Savitru Katakagni Chayana Maha Yagam

Savitru Katakagni Chayana  Maha  Yagam PITHAPURAM

09/04/2024
BAPANARYULA SWAGRUHAM
24/03/2024

BAPANARYULA SWAGRUHAM

Chandihomam@ Everyfull moonday
22/03/2024

Chandihomam@ Everyfull moonday

అన్నదానం - మహాదానం మన సంస్కృతిలో ఆధ్యాత్మిక సాధకులను, సన్యాసులను మరియు సాధువులను సేవించడానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ...
28/02/2024

అన్నదానం - మహాదానం
మన సంస్కృతిలో ఆధ్యాత్మిక సాధకులను, సన్యాసులను మరియు సాధువులను సేవించడానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని గౌరవంగా, ప్రేమతో వ్యక్త పరిచే మార్గమే అన్నదానం - ఆహారాన్ని సమర్పించటం.
ఉత్తమమైన దానములలో అన్నదానము ఒకటి . అన్నదానము చేయుట లేదా అన్నదానమునకు దాతలుగా పాల్గొనుట వలన మనకు ఎన్నో ఉత్తమ ఫలితాలు,యోగ -క్షేమాలు వస్తాయి. అంతే కాకుండా పితృదేవతల ఆత్మలకు సంతృప్తి మరియు బాధలనుంచి విముక్తి కలుగుతాయి.
శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయనం, వసంత ఋతువు, మాఘ బహుళ త్రయోదశి మహాశివరాత్రి పర్వదినం 08.03.2024 నుండి 11.03.2024 వరకు జరుగు శ్రీ రుద్ర సహిత శత చండి మహా యాగములో ప్రతిరోజూ అన్నప్రసాద వితరణ జరుగును.
ఈ ప్రసాద వితరణలో మీరూ కూడా భాగస్వామ్యులు కావాలని ఆశిస్తున్నాము.
అన్నవితరణ స్థలము : శ్రీపాద బాపనార్యుల మహా అన్నదాన ట్రస్ట్,
శ్రీపాదనార్యుల వారి స్వగృహం ,వంగవారి వీధి, పిఠాపురం
దాతలు మరిన్ని వివరాలకు సంప్రదించండి :
ఫోన్: 9515018309,8688575826,8143592049
బ్యాంకు అకౌంట్ :50200073865202 IFSC: HDFC00003326

16/02/2024
24/01/2024

అయోధ్య లో శ్రీ రామ చంద్ర మూర్తి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భంలో పిఠాపురంలో శ్రీ బాపనార్యుల స్వగృహంలో శ్రీపాద బాపనార్యుల మహా అన్న దాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిన్న అంటే 22-1-24 వ తేదీన ప్రత్యేక పూజలు, ప్రత్యేక అభిషేకాలు, శ్రీ రామ జయరామ జయ జయ రామ నామసంకీర్తనము, హనుమాన్ చాలీసా పారాయణ,లలితా సహస్ర నామ పారాయణ,సిధ్ధ మంగళ స్తోత్ర పారాయణ, దీపాలంకరణ, అన్నసమారాధన, పల్లకీ సేవ మొదలయిన సేవలు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్దసంఖ్యలో భక్తి శ్రద్ధలతో అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు.

21/01/2024

20-01-2024 6:00 Saturday Pallaki Seva Programme In Sri Pada Bapanaryula Maha Annadana Trust

10-01-2024 Today Abishek, Pooja and Datta  Homam was Held in Sri Bhapanaryula MahaAnnadana Trust
10/01/2024

10-01-2024 Today Abishek, Pooja and Datta Homam was Held in Sri Bhapanaryula MahaAnnadana Trust

Avadhuta Sitaraam Baabaji
28/12/2023

Avadhuta Sitaraam Baabaji

  Pradhana yajna saala
28/12/2023



Pradhana yajna saala

Address

Kotagummam
Pithapuram
533405

Telephone

+919515018309

Website

Alerts

Be the first to know and let us send you an email when Savitru Katakagni Chayana Maha Yagam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Savitru Katakagni Chayana Maha Yagam:

Share