణ* , అభిషేకం, మరియు హావనము, ప్రత్యేక పూజ నిర్వహించారు
*శ్రీ రామ సమర్థ*