శ్రీ సత్య సాయి సేవ సమితి , భోగాపురం sree Sathya Sai seva samiti Bhogapurmu

  • Home
  • India
  • Poladpur
  • శ్రీ సత్య సాయి సేవ సమితి , భోగాపురం sree Sathya Sai seva samiti Bhogapurmu

శ్రీ సత్య సాయి సేవ సమితి , భోగాపురం sree Sathya Sai seva samiti Bhogapurmu ఓమ్ శ్రీ సాయి రామ్

30/12/2023
01/08/2023
ఓం శ్రీ సాయిరాం . మనం జరుపుకునే పర్తియాత్రకి 3 నెలలుగా శ్రమిస్తూ ,  మనం పుట్టపర్తి వెళ్ళడానికి , వెళ్లి వచ్చిన వరకు , ఈ ...
24/07/2023

ఓం శ్రీ సాయిరాం . మనం జరుపుకునే పర్తియాత్రకి 3 నెలలుగా శ్రమిస్తూ , మనం పుట్టపర్తి వెళ్ళడానికి , వెళ్లి వచ్చిన వరకు , ఈ 6 రోజులు తన సొంత కార్యక్రమంగా భావించి. ఈ పర్తియాత్ర విజయవంతం చేయడానికి కృషిచేసి. తన సేవలందించిన శేఖర్ కి మనస్ఫూర్తిగా మన సమితి తరుపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ . తనకి ఆ బాబా వారి ఆయురారోగ్యాలు కల్పిస్తూ, మంచి ఉద్యోగాన్ని కల్పించి. ఇక మునుముందు కూడా మన సత్యసాయి సంస్థలో ఎన్నో మంచి మంచి సేవలో పాల్గొనే శక్తిని తనకు ప్రసాదించాలని సత్యసాయి సేవాసమితి ధ్యాన మందిరం తరుపున అందరి తరపున ఆ బాబా వారిని కోరుకుంటున్నాం. మరొక్కసారి నా తరఫున శేఖర్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

సాయిరాం , భోగాపురం సమితి లో గురుపౌర్ణిమ సందర్భంగా ఈరోజు సుమారుగా 1000-1500 మందికి నారాయణ సేవ(అన్నదానం )చేయడమైనది.  సాయిర...
03/07/2023

సాయిరాం , భోగాపురం సమితి లో గురుపౌర్ణిమ సందర్భంగా ఈరోజు సుమారుగా 1000-1500 మందికి నారాయణ సేవ(అన్నదానం )చేయడమైనది. సాయిరాం 🙏🏻🙏🏻🙏🏻

ఓం శ్రీ సాయిరాం....   జూలై నెలలో జరగబోయే  పర్తియాత్ర పురస్కరించుకుని మన జిల్లాలో 02-07-23 ఆదివారం నాడు ఉదయం 9 గంటలకు *శ్...
02/07/2023

ఓం శ్రీ సాయిరాం.... జూలై నెలలో జరగబోయే పర్తియాత్ర పురస్కరించుకుని మన జిల్లాలో 02-07-23 ఆదివారం నాడు ఉదయం 9 గంటలకు *శ్రీ సత్య సాయి సేవా సమితి ధ్యాన మందిరం భోగాపురం లో 5 మొక్కలు నాటడం జరిగింది. సాయిరాం 🙏🏻

07/06/2023

తమకి కష్టాలు వస్తే, కష్టాలన్నీ మంచి వాళ్లకే వస్తాయి అని అంటారు,
అంతే తప్ప తాము ఏమైనా పొరపాటు చేసేమా అని అనుకోరు.
అదే కష్టాలు ఎదుటి వారికి వేస్తే, చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు.
తమ కష్టాలకి కారణం తెలుసుకొని, ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు.
--- బాబా

ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య కృపతో ఈరోజు 44వ రోజు చలివేంద్ర కార్యక్రమంలో భాగంగా మజ్జిగ పంచడం జరి...
03/06/2023

ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య కృపతో ఈరోజు 44వ రోజు చలివేంద్ర కార్యక్రమంలో భాగంగా మజ్జిగ పంచడం జరిగింది.

ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి చల్లని దీవెనలతో ఈరోజు చలివేంద్ర కార్యక్రమంలో భాగంగా 43వ రోజు 150 Lts మజ్...
02/06/2023

ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి చల్లని దీవెనలతో ఈరోజు చలివేంద్ర కార్యక్రమంలో భాగంగా 43వ రోజు 150 Lts మజ్జిగ పంచడం జరిగింది. సాయిరాం🙏🏻🙏🏻🙏🏻

భగవాన్ శ్రీ సత్య బాబు దివ్య ఆశీస్సులతో ఈరోజు 42వ రోజు చలివేంద్ర కార్యక్రమంలో భాగంగా మజ్జిగ పంచడం జరిగింది.  సాయిరాం🙏🏻
01/06/2023

భగవాన్ శ్రీ సత్య బాబు దివ్య ఆశీస్సులతో ఈరోజు 42వ రోజు చలివేంద్ర కార్యక్రమంలో భాగంగా మజ్జిగ పంచడం జరిగింది. సాయిరాం🙏🏻

ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహంతో ఈరోజు జ్ఞాన మందిరం భోగాపురంలో 1000 మందికి నారాయణ సేవ అన్న...
01/06/2023

ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహంతో ఈరోజు జ్ఞాన మందిరం భోగాపురంలో 1000 మందికి నారాయణ సేవ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. సాయిరాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులేవద మందికి బాబా వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. సాయిరాం🙏🏻🙏🏻🙏🏻

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య కృపతో. 41.వరోజు చలివేంద్రంలో భాగంగా మజ్జిగ పంచడం జరిగింది. సాయిరాం...
30/05/2023

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య కృపతో. 41.వరోజు చలివేంద్రంలో భాగంగా మజ్జిగ పంచడం జరిగింది. సాయిరాం 🙏

Address

Poladpur
535216

Telephone

+919704941230

Website

Alerts

Be the first to know and let us send you an email when శ్రీ సత్య సాయి సేవ సమితి , భోగాపురం sree Sathya Sai seva samiti Bhogapurmu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to శ్రీ సత్య సాయి సేవ సమితి , భోగాపురం sree Sathya Sai seva samiti Bhogapurmu:

Share

Category