Pithapuram Mandal Pastors Welfare Association

Pithapuram Mandal Pastors Welfare Association Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pithapuram Mandal Pastors Welfare Association, Religious organisation, Opp HP Gas Godown, Seethayyagari Thota, Pithapuram.

17/02/2018

ఆహ్వానము
ప్రియమైన దైవజనులకు గమనిక:
ప్రతి నెల జరుగు మన పి.యం.పి.డబ్ల్యూ.ఎ. సేవకుల సమావేశం ఈ నెల *26వ తేదీ ఫిబ్రవరి 2018 అనగా ఆఖరి సోమవారం, రెవ. ఆత్మనందర్రావు గారు, బైబిల్ మిషన్ చర్చ్, విరవాడ లో జరుగును.
సమయం: ఉదయం9గం.లకు.
వాక్య సందేశం : మాసా ఇమ్మానుయేలు గారు (ప్రత్తిపాడు)
కావున సభ్యులు మాత్రమే అందరూ సమయమునకు హాజరై దైవాశీర్వాదములు పొందగలరు.
క్రీస్తులో మీ జత పనివాడు.
కరుణ్ రాజు, సెక్రటరీ

17/02/2018

PMPWA Advisory and Executive Committee members are requested to attend important board meeting on today, 17-02-2018 (Saturday) at 4pm at New PMPWA office Opp: HP Gas Godown (Stephen Raju Garu Church) Sethayyagari Thota, Pithapuram. Thank you. Pastor. Karunraj, PMPWA Secretary.

16/02/2018

ప్రార్ధన అంశములు : 1) యేసుబాబు గారు ( యండపల్లి )మంచి ఆరోగ్యం కొరకు ప్రార్ధించండి
2) రెవ.స్టీఫెన్ రాజు గారు ( ఉప్పాడ) మంచి ఆరొగ్యం కొరకు ప్రార్ధించండి
3) ఏ.ఏ.బి.జె.రంగస్వామి గారి బావ గార్కి మంచి ఆరొగ్యం కొరకు ప్రార్ధించండి
3) రెవ.సి.హెచ్.ప్రసాద్ సామ్యేల్ గార్కి మంచి ఆరొగ్యం కొరకు ప్రార్ధించండి
4) రెవ.జార్జిబాబు గారి పెద్దకుమారుడుకి మంచి ఆరొగ్యం కొరకు ప్రార్ధించండి
5)రెవ.జి.ప్రకాశ్ గారి సతిమణి బ్యూలా గారికి మంచి ఆరొగ్యం కొరకు ప్రార్ధించండి,

15/02/2018

Thank you all for your prayers and participation today. The new office dedication ceremony went well and more than 60 Pastors attended. We are blessed by the presence of local Christian leaders and Fellowship members. Thank you again for your love and prayers.

Address

Opp HP Gas Godown, Seethayyagari Thota
Pithapuram
533450

Alerts

Be the first to know and let us send you an email when Pithapuram Mandal Pastors Welfare Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share