YogiRajaVallabhaDatta

YogiRajaVallabhaDatta Sri Ganapathi Sachchidananda Datta Gnana Bodha Sabha was formed in 1981. Bus Stand: Proddatur. Kovvuru Grand
2. Prathap Residency
3. Shree Vysya International
4.

Tickets can be booked through www.redbus.in
Nearest Railway Station: Yerraguntla
Nearest Airport : Kadapa. Code: CDP https://www.aai.aero/en/node/4441

Hotels in Proddatur:
1. Hotel BGR Residency

14/05/2026
ప్రొద్దుటూరు దత్తపీఠం నందు ప్రదోషకాల పూజలో భాగంగా, కాశి విశ్వేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకం. జయ గ...
14/05/2026

ప్రొద్దుటూరు దత్తపీఠం నందు ప్రదోషకాల పూజలో భాగంగా, కాశి విశ్వేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకం. జయ గురు దత్త

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరు దత్త పీఠం నందు వెలసిన వీరాంజనేయ స్వామి వారినీ అభిషేకం, విశేష పూజలు, తులాభార  సేవలతో...
12/05/2026

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరు దత్త పీఠం నందు వెలసిన వీరాంజనేయ స్వామి వారినీ అభిషేకం, విశేష పూజలు, తులాభార సేవలతో భక్తులు పూజించుకున్నారు. తదుపరి అన్నదాన సేవ. జయ గురు దత్త

పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆదేశానుసరం నరసింహ స్వామి జయంతి సందర్భంగా ప్రొద్దుటూరు దత్త పీఠం నందు సుదర్శ...
01/05/2026

పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆదేశానుసరం నరసింహ స్వామి జయంతి సందర్భంగా ప్రొద్దుటూరు దత్త పీఠం నందు సుదర్శన యోగ నరసింహ స్వామి వారికి భక్తుల చేత క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం, సుదర్శన, నరసింహ హోమం, విశేష అలంకరణ, తులాభారం, అర్చన, అన్నదానం జరిగినవి. సాయంకాల సమయమున శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారికి శాంతి కళ్యాణం జరిగినది. జయ గురు దత్త

ప్రొద్దుటూరు దత్త పీఠం అందు వైశాఖ పౌర్ణమి సందర్భంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు జరిగినవి. అనంతరం అన్న ప్రసాద...
01/05/2026

ప్రొద్దుటూరు దత్త పీఠం అందు వైశాఖ పౌర్ణమి సందర్భంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు జరిగినవి. అనంతరం అన్న ప్రసాద వినియోగం. జయ గురు దత్త

Address

Sri Satyanarayana Swamy Temple, Y. M. R Colony
Proddatur
516360

Opening Hours

Monday 5:30am - 11am
5:30pm - 8pm
Tuesday 5:30am - 11am
5:30pm - 8pm
Wednesday 5:30am - 11am
5:30pm - 8pm
Thursday 5:30am - 11am
5:30pm - 8pm
Friday 5:30am - 11am
5:30pm - 8pm
Saturday 5:30am - 11am
5:30pm - 8pm
Sunday 5:30am - 11am
5:30pm - 8pm

Alerts

Be the first to know and let us send you an email when YogiRajaVallabhaDatta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to YogiRajaVallabhaDatta:

Share